Jump to content

అమెరికాలో నలుగురు భారతీయుల అరెస్టు -వారిలో ఇద్దరు తెలుగు వాళ్లు

VinPetrol

Recommended Posts

న్యూజెర్సీ: స్వప్రయోజనాల కోసం హెచ్‌1బీ వీసాలను మోసపూరితంగా ఉపయోగించుకున్నారన్న ఆరోపణలపై రెండు ఐటీ కంపెనీలకు చెందిన నలుగురు భారతీయులను అమెరికా పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టయిన వారిలో ఇద్దరు తెలుగు వాళ్లు కూడా ఉన్నారు. అనంతరం 2.5 లక్షల అమెరికన్‌ డాలర్ల పూచీకత్తుపై వారిని విడుదల చేశామని అమెరికా న్యాయవిభాగం తెలిపింది. న్యూజెర్సీలో నివాసముంటున్న విజయ్‌ మానె, వెంకటరమణ మన్నం, సతీశ్‌ వేమూరి, ఫెర్డినాండో శిల్వాపై వీసా నేరాలకు సంబంధించిన అభియోగాలు నమోదు చేశారు.

విజయ్‌, వెంటరమణ, సతీశ్‌ కలిసి న్యూజెర్సీ ప్రాంతంలో ప్రొక్యూర్‌ ప్రొఫెషనల్స్‌, క్రిప్టో ఐటీ సొల్యూషన్స్‌ పేరుతో ఉద్యోగులను అందించే సంస్థలను నడిపేవారు. శిల్వా కూడా అదే ప్రాంతంలో క్లెయింట్‌-ఏ అనే సంస్థను నడుపుతున్నాడు. అమెరికాలో ఉద్యోగం కోసం ఉపయోగపడే హెచ్‌1బీ వీసాలను విదేశీ నిపుణులకు ప్రొక్యూర్ ప్రొఫెషనల్‌‌, క్రిప్టో ఐటీ సొల్యూషన్స్‌ ద్వారా అందిస్తున్నారు. వీసా దరఖాస్తులను వేగవంతం చేసుకోవడానికి దరఖాస్తుదారులు ఇది వరకే క్లెయింట్‌-ఏ అనే కంపెనీలో ఉద్యోగం చేస్తున్నట్లు తప్పుడు పత్రాలు సృష్టించారని అమెరికా న్యాయ విభాగం తెలిపింది. తద్వారా తమ పోటీసంస్థల కంటే ముందుగానే ఎలాంటి వీసా అడ్డు లేకుండా ఉద్యోగులను అమెరికాకు రప్పించే ప్రయత్నాలు చేశారని ఆరోపించింది.

Link to comment
Share on other sites

2 hours ago, VinPetrol said:

Aa idharu manavalle 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...