Jump to content

Rip chala young age lo poyadu..14 matches lo 13 win..gelavaka pothe sachipo ante idenemo..


Sreeven

Recommended Posts

ప్రత్యర్థితో పోరాడుతూ గాయాలపాలై చికిత్స పొందుతున్న రష్యన్‌ బాక్సర్‌ మాగ్జిమ్‌ దాదాషేవ్‌ మృతి చెందాడు. మేరీల్యాండ్‌లో శుక్రవారం జరిగిన 140-పౌండ్ల అంతర్జాతీయ బాక్సింగ్ ఫెడరేషన్ ప్రపంచ టైటిల్ ఎలిమినేటర్ మ్యాచ్‌లో అతను తీవ్రంగా గాయపడ్డాడు. ప్రత్యర్థి సుబ్రియేల్‌ మాటియాస్‌ వరుస పంచ్‌ల ధాటికి మాగ్జిమ్‌ కుప్పకూలిపోయాడు. దీంతో అతని ట్రైనర్‌ మాగ్జిమ్‌ ఓటమిని తెలియజేశాడు. గాయాల తీవ్రత అధికంగా ఉండటంతో అతన్ని ఆసుపత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతున్న మాగ్జిమ్‌ ఈ రోజు మరణించాడని అతని భార్య ఎలిజవేటా తెలిపారు.

28 ఏళ్ల మాగ్జిమ్‌ బరిలోకి దిగిన 14 మ్యాచుల్లో 13 మ్యాచ్‌ల్లోనూ విజయం సాధించాడు. శుక్రవారం జరిగిన తన ఆఖరి మ్యాచ్‌లో మాత్రమే ఓటమిపాలయ్యాడు. ఆ మ్యాచే అతని ఆఖరి పోరుగా మారింది. రష్యాలో జన్మించిన మాగ్జిమ్‌ అమెరికా పౌరసత్వాన్ని కలిగి ఉన్నాడు.

Link to comment
Share on other sites

Damn, this dude had 300 fights as an amateur (He was 280-20).

It's tragic when you think about how much he trained/fought his entire life (since he was 10), moved from Russia to the US to train with some of the top people in the world, then to just fall short of his dream (a title shot) and die in the same match.

#$1

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...