snoww Posted July 14, 2019 Report Share Posted July 14, 2019 Quote Link to comment Share on other sites More sharing options...
snoww Posted July 14, 2019 Author Report Share Posted July 14, 2019 Quote Link to comment Share on other sites More sharing options...
snoww Posted July 14, 2019 Author Report Share Posted July 14, 2019 Quote Link to comment Share on other sites More sharing options...
kothavani Posted July 14, 2019 Report Share Posted July 14, 2019 Nice hopefully they complete the full project o heard it’s only 48 percent complete , they are expecting by August 15th mid manai.r still long way to go to complete fully for mallana sagar and then to hyd it might take at least 2 years more Quote Link to comment Share on other sites More sharing options...
snoww Posted July 14, 2019 Author Report Share Posted July 14, 2019 Quote Link to comment Share on other sites More sharing options...
pahelwan Posted July 14, 2019 Report Share Posted July 14, 2019 Monna gas gadu edo rashindu kaleshawaram motham biscuit anta modi gadu kcr g denge panilo unnadu anta paisal anni waste anta anduke jagan thoni kalisi godavari mida paddadu anta aa badcow ganiki supettali ee videos Quote Link to comment Share on other sites More sharing options...
snoww Posted July 14, 2019 Author Report Share Posted July 14, 2019 2 hours ago, pahelwan said: Monna gas gadu edo rashindu kaleshawaram motham biscuit anta modi gadu kcr g denge panilo unnadu anta paisal anni waste anta anduke jagan thoni kalisi godavari mida paddadu anta aa badcow ganiki supettali ee videos Achieving its full capacity and distance might be questionable. But some parts of the project will definitely help to some areas even in less rainfall seasons Quote Link to comment Share on other sites More sharing options...
snoww Posted July 14, 2019 Author Report Share Posted July 14, 2019 Pump units in full operation at Kannepally on Sunday. Hyderabad: Though the monsoon’s late entry into Telangana has proved to be a dampener till now, there are good signs for the projects on both Krishna and Godavari, thanks to the copious rains received elsewhere in the upper reaches of their catchment areas. Rapid rise in the water levels in Almatti and Narayanpur dams on Krishna in Karnataka are holding hope for the State and coupled with the encouraging inflows from Pranahita, a tributary of Godavari that feeds the Kaleshwaram project, there is a lot to cheer about for people in Telangana. Pranahita, a major tributary of Godavari, accounting for 34 per cent of the river’s drainage, has yielded over 10 tmc in less than a week. Both Medigadda and Annaram barrages that form part of the mega multi-package Kaleshwaram project began capturing the precious inflows from the tributary to boost the storage. Widespread rainfall in its catchment spread across Vidarbha region in Maharashtra brought Pranahita back to life in less than a fortnight. The inflows from the river, which were consistently in the order of 11,000 cusecs to 13,000 cusecs, helped in building a combined storage of 10 tmc at Medigadda (6.5 tmc) and Annaram (3.6 tmc) as on Sunday evening, and it is expected to go up further in the coming days. Five pumping units at Kannepally pumphouse have been lifting about 9,200 cusecs of water from Medigadda barrage (gross storage capacity of 16.17 tmc) to be conveyed into the Annaram barrage, which has a live storage of 3.5 tmc. Moves are afoot to lift water from Annaram barrage to Sundilla barrage, once it touches the 50 per cent mark of the gross water storage capacity, and this is likely to happen soon. In the third stage, water will be pumped from Sundilla barrage to Sripada Yellampalli project to meet the drinking water and irrigation needs in the ayacut. Both Almatti and Narayanpur, the two upstream projects of Karnataka in Krishna basin, have been receiving good inflows consequent to widespread rainfall in the catchment. The inflows into Almatti were 1,14,035 cusecs on Sunday morning, against 1,09,337 cusecs on Saturday evening. The live storage in the project touched 91.62 tmc, against the gross storage capacity of 123 tmc. The outflow from the project has now gone up to 28,253 cusecs from 5,628 cusecs. Consequently, Narayanpur project started receiving the inflow of 25,909 cusecs. The outflow from Narayanpur is in the order of 1,732 cusecs. Jurala project in Telangana is expected to receive first inflows of the year in another five to six days. One tmc being lifted from Medigadda Hyderabad: With the fifth pumping unit at Kannepally coming into operation on Sunday, the volume of water being lifted from Medigadda barrage touched one tmc a day. The project is designed to lift two tmc a day, which can be increased to three if the need arises. According to KLIS Engineer-In-Chief, N Venkateswarlu, two more pumping units would join the operation soon. Pumping unit 2 would be synchronised by July 16 and unit 7 by July 17, he told ‘Telangana Today’. Quote Link to comment Share on other sites More sharing options...
snoww Posted July 15, 2019 Author Report Share Posted July 15, 2019 అన్నారం బ్యారేజీకి రోజుకొక టీఎంసీ నీరు ఈనాడు, హైదరాబాద్, కాళేశ్వరం, మహదేవవూర్, మంథని, న్యూస్‌టుడే: కాళేశ్వరం ప్రాజెక్టులోని రెండో బ్యారేజీ అన్నారానికి రోజుకు ఒక టీఎంసీ జలాలు చేరుకుంటున్నాయి. మేడిగడ్డ బ్యారేజీ హెడ్‌రెగ్యులేటర్ నుంచి కన్నెపల్లి పంపుహౌస్‌కు చేరుకుంటున్న గోదావరి జలాలను మోటార్ల ద్వారా అన్నారం గ్రావిటీ కాలువలోకి ఎత్తిపోస్తున్నారు. రోజుకు ఒక టీఎంసీ పరిమాణంలో జలాలు చేరుకుంటున్నాయి. 10.87 టీఎంసీల సామర్థ్యం ఉన్న ఈ బ్యారేజీలో ప్రస్తుతం నీటి నిల్వ 4 టీఎంసీలకు చేరుకుంది. మరోవైపు మేడిగడ్డ, అన్నారం బ్యారేజీల్లో వెనుక జలాలు క్రమంగా నది నిండా విస్తరిస్తున్నాయి. మేడిగడ్డ బ్యారేజీ వద్ద ఆదివారం సాయంత్రానికి 6.5 టీఎంసీల నీటి నిల్వ ఉంది. కన్నెపల్లి పంపుహౌస్ పంపుల్లో అయిదో పంపును ప్రాజెక్టు ఇంజినీర్లు ఆదివారం తెల్లవారుజామున ప్రారంభించారు. రెండు రోజుల్లో 2వ నంబరు పంపును ప్రారంభించేందుకు సన్నాహాలు మొదలుపెట్టారు. రెండు రోజుల్లో పెద్దపల్లి జిల్లా మంథని మండలం కాసిపేట శివారులోని అన్నారం పంపుహౌస్ వరకు కాళేశ్వరం జలాలు చేరుతాయని అధికారులు అంచనా వేస్తున్నారు. గోదావరి నీటిమట్టం పెరిగితే పూర్తిస్థాయిలో ఎత్తిపోత మేడిగడ్డ వద్ద గోదావరి నీటిమట్టం పెరిగితే దానికి అనుగుణంగా కన్నెపల్లి పంప్‌హౌస్ మోటార్లను పూర్తిస్థాయిలో నడిపేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకు నీటిపారుదల శాఖ అధికారులు, మేఘా నిర్మాణ సంస్థ ఇంజినీర్లు చర్యలు తీసుకుంటున్నారు. Quote Link to comment Share on other sites More sharing options...
snoww Posted April 24, 2020 Author Report Share Posted April 24, 2020 మెతుకు సీమను తాకనున్న గోదారమ్మ వానాకాలం లోపే కొండపోచమ్మ సాగర్‌కు నీళ్లు ఎత్తిపోతల విద్యుత్తు పనులపై సీఎం కేసీఆర్ ఆరా ట్రాన్స్‌కో సీఎండీ ప్రభాకర్‌రావుకు ఫోన్ అక్కారం, మర్కూక్ లిఫ్టులను ఆకస్మిక తనిఖీ చేసిన సీఎండీ విద్యుత్తు శాఖ పనితీరుకు ముఖ్యమంత్రి అభినందనలు ఈనాడు, హైదరాబాద్: మెతుకు సీమలో గోదారమ్మ రాకకు వేళయింది.. నీళ్లు లేక నోళ్లు తెరిచిన బీడు భూములను తడపడానికి కాలు మోపనుంది.కాళేశ్వరం ప్రాజెక్టులోని రంగనాయక సాగర్ వరకు చేరుకున్న గోదావరి జలాలను వానాకాలం లోపు కొండపోచమ్మ సాగర్ జలాశయానికి ఎత్తిపోసేందుకు విద్యుత్తు శాఖ చేపట్టిన ఏర్పాట్లపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సంతృప్తి వ్యక్తం చేశారు. గురువారం సిద్దిపేట జిల్లాలోని అక్కారం, మర్కూక్ పంపుహౌస్‌లను ట్రాన్స్‌కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్‌రావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ఆయనకు ఫోన్ చేసి మాట్లాడారు. ఎత్తిపోతల పనుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. నాలుగైదు రోజుల్లో ఈ రెండు ఎత్తిపోతల్లోని పంపులు, ఇతర పనులు పూర్తి చేసి సిద్ధం చేయాలని సూచించారు. విద్యుత్తు శాఖ మొదటి నుంచీ వారికి అప్పగించిన పనులను నిర్దిష్ట గడువులోపు పూర్తి చేస్తోందని, మిగిలిన వారికి స్ఫూర్తిగా నిలుస్తోందని సీఎం అభినందించారు. కాళేశ్వరం ప్రాజెక్టు నీటిని కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్‌కు తరలించేందుకు అవసరమైన అన్ని లిఫ్టులను నాలుగైదు రోజుల్లోనే సిద్ధం చేస్తామని ట్రాన్స్‌కో సీఎండీ తెలిపారు. సిద్దిపేట జిల్లాలో 27 మెగావాట్ల సామర్థ్యం కలిగిన ఆరు పంపులతో నిర్మిస్తున్న అక్కారం, 34 మెగావాట్ల సామర్థ్యం కలిగిన ఆరు పంపులతో నిర్మిస్తున్న మర్కూక్ పంపుహౌస్‌ల పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా సిబ్బందికి పలు సూచనలు చేశారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా వ్యక్తిగతదూరం పాటిస్తూ పనులు వేగంగా పూర్తి చేయాలని సూచించారు. ఈ వర్షాకాలంలో మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్ జలాశయాలను నింపాలని ముఖ్యమంత్రి గట్టి పట్టుదలతో ఉన్నారని తెలిపారు. నాలుగు బృందాలు రాత్రింబవళ్లు పనిచేస్తున్నాయని, తుది పరీక్షలు పూర్తి చేసి నీటిని ఎత్తిపోయనున్నట్లు పేర్కొన్నారు. ట్రాన్స్‌కో జేఎండీ సి.శ్రీనివాసరావు, సంచాలకుడు జె.సూర్యప్రకాశ్, ఈడీ పీవీ ప్రభాకర్‌రావు, పర్యవేక్షక ఇంజినీర్లు ఆంజనేయులు, వేణు పాల్గొన్నారు. 1 Quote Link to comment Share on other sites More sharing options...
kothavani Posted April 24, 2020 Report Share Posted April 24, 2020 Yey yey yey Quote Link to comment Share on other sites More sharing options...
snoww Posted April 24, 2020 Author Report Share Posted April 24, 2020 Quote Link to comment Share on other sites More sharing options...
snoww Posted April 24, 2020 Author Report Share Posted April 24, 2020 Quote Link to comment Share on other sites More sharing options...
kothavani Posted April 24, 2020 Report Share Posted April 24, 2020 Not sure how this economic slowdown will impact further progress Quote Link to comment Share on other sites More sharing options...
snoww Posted April 24, 2020 Author Report Share Posted April 24, 2020 4 minutes ago, kothavani said: Not sure how this economic slowdown will impact further progress Works still going on. Might be be at full pace, but still active. future Economic impact might make Dora stop other government projects, but surely not this one. Quote Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.