Jump to content

ఐటీ పరిశ్రమలు తిరుగుముఖం: లోకేశ్‌

snoww

Recommended Posts

ఐటీ పరిశ్రమలు తిరుగుముఖం: లోకేశ్‌

lokesh-gumtur1a.jpg

గుంటూరు: ఐటీ పరిశ్రమలు ఆంధ్రప్రదేశ్‌ నుంచి తిరుగుముఖం పడుతున్నాయని, ఒప్పందాలు చేసుకున్న ఎలక్ట్రానిక్స్‌ సంస్థలు వెనకడుగు వేస్తున్నాయని తెదేపా నేత లోకేశ్‌ అన్నారు. గుంటూరులోని రాష్ట్ర పార్టీ కార్యాలయంలో నేతలతో ఆయన సమావేశమయ్యారు. గతంలో కొత్త ప్రభుత్వాలకు ఆరు నెలల సమయమిచ్చే సంప్రదాయం ఉందని, కానీ, ప్రస్తుత ప్రభుత్వం చేస్తున్న పొరపాట్లు, ప్రజల ఇబ్బంది చూస్తుంటే అంత సమయం సరికాదనే భావన కలుగుతోందని లోకేశ్‌ అన్నారు. కేవలం నెలరోజుల్లో ఆరుగురు తెదేపా కార్యకర్తలు హత్యకు గురయ్యారన్నారు. కార్యకర్తలకు అండగా నిలబడాలంటే ప్రభుత్వంపై పోరాటం చేయాల్సిన తప్పనిసరి పరిస్థితులు నెలకొన్నాయన్నారు. ముఖ్యమంత్రి జగన్‌ నవరత్నాలను మాత్రమే అమలు చేస్తామంటున్నారని, పాదయాత్రలో ఇచ్చిన 400 హామీల సంగతేంటని లోకేశ్‌ ప్రశ్నించారు. మీడియాతో చిట్‌చాట్‌ నిర్వహించిన ఆయన.. మంగళగిరిలో ఓటమికి గల కారణాలు పంచుకున్నారు.

Link to comment
Share on other sites

Hi Lokesh...if they were your were binami companies.. off course there is no need for them to be here.

you would put up unnecessary firms to show progress and loot money..but since that source is now out of question...sure they are gonna go out

Link to comment
Share on other sites

30 minutes ago, snoww said:

మందలగిరిలో ఓటమికి గల కారణాలు పంచుకున్నారు.

+-

Link to comment
Share on other sites

Consultancies pothey no nastam, actual it companies ni theesukosthaadu jagan anna. Ninnaney IT advisor ga oka NRI IT company owner ni appointed

Amaravati: AP government has issued orders appointing three experts as IT advisors. 

J Vidyasagar Reddy and Srinath Devi Reddy are appointed as IT technical advisors, and K Raja Shekhar Reddy is appointed as IT (Policy and Investment) advisor for a period of three years. 

IT chief secretary Anoop Singh issued the appointment orders.

Link to comment
Share on other sites

28 minutes ago, snoww said:
ఐటీ పరిశ్రమలు తిరుగుముఖం: లోకేశ్‌

lokesh-gumtur1a.jpg

గుంటూరు: ఐటీ పరిశ్రమలు ఆంధ్రప్రదేశ్‌ నుంచి తిరుగుముఖం పడుతున్నాయని, ఒప్పందాలు చేసుకున్న ఎలక్ట్రానిక్స్‌ సంస్థలు వెనకడుగు వేస్తున్నాయని తెదేపా నేత లోకేశ్‌ అన్నారు. గుంటూరులోని రాష్ట్ర పార్టీ కార్యాలయంలో నేతలతో ఆయన సమావేశమయ్యారు. గతంలో కొత్త ప్రభుత్వాలకు ఆరు నెలల సమయమిచ్చే సంప్రదాయం ఉందని, కానీ, ప్రస్తుత ప్రభుత్వం చేస్తున్న పొరపాట్లు, ప్రజల ఇబ్బంది చూస్తుంటే అంత సమయం సరికాదనే భావన కలుగుతోందని లోకేశ్‌ అన్నారు. కేవలం నెలరోజుల్లో ఆరుగురు తెదేపా కార్యకర్తలు హత్యకు గురయ్యారన్నారు. కార్యకర్తలకు అండగా నిలబడాలంటే ప్రభుత్వంపై పోరాటం చేయాల్సిన తప్పనిసరి పరిస్థితులు నెలకొన్నాయన్నారు. ముఖ్యమంత్రి జగన్‌ నవరత్నాలను మాత్రమే అమలు చేస్తామంటున్నారని, పాదయాత్రలో ఇచ్చిన 400 హామీల సంగతేంటని లోకేశ్‌ ప్రశ్నించారు. మీడియాతో చిట్‌చాట్‌ నిర్వహించిన ఆయన.. మంగళగిరిలో ఓటమికి గల కారణాలు పంచుకున్నారు.

idhe mukka twetter lo kakunda media mukhanga chepthe vinalani undi. andulo yeni boothulu dhwanisthayo :giggle:

Link to comment
Share on other sites

1 minute ago, tom bhayya said:

Consultancies pothey no nastam, actual it companies ni theesukosthaadu jagan anna. Ninnaney IT advisor ga oka NRI IT company owner ni appointed

hello baa, Pm lo ki raa

Link to comment
Share on other sites

4
5 minutes ago, tom bhayya said:

Consultancies pothey no nastam, actual it companies ni theesukosthaadu jagan anna. Ninnaney IT advisor ga oka NRI IT company owner ni appointed

Amaravati: AP government has issued orders appointing three experts as IT advisors. 

J Vidyasagar Reddy and Srinath Devi Reddy are appointed as IT technical advisors, and K Raja Shekhar Reddy is appointed as IT (Policy and Investment) advisor for a period of three years. 

IT chief secretary Anoop Singh issued the appointment orders.

@RameshKesari vachi edchi povali ani korukuntunnam 

Link to comment
Share on other sites

48 minutes ago, snoww said:
ఐటీ పరిశ్రమలు తిరుగుముఖం: లోకేశ్‌

lokesh-gumtur1a.jpg

గుంటూరు: ఐటీ పరిశ్రమలు ఆంధ్రప్రదేశ్‌ నుంచి తిరుగుముఖం పడుతున్నాయని, ఒప్పందాలు చేసుకున్న ఎలక్ట్రానిక్స్‌ సంస్థలు వెనకడుగు వేస్తున్నాయని తెదేపా నేత లోకేశ్‌ అన్నారు. గుంటూరులోని రాష్ట్ర పార్టీ కార్యాలయంలో నేతలతో ఆయన సమావేశమయ్యారు. గతంలో కొత్త ప్రభుత్వాలకు ఆరు నెలల సమయమిచ్చే సంప్రదాయం ఉందని, కానీ, ప్రస్తుత ప్రభుత్వం చేస్తున్న పొరపాట్లు, ప్రజల ఇబ్బంది చూస్తుంటే అంత సమయం సరికాదనే భావన కలుగుతోందని లోకేశ్‌ అన్నారు. కేవలం నెలరోజుల్లో ఆరుగురు తెదేపా కార్యకర్తలు హత్యకు గురయ్యారన్నారు. కార్యకర్తలకు అండగా నిలబడాలంటే ప్రభుత్వంపై పోరాటం చేయాల్సిన తప్పనిసరి పరిస్థితులు నెలకొన్నాయన్నారు. ముఖ్యమంత్రి జగన్‌ నవరత్నాలను మాత్రమే అమలు చేస్తామంటున్నారని, పాదయాత్రలో ఇచ్చిన 400 హామీల సంగతేంటని లోకేశ్‌ ప్రశ్నించారు. మీడియాతో చిట్‌చాట్‌ నిర్వహించిన ఆయన.. మంగళగిరిలో ఓటమికి గల కారణాలు పంచుకున్నారు.

Itserve bodyshops?😂

Link to comment
Share on other sites

3 minutes ago, acuman said:

Veedu akkada ikkada kaburlu cheppi evening two biryani packs lepe badulu ask him to start padayathra to every corner of AP.

abbe, ee sadhavadaaalu padayatralu mana vallu kadu antunna lokesam saaru 

Link to comment
Share on other sites

5 minutes ago, acuman said:

Veedu akkada ikkada kaburlu cheppi evening two biryani packs lepe badulu ask him to start padayathra to every corner of AP.

Elections appudu janalu mohana ummaru, padayatra chesthe notlo ummutaru. Padayatra valla only use would be aa adavi pandi kastha oora pandi avuddi..@3$%

Link to comment
Share on other sites

9 minutes ago, acuman said:

Veedu akkada ikkada kaburlu cheppi evening two biryani packs lepe badulu ask him to start padayathra to every corner of AP.

Manodiki antha ledu le

Innalu rahul pedha pappu anukunna but videtho compare cheste rahul best emo

Link to comment
Share on other sites

Just now, Hydrockers said:

Manodiki antha ledu le

Innalu rahul pedha pappu anukunna but videtho compare cheste rahul best emo

jagan e CM avaga lendi evadina avutadu future lo *&*

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...