Jump to content

Be Careful Hereafter in India.... ఎవరినైనా తీవ్రవాదిగా ప్రకటించవచ్చు: అమిత్ షా కొత్త చట్టం 


LordOfMud

Recommended Posts

  • Replies 48
  • Created
  • Last Reply

Top Posters In This Topic

  • shamsher_007

    15

  • kevinUsa

    8

  • LordOfMud

    4

  • Android_Halwa

    3

Popular Days

14 minutes ago, LordOfMud said:

కేంద్రం ఎవరినైనా తీవ్రవాదిగా ప్రకటించవచ్చు: అమిత్ షా కొత్త చట్టం UAPA Amendment Act

&J&

https://www.youtube.com/watch?v=UyjzzfRqbWw 

Matter adugudham anukunna,  no spoon feeding antav ani calm untunna. 😏🙄

  • Haha 1
Link to comment
Share on other sites

సాక్షి, కరీంనగర్‌: మజ్లిస్‌ పార్టీ శాసనసభాపక్షనేత అక్బరుద్దీన్‌ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. బుధవారం కరీంనగర్‌లో ఏర్పాటుచేసిన ఎంఐఎం సభలో కార్యకర్తలనుద్దేశించి ఆయన ప్రసంగించారు. కరీంనగర్‌ ఎంపీగా బీజేపీ అభ్యర్థి గెలవడం తనను ఆవేదనకు గురిచేసిందన్నారు. మూక దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన వారు నేరుగా స్వర్గానికి వెళ్తారని వివాదస్పద వ్యాఖ్యలు చేశారు.

ఇంకా ఆయన ఏమన్నారంటే.. ‘నేను ఎన్ని రోజులు బతుకుతానో నాకు తెలియదు. నేను భయపడేది నా గురించి కాదు.. రాబోయే తరాల గురించి నా భయం. కరీంనగర్‌లో ఎంఐఎం నేత డిప్యూటీ మేయర్‌గా ఉన్నప్పుడు స్థానికంగా బీజేపీ అడ్రస్‌ కూడా లేదు. కానీ ఇప్పుడు ఏకంగా కరీంనగర్‌ ఎంపీ స్థానాన్ని గెలుచుకుంది. మజ్లిస్‌ గెలవలేదని బాధలేదు. బీజేపీ గెలిచిందని ఆవేదనగా ఉంది. మూక దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన వారు నేరుగా స్వర్గానికి వెళ్తారు. ఎవరైతే భయపెడతారో వారినే భయపెట్టిస్తారు. మజ్లిస్‌ మతతత్వ పార్టీ అని దుష్ప్రచారం చేస్తున్నారు. అలా చేసేవారు ఎవరో కాదు. గాడ్సేని పొగిడినవాళ్లే. గమ్యాన్ని ముద్దాడే భావోద్వేగాలంటే నాకు ఇష్టం’అంటూ అక్బరుద్దీన్‌ ప్రసంగించారు. 

Link to comment
Share on other sites

4 minutes ago, jefferson1 said:

SO i guess you will be booked when you land in India 

bapanollanu arrest chestara vayya ?

thadi battalu kattukune mammali arrest cheste em vastadi

brahmana hatya ane ninda tappa

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...