Jump to content

రాజధాని అమరావతిలో గజం రూ.64 వేలు

snoww

Recommended Posts

ఇప్పటికీ అమరావతిని భ్రమరావతి అంటున్నారు: చంద్రబాబు
22-07-2019 17:57:52
 
636994150754508732.jpg
గుంటూరు: ఏపీ రాజధాని అమరావతి తమది అనే భావన వైసీపీ నేతలకు లేదని, ఇప్పటికీ అమరావతిని భ్రమరావతి అంటున్నారని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ అమరావతిలో ముళ్లు, కంప తప్ప ఇంకేముంది అంటున్నారని, రాజధానిలో ఉంటే వారికి ముళ్లకంపపై ఉన్నట్టుందేమోనని ఆయన అన్నారు.
 
అమరావతికి పెట్టుబడులు రాకుండా వైసీపీ నేతలు ప్రయత్నించారని చంద్రబాబు ఆరోపించారు. ప్రపంచ బ్యాంకుకు పదేపదే లేఖలు రాశారని విమర్శించారు. వైసీపీకి ఉండే అవినీతి ముద్ర టీడీపీపై నెట్టాలని చూస్తున్నారని అన్నారు. రాజధాని అమరావతిలో గజం రూ.64 వేలు ఉన్న భూమి విలువ ఇప్పుడు రూ.20 వేలకు పడిపోయిందన్నారు. వైసీపీ పనుల వల్ల భూముల విలువ మరింత పడిపోయే ప్రమాదం ఉందని చంద్రబాబు పేర్కొన్నారు.
Link to comment
Share on other sites

  • Replies 31
  • Created
  • Last Reply

Top Posters In This Topic

  • snoww

    9

  • tacobell fan

    6

  • idibezwada

    4

  • yochanarp

    2

Top Posters In This Topic

Quote

రాజధాని అమరావతిలో గజం రూ.64 వేలు ఉన్న భూమి విలువ ఇప్పుడు రూ.20 వేలకు పడిపోయిందన్నారు.

@tacobell fan vuncle. control the leader. 

leader ee daggara vundi mari crash sepinchela vunnadu akkadi real estate ni 

Link to comment
Share on other sites

  • snoww changed the title to రాజధాని అమరావతిలో గజం రూ.64 వేలు

Pichi fook CBN............ veedini anduke tanni pampincharu janalu........... He thinks just increasing land values to his fellow kamma real estate buddies and people will vote for him.

The more he talks about this $hit amaravati and capital construction, TDP wont win any seats........ Focus on real issues like farmers and unemployment. 

Link to comment
Share on other sites

20 minutes ago, Gaali_Gottam_Govinda said:

Pichi fook CBN............ veedini anduke tanni pampincharu janalu........... He thinks just increasing land values to his fellow kamma real estate buddies and people will vote for him.

The more he talks about this $hit amaravati and capital construction, TDP wont win any seats........ Focus on real issues like farmers and unemployment. 

Leave politics to leader ani @psycopk told 

Link to comment
Share on other sites

2 hours ago, snoww said:
 
ఇప్పటికీ అమరావతిని భ్రమరావతి అంటున్నారు: చంద్రబాబు
22-07-2019 17:57:52
 
636994150754508732.jpg
గుంటూరు: ఏపీ రాజధాని అమరావతి తమది అనే భావన వైసీపీ నేతలకు లేదని, ఇప్పటికీ అమరావతిని భ్రమరావతి అంటున్నారని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ అమరావతిలో ముళ్లు, కంప తప్ప ఇంకేముంది అంటున్నారని, రాజధానిలో ఉంటే వారికి ముళ్లకంపపై ఉన్నట్టుందేమోనని ఆయన అన్నారు.
 
అమరావతికి పెట్టుబడులు రాకుండా వైసీపీ నేతలు ప్రయత్నించారని చంద్రబాబు ఆరోపించారు. ప్రపంచ బ్యాంకుకు పదేపదే లేఖలు రాశారని విమర్శించారు. వైసీపీకి ఉండే అవినీతి ముద్ర టీడీపీపై నెట్టాలని చూస్తున్నారని అన్నారు. రాజధాని అమరావతిలో గజం రూ.64 వేలు ఉన్న భూమి విలువ ఇప్పుడు రూ.20 వేలకు పడిపోయిందన్నారు. వైసీపీ పనుల వల్ల భూముల విలువ మరింత పడిపోయే ప్రమాదం ఉందని చంద్రబాబు పేర్కొన్నారు.

#ThankyouCBN

Link to comment
Share on other sites

14 minutes ago, tacobell fan said:

Good opportunity to buy if you find sellers. 

Amme vallu chala mandi vunnaru. Rates perigayi ani andaru appulu chesaru. Ipudu bokka borla padatahru.

CBN valla kontha mandi mamulu laga m***a g****i poyaru.

Link to comment
Share on other sites

30 minutes ago, former said:

Amme vallu chala mandi vunnaru. Rates perigayi ani andaru appulu chesaru. Ipudu bokka borla padatahru.

CBN valla kontha mandi mamulu laga m***a g****i poyaru.

I'm ready to buy, if you know details let me know. I'm serious.

Link to comment
Share on other sites

49 minutes ago, tacobell fan said:

Good opportunity to buy if you find sellers. 

how is it so?..asalu seller dorakakunda rates ela padtai uncle...its all supply n demand...rates paddayi antene supply undi kani demand ledu ani ardam

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...