Jump to content

Real estate shifted from Amaravathi to Hyderabad

snoww

Recommended Posts

Former Andhra Pradesh Chief Minister N. Chandrababu Naidu on Thursday said that ever since YSR Congress Party came to power in the state, the system in state capital Amaravati has collapsed and real estate market has crashed.

He said the real estate industry has shifted from Amaravathi to Hyderabad after YS Jagan became CM.

The leader of opposition said the real estate market, which witnessed a boom during his tenure, took a severe beating and plunged like share market after YSRCP came to power.

He claimed that the state capital has lands worth Rs 2 lakh crore.

The Telugu Desam Party (TDP) chief, who was talking to reporters in Assembly premises, said even labourers were not getting work in Amaravati due to wrong policies of the new government.

Naidu said after the new government came to power, the number of incoming and outgoing flights at Gannavaram Airport (Vijayawada) has come down.

He said many flights including flights to Singapore were stopped. He claimed that people were again forced to go to Hyderabad to catch flights for various destinations.

Naidu said the house in which he was living on rent at Undavalli in Amaravati was not on the river bed.

Last month, the government had issued demolition notice to the owner of the house saying it was built in violation of various rules.

Earlier, the government had demolished ‘Praja Vedika’ a meeting hall built by previous government adjacent to Naidu’s house.

Slamming Chief Minister Y.S. Jagan Mohan Reddy, Naidu said he can’t rule the state by ‘settling the matters’ in the way he had been doing in his constituency Pulivendula.

The TDP chief remarked that threats and committing excesses work in Pulivendula but not in Amaravati and other areas.

Naidu alleged that Jagan Reddy was behaving in a similar fashion in Assembly.

On Jagan Reddy’s decision to review all Power Purchase Agreements (PPAs) signed during TDP rule with producers of solar and wind power, Naidu said this would deal a blow to the state and affect flow of investment.

Naidu said he did his best to reduce solar power tariff but the YSRCP government was making baseless allegations.

Link to comment
Share on other sites

13 minutes ago, Respected_Sir said:

Cbn amaravati ni Singapore chestadani baaga invest chesa. Oh my mad 😡 

If he wins it would have been revenue generator

Link to comment
Share on other sites

రెండు లక్షల కోట్లు ఆవిరి: చంద్రబాబు
19-07-2019 04:24:57
 
636991070967301162.jpg
  • అమరావతిపై సర్కార్‌ వైఖరితో కరిగిపోయిన రాజధాని సంపద
  •  ఎకరం రూ.7 కోట్ల ధర పలికేది
  •  వేలాదిమందికి ఉపాధి దొరికేది
  •  జగన్‌ మాత్రం అక్కడేముంది, పిచ్చిమొక్కలేగా అంటున్నారు
  •  ఆనాడు హైటెక్‌ సిటీ ఇలాగే..
  •  అభివృద్ధిచేస్తే ఏదైనా సాధ్యమే
  •  అయినా కొత్తగా చేయనక్కర్లేదు
  •  మేం ప్రారంభించిన పనులను జగన్‌ కొనసాగిస్తే సరిపోయేది
  •  పీపీఏలపై బెదిరింపు సరికాదు
  •  సర్కారుపై చంద్రబాబు ఫైర్‌
అమరావతి, జూలై 18 (ఆంధ్రజ్యోతి): ‘‘రాజధాని అమరావతిలో రైతులనుంచి సేకరించింది, ప్రభుత్వ భూమి కలిపి దాదాపు 50వేల ఎకరాలుంది. అందులో సగం మౌలిక సదుపాయాలకు పోయినా, ఇంకా 25వేల ఎకరాలుంది. ఒక ఎకరం ధర రూ.10కోట్ల వరకు వెళ్లింది. పోనీ అంత కాదు, 7-8కోట్లు అనుకున్నా...దాదాపు రెండు లక్షల కోట్ల సంపద. దాన్ని స్టాక్‌మార్కెట్‌లోలా ఆవిరి చేసేశారు’’ అని తెలుగుదేశం పార్టీ అధినేత, విపక్ష నేత చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు ముఖ్యమంత్రి మాట్లాడుతూ, అమరావతిలో ఏముందని..పిచ్చిమొక్కలు తప్ప అంటున్నారని, నాడు హైదరాబాద్‌ హైటెక్‌సిటీ ప్రాంతం కూడా కేవలం బండరాళ్లతో ఉండేదని, ప్రణాళికతో చేసిన పనివల్ల అది ఎంత అభివృద్ధి అయిందో అందరికీ తెలుసన్నారు. ‘‘మేం రాజధానిలో రూ.38,500కోట్ల విలువైన పనుల్ని ప్రారంభించాం. రోడ్లు, ఇతర మౌలిక సదుపాయాల పనులు ప్రారంభించాం. ఈ ప్రభుత్వం కొత్తగా ఏమీ చేయనవసరం లేదు. వాటిని కొనసాగిస్తే సరిపోయేది. ప్రపంచబ్యాంకు 4శాతం వడ్డీకే రుణం ఇస్తానంది. దాన్ని 15-20ఏళ్లలో తీర్చే వెసులుబాటు ఉంది. సంపద విలువ కొనసాగితే..ఎప్పుడు అవసరమైతే అప్పుడు ఒక వెయ్యి ఎకరాలు అమ్మేందుకు వెసులుబాటు ఉండేది. కానీ అది ఆ సంపద మొత్తం ఆవిరయ్యేలా చేశారు’’ అని పేర్కొన్నారు. ఆయన గురువారమిక్కడ శాసనసభ ఆవరణలో మీడియాతో ఇష్టాగోష్ఠిగానూ, మంగళగిరిలోని హ్యాపీ రిసార్ట్స్‌లో టిడిఎల్పీ సమావేశంలోనూ మాట్లాడారు. ‘‘హైదరాబాద్‌లో హైటెక్‌సిటీగా ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేసేముందు...అక్కడ వాస్తవంగా భూమి, పరిస్థితి ఎలా ఉందన్నది భవిష్యత్తుకు తెలిపేలా కొంత ప్రాంతాన్ని అలాగే ఉంచాలని చెప్పాను. అదే రాక్‌గార్డెన్‌గా ఇప్పుడు దర్శనమిస్తోంది. రాజధానిలో హ్యాపీనెస్ట్‌ ప్రాజెక్టును ప్రారంభిస్తే గంటల వ్యవధిలో ప్లాట్లు బుక్‌ అయ్యాయి. అభివృద్ధి చేస్తే అన్నీ సాధ్యమే. కానీ, అమరావతిపై ప్రభుత్వ వైఖరితో రాజధానిలో వేలాదిమంది కూలీలకు ఉపాధి పోయింది. వేలమంది రాజధానిలోని పనుల్లో పనిచేసేవారు. వారికి ఆ అవకాశం చేజారిపోయింది’’ అని చంద్రబాబు తెలిపారు. ఇదే పద్ధతుల్లో ప్రాజెక్టులను సైతం నిలిపేశారని...అక్కడా పలువురికి ఉపాధి పోయిందని చెప్పారు.
 
హైదరాబాద్‌ వెళ్లి ఎక్కాల్సొస్తోంది..
తాము ప్రభుత్వంలో ఉండగా...విజయవాడ నుంచి క్రమంగా విమానాల సంఖ్య పెంచేందుకు ప్రయత్నించామని...కానీ ఇప్పుడు విమానాలన్నీ రద్దయిపోతున్నాయని చంద్రబాబు అన్నారు. ‘‘విమాన కనెక్టివిటీ పెరిగితే వ్యాపారాలు పెరుగుతాయి. అభివృద్ధి కి కూడా అది తోడ్పడుతుంది. వయబిలిటీ గ్యాప్‌ ఫండింగ్‌ ఇచ్చి సింగపూర్‌కు విమానం వేయించాం.ఇప్పుడు దాదాపు వయబిలిటి గ్యాప్‌ ఫండ్‌ కూడా అవసరం లేకుండానే విమానం తిరిగే స్థాయికి ప్రయాణీకులు పెరిగారు. కానీ ఈ ప్రభుత్వం సహకరించకపోవడం వల్ల సదరు సంస్థ సింగపూర్‌ విమానాన్ని రద్దు చేసింది. ఢిల్లీ, తిరుపతికి వెళ్లే విమానాలు కూడా రద్దయ్యాయి. ఇప్పుడు హైదరాబాద్‌ వెళ్లి అక్కడినుంచి ఎక్కడికైనా వెళ్లాల్సి వస్తోంది. సమైక్యాంధ్రలో హైదరాబాద్‌ విమానాశ్రయంలో ఇంధనం రీచార్జిపై సుంకం తగ్గించాం. దీంతో అనేక విమానాలు అక్కడికి వచ్చేవి. కనెక్టివిటీ పెరిగింది. దానివల్ల బేగంపేట విమానాశ్రయం సరిపోలేదు. కొత్త విమానాశ్రయం కోసం నాటి ప్రధాని వాజ్‌పేయిని అడిగాను. ‘డబ్బులెక్కడివి?’ అని ఆయన అన్నారు. చివరకు ఐదువేల ఎకరాలు సేకరించి శంషాబాద్‌ గ్రీన్‌ఫీల్డ్‌ విమానాశ్రయం నిర్మించాం. ఇప్పుడు దానివల్ల తెలంగాణకు ఆదాయం వస్తోంది’’ అని వివరించారు.
 
ఇళ్లపై అడిగితే వాయిదా వేసుకెళతారా?
ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డికి హైదరాబాద్‌, బెంగళూరు, పులివెందుల, ఇడుపులపాయల్లో ప్యాలె్‌సలు ఉన్నాయని, తాను ఇక్కడ అద్దె ఇంట్లో ఉంటున్నా, దాన్ని ఏదో చేస్తానని అనడం ఏంటని చంద్రబాబు ప్రశ్నించారు. ‘‘కరకట్ట కింద ఉన్న 72వేల ఇళ్ల పరిస్థితి ఏంటని అడిగితే సభ వాయిదా వేసుకుని వెళ్లిపోయారు. సభాపతి కూడా తొందరపడి వ్యవహరిస్తున్నట్లు అనిపిస్తోంది’’ అని ఆయన అభిప్రాయపడ్డారు.
 
మనది మిగులు... వారిది కోత
విద్యుత్‌లో రాష్ట్రాన్ని మిగులుగా టీడీపీ ప్రభుత్వం తీర్చిదిద్దితే, వైసీపీ ప్రభుత్వం కోతలు అమలు చేస్తోందని టీడీఎల్పీ సమావేశం అభిప్రాయపడింది. విద్యుత్‌ పీపీఏల్లో జగన్‌ ప్రభుత్వం వితండవాదం చేస్తోందని ఈ సందర్భంగా చంద్రబాబు విమర్శించారు. ‘విద్యుత్‌ రంగంలో అనేక సంస్కరణలు తెచ్చి నాణ్యమైన కరెంటు ఇచ్చాం. సరఫరా నష్టాలు తగ్గించాం. కరెంటు లభ్యత పెంచాం. వీళ్లు ఈ రెండు నెలల్లోనే మళ్లీ కోతల రోజులు తెచ్చారు’ అని చంద్రబాబు అన్నారు.
 
రోజూ ఆరోపణలే.. నిరూపించింది లేదు: లోకేశ్‌
గత ప్రభుత్వం అవినీతికి పాల్పడిందని రోజూ పాడిందే పాట మాదిరిగా అసెంబ్లీలో మంత్రులు, ఎమ్మెల్యేలు పాట పాడుతున్నారని, కాని ఏభై రోజులైనా నిరూపించింది మాత్రం లేదని పార్టీ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌.. టీడీఎల్పీ భేటీలో విమర్శించారు. పదకొండు అవినీతి కేసుల్లో పదహారు నెలలు జైల్లో ఉండివచ్చిన నేత, తన మీద పడిన అవినీతి ముద్రను టీడీపీపైనా వేయాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని, అసెంబ్లీలో అది తప్ప ప్రభుత్వం చేస్తున్న పని కనిపించడం లేదంటూ.. మరి కొందరు ఎమ్మెల్యేలు వ్యాఖ్యానించారు.
 
ఇక్కడా పులివెందుల పంచాయితీలా?
జగన్‌ ప్రభుత్వం పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులతో పులివెందుల పంచాయితీల తరహాలో వ్యవహరించాలని చూస్తోందని చంద్రబాబు అన్నారు. ‘‘విద్యుత్‌ పీపీఏల్లో ధరలు తగ్గించడానికి మా ప్రభుత్వం ఒక విధానం ప్రకారం వెళ్లింది. ఈ ప్రభుత్వం మాత్రం బెదిరింపులు, దౌర్జన్యాలతో ముందుకెళుతోంది. పులివెందుల నమూనాను అమరావతిలో, రాష్ట్రం అంతటా అమలు చేయాలని చూస్తున్నారు. ఆ నమూనా ఎలా ఉంటుందో ఇటీవలే అనంతపురం జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే జొన్నా రామయ్య బహిరంగంగా చెప్పారు. అప్పు ఇచ్చి, ఆ పేరుతో విలువైన ఆస్తులు మొత్తం రాయించుకోవాలని ఎలా ప్రయత్నిస్తున్నారో ఆయన వెల్లడించారు’’ అని పేర్కొన్నారు. పవన్‌ విద్యుత్‌ ధరలు తగ్గించడానికి తమ హయాంలో కూడా గట్టి ప్రయత్నం చేశామని చెప్పారు. ‘పవన విద్యుత్‌కు రెగ్యులేటరీ కమిషన్‌ నిర్ణయించిన ధర అధికంగా ఉందని మా ప్రభుత్వం అభిప్రాయపడింది. దీనిపై మంత్రివర్గ సమావేశంలో చర్చించిన తర్వాత ప్రభుత్వం తరఫున విద్యుత్‌ సంస్ధలకు ఒక ఆదేశం ఇచ్చాం. 2017 సంవత్సరం సెప్టెంబర్‌ 14వ తేదీన ఈ ఆదేశం ఇచ్చాం. దేశవ్యాప్తంగా పోటీ బిడ్డింగ్‌లో ఖరారైన ధరలను దృష్టిలో ఉంచుకొని కొత్తగా ఆరు వందల మెగావాట్లకు పీపీఏలను కుదుర్చుకొనేటప్పుడు ఆ ధరలే వర్తించేలా రెగ్యులేటరీ కమిషన్‌ను కోరాలని డిస్కంలను కోరాం. ఇకపై పవన్‌ విద్యుత్‌ ప్రాజె క్టులు ఏవైనా చేపడితే వాటిని పోటీ బిడ్డింగ్‌లోనే చేపట్టాలని వాటికి ఆదేశించాం’ అని ఆయన వివరించారు. ధరలు ఎక్కువ ఉన్న విద్యుత్‌ కంపెనీలపై క్రిమినల్‌ కేసులు పెడతామని ప్రభుత్వం బెదిరిస్తోందని, అవే కేసులు కర్ణాటకలో జగన్‌పై కూడా పెడతారా అని చంద్రబాబు ప్రశ్నించారు. ‘జగన్‌ ఇక్కడ ముఖ్యమంత్రి. కర్ణాటకలో పవన, సౌర విద్యుత్‌ ఉత్పత్తిదారు. ఆయన అక్కడ ఒక యూనిట్‌కు ఐదు రూపాయలు తీసుకొంటున్నారు. ఈ రాష్ట్రంలో అక్రమం పొరుగు రాష్ట్రంలో సక్రమం కాదు కదా?’ అని డిమాండ్‌ చేశారు.
 
‘కూల్చివేత’ వద్దన్న సుప్రీం..
ప్రజావేదిక నదికి 130మీటర్ల దూరంలో ఉందని, అది వాస్తవంగా నదీ ప్రవాహం కాదని చంద్రబాబు పేర్కొన్నారు. ‘‘నదీ ప్రవాహం చాలా లోపలకు ఉండేది. నది మధ్యలో ఇప్పుడున్న దీవుల వరకు ఉండేది. అయితే ఆ తర్వాత కాలంలో రిజర్వాయరు నిర్మించారు. ఇప్పుడు కరకట్టను ఆనుకుని ఉన్నది రిజర్వాయరు నీరు. నిబంధనల ప్రకారం రిజర్వాయరు నీటి ముంపు ప్రాంతం నుంచి 30మీటర్ల దూరంలో నిర్మాణాలు ఉండకూడదు. కానీ ప్రజావేదిక 130మీటర్ల దూరంలో ఉంది. రిజర్వాయరు నిర్మాణానికి ముందున్న నది నీటిని పరిగణనలోకి తీసుకుంటే అది 200మీటర్ల పైచిలుకు దూరంలో ఉంటుంది. పైగా ప్రభుత్వం ఏదైనా నిర్మాణం అనుమతి లేకుండా నిర్మిస్తే దాన్ని కూల్చివేయకూడదు, క్రమబద్ధీకరణ చేయాలని సుప్రీంకోర్టు చెప్పింది. ప్రజావేదిక ప్రభుత్వం సేకరించిన స్థలంలో కట్టిందే. ఇప్పుడు నేను ఉంటున్న అద్దె ఇంటికి గ్రామ పంచాయతీ జీప్లస్‌1 భవన నిర్మాణానికి అనుమతిచ్చింది. పక్కనున్న గంగరాజు స్థలంలోని ఆశ్రమానికి ఇంకా ఎక్కువ అంతస్థుల అనుమతిని అధికారులే ఇచ్చారు. అది కూడా కరకట్ట కిందే ఉంది. ‘దానికి అనుమతి ఉంది, మిగతావి మాత్రం అక్రమం’ అని అనడమేంటి?’’ అని ఆయన ప్రశ్నించారు.
Link to comment
Share on other sites

Quote

రెండు లక్షల కోట్లు ఆవిరి: చంద్రబాబు

@tacobell fan vuncle. What is leader saying. per acre 7 crores vunde X 30,000 acres = 2 lakhs crores

So according to leader current value of Amaravati lands zero aa 

Jagan kantey mundu Sendraal saar ee down sesettu vunnadu prices ni ilanti statements tho 

Link to comment
Share on other sites

21 minutes ago, snoww said:

@tacobell fan vuncle. What is leader saying. per acre 7 crores vunde X 30,000 acres = 2 lakhs crores

So according to leader current value of Amaravati lands zero aa 

Jagan kantey mundu Sendraal saar ee down sesettu vunnadu prices ni ilanti statements tho 

Hyderabad inko 30% hike aa

Mee mohal.manda flat konukundam ante rates touching sky..

 Na Peru meda oka illu untadi and asha Chachi poyindi

Link to comment
Share on other sites

49 minutes ago, snoww said:

Former Andhra Pradesh Chief Minister N. Chandrababu Naidu on Thursday said that ever since YSR Congress Party came to power in the state, the system in state capital Amaravati has collapsed and real estate market has crashed.

He said the real estate industry has shifted from Amaravathi to Hyderabad after YS Jagan became CM.

The leader of opposition said the real estate market, which witnessed a boom during his tenure, took a severe beating and plunged like share market after YSRCP came to power.

He claimed that the state capital has lands worth Rs 2 lakh crore.

The Telugu Desam Party (TDP) chief, who was talking to reporters in Assembly premises, said even labourers were not getting work in Amaravati due to wrong policies of the new government.

Naidu said after the new government came to power, the number of incoming and outgoing flights at Gannavaram Airport (Vijayawada) has come down.

He said many flights including flights to Singapore were stopped. He claimed that people were again forced to go to Hyderabad to catch flights for various destinations.

Naidu said the house in which he was living on rent at Undavalli in Amaravati was not on the river bed.

Last month, the government had issued demolition notice to the owner of the house saying it was built in violation of various rules.

Earlier, the government had demolished ‘Praja Vedika’ a meeting hall built by previous government adjacent to Naidu’s house.

Slamming Chief Minister Y.S. Jagan Mohan Reddy, Naidu said he can’t rule the state by ‘settling the matters’ in the way he had been doing in his constituency Pulivendula.

The TDP chief remarked that threats and committing excesses work in Pulivendula but not in Amaravati and other areas.

Naidu alleged that Jagan Reddy was behaving in a similar fashion in Assembly.

On Jagan Reddy’s decision to review all Power Purchase Agreements (PPAs) signed during TDP rule with producers of solar and wind power, Naidu said this would deal a blow to the state and affect flow of investment.

Naidu said he did his best to reduce solar power tariff but the YSRCP government was making baseless allegations.

greed kills - moral of story

Link to comment
Share on other sites

6 minutes ago, kevinUsa said:

Hyderabad inko 30% hike aa

Mee mohal.manda flat konukundam ante rates touching sky..

 Na Peru meda oka illu untadi and asha Chachi poyindi

ekkada kontunnav bro 

Link to comment
Share on other sites

1 hour ago, snoww said:

ee real estate pichi ee nee kompa munchindi elections lo. Still no realization.

God save pilla Congress. 

Evadu pilla congress andariki telusu ..

Link to comment
Share on other sites

11 minutes ago, snoww said:

Congress tho allaiance pettukundi evaro andariki thelusu @3$%

congress nunchi puttindhi YSRCP..Alliance pettukontee pilla congress vaddu gaa..Edo self goal batch meeeru..

Link to comment
Share on other sites

1 hour ago, snoww said:

ee real estate pichi ee nee kompa munchindi elections lo. Still no realization.

God save pilla Congress. 

lol, hyd real estate last 1 yr lo soar ayyindhi because kcr came back and people know he is progressive. I will leave the rest to u

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...