Jump to content

సెల్ ఫోన్ రేట్లు నా వల్లే తగ్గాయి.. బాబు


Hydrockers

Recommended Posts

సెల్ ఫోన్ కనిపెట్టింది నేనే, అబ్దుల్ కలాంని రాష్ట్రపతి చేసింది నేనేనంటూ.. బిల్డప్ ఇచ్చుకునే చంద్రబాబు, అసెంబ్లీలో మరో జోక్ పేల్చారు. సెల్ ఫోన్ల రేట్లు తగ్గించింది నేనేనంటూ సభ్యులకు షాకిచ్చారు. ఒక్కసారిగా సభ ఘొల్లు మనడంతో సర్దుకున్నా.. చరిత్ర చెప్పేది ఇదేనని, సాక్ష్యాధారాలున్నాయి చూస్కోండి అంటూ రెచ్చిపోయారు బాబు.

సెల్ ఫోన్లు వచ్చిన కొత్తల్లో రేటు 20వేల వరకు ఉండేదని, అయితే తాను అప్పటి ప్రధాని వాజ్ పేయికి ఓ నివేదిక ఇచ్చానని దానివల్లే సెల్ ఫోన్ల రేటు తగ్గుతూ వచ్చాయని చెప్పుకొచ్చారు బాబు. టెలీ కమ్యూనికేషన్ డీ-రెగ్యులేషన్ పై చంద్రబాబు ఆధ్వర్యంలో కమిటీ కేంద్రానికి ఓ నివేదిక ఇచ్చిందట. ఆ నివేదిక వల్లే రేట్లు తగ్గాయట, అదీ ఆయన మాటల సారాంశం.

అయితే అంతలోనే వైసీపీ ఎమ్మెల్యేలు సెల్ ఫోన్ ఇండియాకి తెచ్చింది కూడా మీరే కదా అంటూ తగులుకున్నారు. ఆ దెబ్బతో బాబుకి మండింది. నేను కాదు, మీరే తెచ్చారు సెల్ ఫోన్ అంటూ.. తానెప్పుడూ సెల్ ఫోన్ తీసుకొచ్చానని చెప్పలేదని అది వారి అజ్ఞానం అంటూ ఉడుక్కున్నారు. అయితే సెల్ ఫోన్ రేట్ల విషయంలో మాత్రం చంద్రబాబు వెనక్కు తగ్గలేదు. తానిచ్చిన రిపోర్ట్ వల్లే సెల్ ఫోన్ల రేట్లు తగ్గాయని, కావాలంటే అప్పటి రిపోర్ట్ లు చెక్ చేసుకోండని సలహా ఇచ్చారు.

మొత్తమ్మీద చంద్రబాబుకీ సెల్ ఫోన్ కీ ఏదో అవినాభావ సంబంధం ఉన్నట్టుంది. అందుకే పదే పదే టెక్నాలజీ పేరుతో చంద్రబాబు సెల్ ఫోన్ ని లింక్ చేసుకుంటూ నవ్వులపాలవుతున్నారు. అటు మండలిలో లోకేష్, ఇటు శాసనసభలో చంద్రబాబు భలే కామెడీ పేలుస్తున్నారంటూ జోకులేసుకుంటున్నారు వైసీపీ నేతలు.

Link to comment
Share on other sites

  • Replies 31
  • Created
  • Last Reply

Top Posters In This Topic

  • Hydrockers

    5

  • Anta Assamey

    4

  • snoww

    4

  • raccharambola

    4

Popular Days

Avunu mari... “manavallu briefudu me” episode tharvatha...evadu ekkada phone tap chesthado ani bhayam tho cell phone vaadakam thaggindhi... so demand thaggindhi... so rates thaggayi...

CBN is the reason for that, hence proved.

Link to comment
Share on other sites

Video  లో వున్న  screenshot  misleading  వుంది ..... Cellphone  కనిపెట్టాను అని ఎక్కడా  చెప్పలేదు  ..gallery_8818_2_281352.gif?1403646236

Link to comment
Share on other sites

1 minute ago, Anta Assamey said:

Video  లో వున్న  screenshot  misleading  వుంది ..... Cellphone  కనిపెట్టాను అని ఎక్కడా  చెప్పలేదు  ..gallery_8818_2_281352.gif?1403646236

They don't have any thing to counter his statement

They can only have fun instead of responding

Link to comment
Share on other sites

Just now, futureofandhra said:

They don't have any thing to counter his statement

They can only have fun instead of responding

Second  point  ఏంటి అంటే ....CBN చెప్పింది he  was also  a  part of the  initiative of getting  prices  down .... gallery_8818_2_281352.gif?1403646236

Link to comment
Share on other sites

4 minutes ago, Anta Assamey said:

Video  లో వున్న  screenshot  misleading  వుంది ..... Cellphone  కనిపెట్టాను అని ఎక్కడా  చెప్పలేదు  ..gallery_8818_2_281352.gif?1403646236

Adhi okkate dorikindi video search lo

Ivvala news ee kada wait gee days more number of videos come on this topic

Link to comment
Share on other sites

2 minutes ago, Anta Assamey said:

Second  point  ఏంటి అంటే ....CBN చెప్పింది he  was also  a  part of the  initiative of getting  prices  down .... gallery_8818_2_281352.gif?1403646236

Yes

Even roads also

Akkada as batch ki they don't have idea on economic policy I think

Link to comment
Share on other sites

2 minutes ago, Hydrockers said:

Adhi okkate dorikindi video search lo

Ivvala news ee kada wait gee days more number of videos come on this topic

లేదు bro ivala  morning  choosanu  ee  argument video అంతా .. Will try to post if i can find it again ... gallery_8818_2_281352.gif?1403646236

Link to comment
Share on other sites

2 minutes ago, Anta Assamey said:

లేదు bro ivala  morning  choosanu  ee  argument video అంతా .. Will try to post if i can find it again ... gallery_8818_2_281352.gif?1403646236

Ok

Link to comment
Share on other sites

1 minute ago, Hydrockers said:

Ok

Idigo Bro .... Watch it from 6:00 minutes... Matladatam start cheyagane they were shouting Cell phone nuvve techavu ... Danni they are trying to mislead..... I just understand how people in the assembly are misleading it and news is coming out.... 

 

 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...