Jump to content

300K Green cards for Indians tomorrow


Prince_Fan

Recommended Posts

2 minutes ago, snoww said:

moodu lakshala bharatheeyulaki vemdabe green cards isthunna trump government 

అమెరికా కాంగ్రెస్‌లో కొత్త బిల్లు.. ఇది పాసైతే 90 శాతం గ్రీన్ కార్డులు భారతీయులకే..

636983020243756983.jpg

వాషింగ్టన్: గ్రీన్ కార్డుల జారీలో కంట్రీ క్యాప్‌ను తీసేస్తూ రూపొందించిన బిల్లు మంగళవారం అమెరికా కాంగ్రెస్‌కు రానుంది. ఈ బిల్లు కనుక చట్టంగా మారితే ముఖ్యంగా భారతీయులకు ఎక్కువ లాభం జరగనుంది. అమెరికాలో హెచ్1-బీ వీసాతో పనిచేస్తూ గ్రీన్ కార్డు కోసం వేచి చూసే వారిలో భారతీయులే ఎక్కువ. అంతేకాకుండా భారతీయులకు గ్రీన్ కార్డు రావడానికి పదేళ్లకు పైగా సమయం పడుతోంది. ఎందుకంటే గ్రీన్ కార్డును జారీ చేయడానికి ప్రతి దేశానికి ఇంత కోటా అని ఉంటుంది. ప్రస్తుతం ఏ దేశానికైనా ఏడు శాతం గ్రీన్‌కార్డులను జారీ చేయాలనే కంట్రీ క్యాప్ అమలులో ఉంది. గ్రీన్ కార్డులకు దరఖాస్తు చేసే వారిలో సింహభాగం భారతీయులదే అయినప్పటికీ.. కంట్రీ క్యాప్ కారణంగా కొద్ది మందికి మాత్రమే గ్రీన్ కార్డు లభిస్తోంది. ఈ బిల్లు చట్టంగా మారితే ఇకపై కంట్రీ క్యాప్ అనేది ఉండదు. ఇదే కనుక జరిగితే రానున్న పదేళ్లలో 90 శాతానికి పైగా గ్రీన్ కార్డులు కేవలం భారతీయులే పొందుతారని యూఎస్ ఇమ్మిగ్రేషన్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు చెబుతున్నారు. అయితే ఈ బిల్లుపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంతకం చేయాల్సి ఉంటుంది. ఇప్పటికే అమెరికా ఫస్ట్ అనే నినాదంతో భారతీయులపై గుర్రుగా ఉన్న పెద్దన్న.. ఈ బిల్లుకు అంగీకారం తెలుపరని విశ్లేషకులు భావిస్తున్నారు. కాంగ్రెస్‌లోని 435 హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్‌లో 310 మంది(డెమొక్రాట్లు-203, రిపబ్లికంట్లు-108) ఇప్పటికే బిల్లుకు మద్దతు పలికారు. సహజంగా బిల్లుకు 290 ఓట్లు లభిస్తే హియరింగ్‌, సవరణలు లేకుండానే బిల్లు పాసైపోతుంది. మరి ఈ బిల్లు సంగతి ఏమవుతుందో వేచి చూడాలి.

Link to comment
Share on other sites

Quote

ప్పటికే అమెరికా ఫస్ట్ అనే నినాదంతో భారతీయులపై గుర్రుగా ఉన్న పెద్దన్న.. ఈ బిల్లుకు అంగీకారం తెలుపరని విశ్లేషకులు భావిస్తున్నారు.

Elections time lo thatha deeni meeda signature pettaka povachu mostly 

Link to comment
Share on other sites

24 minutes ago, snoww said:

భారతీయులపై గుర్రుగా ఉన్న పెద్దన్న

News writing language ee na idi ?? Andhuke they lose respect or credibility. 

  • Upvote 1
Link to comment
Share on other sites

5 minutes ago, tacobell fan said:

News writing language ee na idi ?? Andhuke they lose respect or credibility. 

nijam vaa. fafam vademannadu asalu Indians ni...

Link to comment
Share on other sites

5 hours ago, Sucker said:

1st Senate lo avvali ga ani @LastManStanding senator tho discuss chesthunnadu 

Ippatidaka Rand Paul deggare unna baa..iddaram kalisi Annabelle chusam

5 hours ago, Sucker said:

anthe anukunta. Mari senate lo yeppudu ee bill coming baa @LastManStanding

E bill house lo ne gimmicks mida voting ki poindi baa? Hearing ledu, committee voting ledu..direct ga voting...asalu edo agenda lekapote ila urgent ga vote pettalsina pani ledu!

Senate lo process antha nadavali...hearing gearing lekunda randi ra manollantha vote veyandi ra ane la undadhu...so ippudalla kadhu baa!

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...