Jump to content

బ్రేకింగ్‌: పోలీసుల అదుపులో హీరో శివాజీ


snoww

Recommended Posts

 అలంద మీడియా కేసులో సినిమా నటుడు గరుడ పురాణం శొంఠినేని శివాజీని సైబరాబాద్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బుధవారం ఉదయం ఆయనను శంషాబాద్‌ విమానాశ్రయంలో పోలీసులు అదుపులోకి తీసుకుని సైబరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. గత కొంతకాలంగా అజ్ఞాతంలో ఉన్న శివాజీ విదేశాలకు వెళ్లే క్రమంలో పోలీసులకు చిక్కినట్లు తెలుస్తోంది. కాగా టీవీ-9లో అక్రమాలకు పాల్పడినట్లు కొత్త యాజమాన్యం ఫిర్యాదు చేయడంతో ఆ సంస్థ మాజీ సీఈఓ రవిప్రకాశ్‌పై పోలీసులు కేసు నమోదు చేసి, నోటీసులు జారీచేసిన విషయం తెలిసిందే. ఈ కేసుతో సంబంధమున్న శొంఠినేని శివాజీ అప్పటి నుంచి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. అప‍్పటి నుంచి శివాజీ కోసం పోలీసులు గాలిస్తున్నారు. మరోవైపు తనపై సైబర్‌ క్రైమ్‌ పోలీసులు నమోదు చేసిన కేసును కొట్టివేయాలని కోరుతూ శివాజీ న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తూ...పోలీసులు ముందస్తు అరెస్ట్‌ చేయకుండా స్టే ఇవ్వాలని పిటీషన్‌లో కోరిన విషయం విదితమేన.

Link to comment
Share on other sites

హీరో శివాజీ అరెస్ట్
03-07-2019 09:37:44
 
636977435099725263.jpg
 
హైదరాబాద్: హీరో శివాజీని సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో శివాజీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శంషాబాద్ నుంచి సైబరాబాద్ క్రైమ్ పీఎస్‌కు తరలించారు. అలందా మీడియా పెట్టిన కేసులో శివాజీని అరెస్ట్ చేశారు.
 
 
టీవీ9 వాటాల విషయంలో మాజీ సీఈవో రవిప్రకాశ్, హీరో శివాజీ ఫోర్జరీకి పాల్పడినట్లు అలందా మీడియా పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇప్పటికే ఈ కేసులో రవిప్రకాశ్‌ను విచారించారు. శివాజీకి కూడా పలుమార్లు నోటీసులు జారీ చేశారు. ఆయన విచారణకు హాజరుకాలేదు. తనపై సైబర్‌ క్రైమ్‌ పోలీసులు నమోదు చేసిన కేసును కొట్టేయాలంటూ శివాజీని హైకోర్టును ఆశ్రయించారు.
Link to comment
Share on other sites

8 minutes ago, snoww said:

@3$%

Don’t worry baboru sent his eminent lawyers and already talked to the judges who are going to take up this case. Sontineni is safe because of Kesineni, rasineni, devineni and maddineni

Link to comment
Share on other sites

13 minutes ago, RameshKesari said:

Don’t worry baboru sent his eminent lawyers and already talked to the judges who are going to take up this case. Sontineni is safe because of Kesineni, rasineni, devineni and maddineni

arrest cheyyaru anta . just co-operate cheyyamani request chestharu anta 

Link to comment
Share on other sites

27 minutes ago, reality said:

 

BlissfulFoolhardyAdder-size_restricted.g

Image result for Anaganaga Oka Roju gifs..... Maa Sendranna teliyakundane department lo panichestunaar ayya meeru asala

 

Garuda is hurted.....Related image

Link to comment
Share on other sites

Ravi Prakash Down

Kulaji tho migita channels especially ABN lanti vallu vollu degara petukokpothey emaitado idoka soft warning.

Next a IT Grids Ashok gadu okadu migilindu

Link to comment
Share on other sites

17 minutes ago, Android_Halwa said:

Ravi Prakash Down

Kulaji tho migita channels especially ABN lanti vallu vollu degara petukokpothey emaitado idoka soft warning.

Next a IT Grids Ashok gadu okadu migilindu

Ashok gadini bellamkonda uncke l balayya thatha intlo pettadu ani Naa yokka idhi

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...