Jump to content

అక్రమ కట్టడాలకు నోటీసులు ఇవ్వాలని జగన్ ఆదేశాలు


snoww

Recommended Posts

అక్రమ కట్టడాలకు నోటీసులు ఇవ్వాలని జగన్ ఆదేశాలు
27-06-2019 11:54:24
 
636972335551697100.jpg
అమరావతి: అక్రమ కట్టడాలకు నోటీసులు ఇవ్వాలని సీఎం జగన్‌ ఆదేశాలు జారీ చేశారు. అక్రమ కట్టడాల జాబితాలో చంద్రబాబు ఇల్లు కూడా ఉన్నట్లు తెలిసింది. విజయవాడలో ప్రధానమైన రైవస్‌ కాలువ, బందరు కాలువగట్ల వెంబడి వందలాది కట్టడాలు అక్రమంగా వెలిశాయి. అందులో ప్రభుత్వ శాఖలకు చెందినవీ ఉన్నాయి.
 
స్వయంగా విజయవాడ పోలీసు కమిషనర్‌ బంగ్లాతోపాటు, సీఆర్డీయే ఆఫీసు కూడా అక్రమమే! ‘ప్రజా వేదిక’కు వర్తించే ప్రమాణాలు ఈ భవనాలకూ వర్తిస్తాయి. ఈ నేపథ్యంలో... విజయవాడ నగరంలో కాలువ గట్ల వెంబడి ఉన్న ప్రభుత్వ భవనాలను కూడా కూల్చివేస్తారా? అనే చర్చ అధికారవర్గాల్లో మొదలైంది.
Link to comment
Share on other sites

Quote

స్వయంగా విజయవాడ పోలీసు కమిషనర్‌ బంగ్లాతోపాటు, సీఆర్డీయే ఆఫీసు కూడా అక్రమమే!

Hatsoff to Sendraal saar. idi vision antey

Animated GIF

Link to comment
Share on other sites

8 minutes ago, AndhraneedSCS said:

Mottam Private, Public anni lepestara? Only Capital area lone lekapothe its applicable for entire state?

Vizag lo kooda started

Link to comment
Share on other sites

12 minutes ago, AndhraneedSCS said:

Mottam Private, Public anni lepestara? Only Capital area lone lekapothe its applicable for entire state?

State wide demolition cm

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...