Jump to content

పట్టిసీమ water పూజలు చేసిన Lokesh - Thanks CBN for పట్టిసీమ - గోదావరి waters getting wasted into ocean

Hitman

Recommended Posts

49 minutes ago, kidney said:

ii pacha party power lo leru kabbati saved.

Or else idhe Harathi/ poojalu peru toh 50 CRs GO nakinchese vallu  @3$% tenor.gif

*=:

Link to comment
Share on other sites

8 minutes ago, snoww said:

Lokesham saar ni control seyyakapothe next time 23 nundi 3 pakka

emi tappu chesadu bro.. valla daddy chesina kastaniki pooja chestunnadu.. pattiseema kattabatti ippudu ee dire situation lo help chestundi.. Krishna lo not even 1 drop water.. Godawari overflowing into ocean.. 

  • Like 1
Link to comment
Share on other sites

26 minutes ago, Hitman said:

emi tappu chesadu bro.. valla daddy chesina kastaniki pooja chestunnadu.. pattiseema kattabatti ippudu ee dire situation lo help chestundi.. Krishna lo not even 1 drop water.. Godawari overflowing into ocean.. 

nijam gaa antha kashtapadi vunte 50 seats ina vachevi. public knows all the truths now with social media. It was work done by both CBN and YSR.

ippatiki ina realities matladithe next time ina koncham chances vuntayee. 

Link to comment
Share on other sites

2 hours ago, Hitman said:

emi tappu chesadu bro.. valla daddy chesina kastaniki pooja chestunnadu.. pattiseema kattabatti ippudu ee dire situation lo help chestundi.. Krishna lo not even 1 drop water.. Godawari overflowing into ocean.. 

Anthaa ysr hayaamu lo ayna canal construction ki mudhu peru petkonaaruu "pattiseema" ano🤣🤣🤣

Link to comment
Share on other sites

ఇలాంటి హారతి రాజకీయాలతో జనాలు విసిగిపోయారని తెలుగుదేశం పార్టీ అర్థం చేసుకోలేకపోతోంది. నీళ్లు వెళ్లిన చోటకళ్లా హారతులు ఇచ్చి తామేదో ఉద్దరించినట్టుగా తెలుగుదేశం పార్టీ వాళ్లు చెప్పదలుచుకుంటున్నారు. గత ఐదేళ్లలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఎన్ని చోట్ల హారతులు ఇచ్చారో అందరికీ తెలిసిందే!

అనంతపురం జిల్లా వరకూ వెళ్లి ప్రతి ఏడాది హారతులు ఇచ్చి వచ్చారు చంద్రబాబు నాయుడు. హంద్రీనీవా విషయంలో అలాంటి డ్రామాలు వేశారు. అయితే ప్రజలు ఏమీ అమాయకులు కాదు. హంద్రీనీవా విషయంలో ఎవరి హాయాంలో ఏం జరిగిందో అందరికీ తెలిసిందే. దీంతో చంద్రబాబు నాయుడి హారతులకు ఓట్లు పడలేదు.

చంద్రబాబు హారతి ఇచ్చి వచ్చిన చోటల్లా తెలుగుదేశం చిత్తు చిత్తుగా ఓడిపోయింది! అయినా టీడీపీ తీరు మారలేదు. ఇప్పుడు హారతి పల్లెం చేతులు మారింది. లోకేష్ దాంతో రాజకీయం చేస్తున్నారు. పట్టిసీమ ద్వారా నీళ్లు వచ్చాయంటూ లోకేష్ హరతి ఇచ్చే ప్రోగ్రామ్ చేశారు.

అదంతా చంద్రబాబు ఘనత అని చెప్పుకోవడం లోకేష్ ఉద్దేశం. అయితే ఆ నీళ్లు వచ్చిన కాలువ నిర్మాణం ఎనభై శాతం వైఎస్ హయాంలో నిర్మితం అయినది, పోలవరంలో భాగంగా నిర్మితం అయినదే. ఆ విషయం జనాలకు తెలియదన్నట్టుగా లోకేష్ హారతి డ్రామా ఆడారు. ఇలాంటి డ్రామాలను నమ్మరు అని ఎన్నికల ఫలితాలతోనే అర్థం అయినా తెలుగుదేశం పార్టీ మాత్రం వాటినే నమ్ముకోవడం గమనార్హం!

Link to comment
Share on other sites

15 minutes ago, snoww said:

కాలువ ఉంది ..కానీ YCRCP వాళ్ళు lift system waste అన్నారుగా ..అది build చెయ్యకపోతే ఆ కాల్వల్లో cricket ఆడుకుంటూ ఉండేవాళ్ళు ..but now you are able to transport life saving resources .. 

Link to comment
Share on other sites

1 hour ago, Golfchalera said:

Anthaa ysr hayaamu lo ayna canal construction ki mudhu peru petkonaaruu "pattiseema" ano🤣🤣🤣

Pattiseema waste ani andhukey annada jagan Anna mari

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...