Jump to content

Oh my Balio! Hyd BTRS proj , to minimize traffic jams

kidney

Recommended Posts

ఈ బీఆర్‌టీఎస్‌ ప్రాజెక్టును కేపీహెచ్‌బీ మెట్రో స్టేషన్‌ నుంచి ఫోరం మాల్, హైటెక్‌ సిటీ ఎంఎంటీఎస్‌ స్టేషన్, హెచ్‌ఐసీసీ, శిల్పారామం, రాయదుర్గం, గచ్చిబౌలి ఫైనాన్షియల్‌ జిల్లా, రాయదుర్గం, నార్సింగి తదితర ప్రాంతాలను కలుపుతూ సుమారు 20 కిలోమీటర్ల ఎలివేటెడ్‌ మార్గంలో బీఆర్‌టీఎస్‌ వ్యవస్థను ఏర్పాటు చేస్తారు. అంటే ఈ మార్గం కూడా మెట్రో మార్గాన్ని తలపించినప్పటికీ.. ఈ కారిడార్‌లో ప్రత్యేకంగా ఎలక్ట్రికల్‌ ఏసీ బస్సులు మాత్రమే రాకపోకలు సాగిస్తాయి. ఇతర వాహనాలను ఈ మార్గంలో అనుమతించరు.

ప్రాథమికంగా రూ.2,800 కోట్ల మేర ఉంటుందని నిర్ణయించారు

BUS-1.jpg?itok=V7ZuUz6i

BUS.jpg?itok=IGpRahKx

succes avvali kaani, Super

Link to comment
Share on other sites

7 minutes ago, kidney said:

avutundi ee

thsi is not ppt project  right

GHMC daggra mastu paisal unnayi

 per house oka 100rs ekkuva  property tax vasool cheste set

its being constructed int madhapur  valla daggra oak 50% vasool cheste set

  • Upvote 1
Link to comment
Share on other sites

Usually 100-130 crores per KM of elevated road...considering only BRTS on single fork and pillar structure, 100 crores per KM kante ekuva avadu ipudu vunna costs ki

Link to comment
Share on other sites

Sometime back, oka article on metropolitan cities and transport mida oka article chadivina...the writer is an engineer specialized in urban transport systems...

He opined that one fine day, the cities will revert back to one of the oldest mechanized form of transport which is Tram System...

I think he was right...tier-2 cities lo tram systems are back into planning fold across the world and India lo aithe best viable form of transport..

Link to comment
Share on other sites

4 minutes ago, Android_Halwa said:

Usually 100-130 crores per KM of elevated road...considering only BRTS on single fork and pillar structure, 100 crores per KM kante ekuva avadu ipudu vunna costs ki

Already elevated metro vundi aa route lo. malli daani meeda inko elevated route antey operationally tough. 

Link to comment
Share on other sites

1 hour ago, Android_Halwa said:

Sometime back, oka article on metropolitan cities and transport mida oka article chadivina...the writer is an engineer specialized in urban transport systems...

He opined that one fine day, the cities will revert back to one of the oldest mechanized form of transport which is Tram System...

I think he was right...tier-2 cities lo tram systems are back into planning fold across the world and India lo aithe best viable form of transport..

True... Hyd lo ah 3 routes metro ok ippati varaku. Inka kotha lanes add cheyakunda ilantivi pettali. Belly perigithe belt loose cheskodam solution kadhu anattu metro, etc., are too costly, take a lot of time. BRTS lantivi off peak hours lo frequency tagginchakunda kuda buses nadapachu without moving around empty. Last mile connectivity a plus too...

Link to comment
Share on other sites

1 hour ago, BigMac said:

Exactly...on demand..!! BRTS is comparatively cheap although Hyd lanti cities lo road confession ekuvaitundi, so only option is eleveated with in the city...

Electrified trams introduce chesthe cheap and best lo aipotadi, it’s faster and cheaper to build and operate...electricity kabatti core city lonpollution level control lo vuntadi..

Link to comment
Share on other sites

Elevated Bus Rapid Transit System In Hyderabad - Sakshi

మెట్రోకు అనుసంధానంగా బీఆర్‌టీఎస్‌

సాక్షి, హైదరాబాద్‌ : గ్రేటర్‌వాసుల కలల మెట్రోకు అనుసంధానంగా ఎలివేటెడ్‌ బస్‌ ర్యాపిడ్‌ ట్రాన్సిట్‌ సిస్టం(బస్సులు మాత్రమే రాకపోకలు సాగించే ఆకాశ మార్గం) ఏర్పాటుకు హైదరాబాద్‌ మెట్రో రైలు సంస్థ సన్నాహాలు చేస్తోంది. ప్రధానంగా ఐటీ కారి డార్, గచ్చిబౌలి ఫైనాన్షియల్‌ జిల్లా పరిధిలో ట్రాఫిక్‌ చిక్కులను తప్పించడంతోపాటు మెట్రో సౌకర్యం లేని ప్రాంతాలను స్టేషన్లతో అనుసంధానించేందుకు ఈ ప్రాజెక్టును రూపొందించారు. ఈ ప్రాజెక్టును సుమారు 20 కి.మీ. మార్గంలో ఏర్పాటు చేయనున్నారు. ఇందుకయ్యే వ్యయం ప్రాథమికంగా రూ.2,800 కోట్ల మేర ఉంటుందని నిర్ణయించారు. సమగ్ర ప్రాజెక్టు నివేదికను సిద్ధం చేసేందుకు బిడ్ల దాఖలుకు హెచ్‌ఎంఆర్‌ సంస్థ వారంపాటు పొడిగించిన నేపథ్యంలో దీనిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

బీఆర్‌టీఎస్‌ మార్గం ఇలా...  
ఈ బీఆర్‌టీఎస్‌ ప్రాజెక్టును కేపీహెచ్‌బీ మెట్రో స్టేషన్‌ నుంచి ఫోరం మాల్, హైటెక్‌ సిటీ ఎంఎంటీఎస్‌ స్టేషన్, హెచ్‌ఐసీసీ, శిల్పారామం, రాయదుర్గం, గచ్చిబౌలి ఫైనాన్షియల్‌ జిల్లా, రాయదుర్గం, నార్సింగి తదితర ప్రాంతాలను కలుపుతూ సుమారు 20 కిలోమీటర్ల ఎలివేటెడ్‌ మార్గంలో బీఆర్‌టీఎస్‌ వ్యవస్థను ఏర్పాటు చేస్తారు. అంటే ఈ మార్గం కూడా మెట్రో మార్గాన్ని తలపించినప్పటికీ.. ఈ కారిడార్‌లో ప్రత్యేకంగా ఎలక్ట్రికల్‌ ఏసీ బస్సులు మాత్రమే రాకపోకలు సాగిస్తాయి. ఇతర వాహనాలను ఈ మార్గంలో అనుమతించరు. ప్రతీ కిలోమీటర్‌కు ఒక బస్‌ స్టేజీ ఉంటుంది. ప్రయాణికుల రద్దీని బట్టి ఈ బస్సుకు సైతం రైలు తరహాలో మూడు కోచ్‌లుంటాయి. రద్దీని బట్టి తొలుత రెండు కోచ్‌లు.. ఆ తరువాత మూడు కోచ్‌లు ఏర్పాటు చేయనున్నారు.

ఈ ప్రాజెక్టు కోసం సుమారు రూ.2,800 కోట్ల అంచనా వ్యయాన్ని ప్రాథమికంగా నిర్ధారించారు. సమగ్ర ప్రాజెక్టు నివేదిక సిద్ధం చేసిన తరువాత నిధుల వ్యయంపై స్పష్టత రానుంది. ఈ ప్రాజెక్టును సైతం పబ్లిక్‌–ప్రైవేటు భాగస్వామ్యంతో ఏర్పాటు చేయనున్నారు. ఈ ప్రాజెక్టు పూర్తితో మెట్రో కారిడార్‌తోపాటు, ఐటీ కారిడార్, గచ్చిబౌలి ఫైనాన్షియల్‌ జిల్లా పరిధిలో విస్తరించిన ఐటీ, బీపీఓ, కెపిఓ కంపెనీల్లో పనిచేస్తున్న ఉద్యోగులు, స్థానికులకు ట్రాఫిక్‌ చిక్కులు తొలగిపోనున్నాయి. ప్రజా రవాణా వ్యవస్థ బలోపేతం కానుంది. ఇదిలా ఉండగా బీఆర్‌టీఎస్‌ను పబ్లిక్‌–ప్రైవేటు భాగస్వామ్యంతో చేపట్టనున్న నేపథ్యంలో నిధుల కొరత ఉండదు. ఈ ప్రాజెక్టును చేపట్టేందుకు పలు దేశీయ, విదేశీ కంపెనీలు ఆసక్తి చూపుతుండటం విశేషం.

బీఆర్‌టీఎస్‌తో ప్రయోజనాలివే

  • ఐటీ కారిడార్, గచ్చిబౌలి ఫైనాన్షియల్‌ జిల్లా పరిధిలో పలు ఐటీ, బీపీఓ, కేపీఓ కంపెనీల్లో పని చేస్తున్న లక్షలాది మంది ఉద్యోగులకు వ్యక్తిగత వాహనాల వినియోగం భారీగా తగ్గనుంది.  
  • ట్రాఫిక్‌ చిక్కులు తొలగిపోవడంతో విలువైన పని గంటలు ఆదా అవుతాయి.
  •  మెట్రోకు కూడా ప్రయాణికులు పెరిగి లాభాల బాట పట్టే అవకాశం ఉంటుంది.  
  • ఐటీ కారిడార్, ఫైనాన్షియల్‌ జిల్లా పరిధిలో లాస్ట్‌మైల్‌ కనెక్టివిటీ ఇబ్బందులు తీరతాయి.
  • పలు అభివృద్ధి చెందిన దేశాల్లో అమల్లో ఉన్న బీఆర్‌టీఎస్‌ రాకతో నగర రూపురేఖలు మారతాయి.  
  • బీఆర్‌టీఎస్‌ మార్గంలోనూ నూతన కంపెనీల ఏర్పాటు, వాణిజ్య, ఉపాధి అవకాశాలు పెరగనున్నాయి.
  • మెట్రోతో పోలిస్తే బీఆర్‌టీఎస్‌ ఏర్పాటు సాంకేతికంగా, ఆర్థికంగా అంత భారంగా పరిణమించదు.
  • BUS-1.jpg?itok=V7ZuUz6i

    బీఆర్‌టీఎస్‌ నమూనా

    బీఆర్‌టీఎస్‌ నమూనా
  • BUS-1.jpg?itok=V7ZuUz6i

    బీఆర్‌టీఎస్‌ నమూనా

Link to comment
Share on other sites

The city of London, where a lot of things happen underground....entire city moves underground..

and in Hyderabad, it seems a lot of things happens on elevated platforms...

In the middle of the deccan plateau, with the government having thousands of acres of land and core city la endo emo ie elevated ways...

mahanubhavulu mana previous rulers...70-s and 80's town planners and muncipal people ki danda esi dandam pettali...ediki adaki jaga lekunta kabzalu esi padesi iyala dikku leka gaali la flyovers katti mari bandi nadipiyalsi vastundi...

Link to comment
Share on other sites

desham la ae city ki kuda leni adrustam hyderabad vundi...sarkar chetilo hyd and suroundings la oka laksha acres...intha land bank ready vunna ekaika city desham la Hyderabad okate...existing city and core city la chusthe jagah leka gaali la flyovers..

kahan se kahan aaye bhai....

Link to comment
Share on other sites

1 minute ago, Android_Halwa said:

desham la ae city ki kuda leni adrustam hyderabad vundi...sarkar chetilo hyd and suroundings la oka laksha acres...intha land bank ready vunna ekaika city desham la Hyderabad okate...existing city and core city la chusthe jagah leka gaali la flyovers..

kahan se kahan aaye bhai....

bl@st

Link to comment
Share on other sites

vizag lo already vundhi BRTS concept in other baganey vutundhi kaani practical ga waste option

pros:

public transport like buses use chesey vallaki convenient ga vutundhi.

cons:

other vehicles like bikes, cars, lorries ki oka road esthaaru, adhey road ki pakkana vunna shops ki vachee vallu  adhey road medha parking chesthaaru, secondly ee fast food trucks anni edhey road ni vaadukuntaaru, plus auto wallas hiring other customers etc., evanniti valla road full ga busy vutundhi , kaani buses ki elanti problem vundadhu.

use less concept

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...