Jump to content

అచ్చెన్నాయుడు వారంట్ దాచిపెట్టారా


Hydrockers

Recommended Posts

టెక్కల నుంచి టిడిపి అభ్యర్దిగా గెలిచిన కింజారపు అచ్చెన్నాయుడు ఎన్నికల అఫిడవిట్‌లో ఆయనపై ఉన్న అరెస్ట్‌ వారెంట్‌ను ఉద్దేశపూర్వకంగా దాచిపెట్టారని.. వెంటనే ఆయనపై చర్యలు తీసుకోవాలని వైఎస్ ఆర్ కాంగ్రెస్ అభ్యర్దిగా పోటీచేసి ఓడిపోయిన పేరాడ తిలక్‌ డిమాండ్‌ చేశారు. 2007 జూలై 21న మైనింగ్‌ కార్యాలయంపై దాడి ఘటనలో హైరిహల్‌ పోలీస్‌ స్టేషన్‌ క్రైమ్‌ నెం 34/2007 కేసులో ఆయనపై ఉన్న అరెస్ట్‌ వారెంట్‌ ఇంకా పెండింగ్‌లో ఉన్నట్లు ఆయన తెలిపారు. ఓబులాపురం మైనింగ్‌ ప్రాంతంలో ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేసినందుకు 21వ నిందితుడిగా అచ్చెన్నాయుడుపై అరెస్ట్‌ వారెంట్‌ కొనసాగుతున్నట్లు ఆయన వివరించారు. దీనిపై చివరి వరకూ న్యాయం పోరాటం చేస్తానని పేరాడ తిలక్‌ తెలిపారు.

Link to comment
Share on other sites

unna 23 members ni prashantam ga undanivvaru anukunta inga

idhi 3rd one

 

1st karanam thata di

2nd lemon king uncle

3rd idhi

inga next evaro

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...