Jump to content

Andhra Pradesh Becomes First State to Reserve 75% Private Jobs for Local Youths

Ara_Tenkai

Recommended Posts

4 minutes ago, boeing747 said:

mari em thintadu

సామాజిక న్యాయం, బడుగు వర్గాలకు సాధికారతకు ఉద్దేశించిన 5 బిల్లులు సభ ఆమోదం పొందేంత వరకు మా అన్న, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నం ముట్టలేదని సంతనూతలపాడు ఎమ్మెల్యే సుధాకర్‌ చెప్పారు.

Link to comment
Share on other sites

2 minutes ago, tom bhayya said:

అందరి తల రాతను బ్రహ్మదేవుడు రాస్తాడని విశ్వసిస్తుంటారు. అందరి సంగతేమో గానీ మా తలరాత రాసింది మాత్రం వైఎస్‌ జగన్మోహనుడు’ అని అన్నారు.  ఎస్సీలకు అంబేడ్కర్‌లా, వాల్మీకులకు వాల్మీకి మహర్షిలా, క్రైస్తవులకు ఏసుక్రీస్తులా, ముస్లింలకు అల్లా లాగా, అందరి దేవుడు షిర్డీ సాయిలాగా సమాజంలోని అన్ని వర్గాలకు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దేవుడని అభివర్ణించారు. ఈ సందర్భంగా జగన్‌వినమ్రంగా నమస్కరిస్తూ బిల్లుపై మాట్లాడాల్సిందిగా సంజ్ఞలు చేశారు. 

Image result for jesus allah shirdi sai

Link to comment
Share on other sites

Just now, tom bhayya said:

సామాజిక న్యాయం, బడుగు వర్గాలకు సాధికారతకు ఉద్దేశించిన 5 బిల్లులు సభ ఆమోదం పొందేంత వరకు మా అన్న, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నం ముట్టలేదని సంతనూతలపాడు ఎమ్మెల్యే సుధాకర్‌ చెప్పారు.

annam kakunda em thintadu ani adugutunna dora

Link to comment
Share on other sites

4 minutes ago, JollyBoy said:

Anni state countries idi implement cheste.. emplyment peragadam kadu unemployment double aitadu ap lo

స్థానికులకే ఉద్యోగాల్లో సింహభాగం దక్కాలన్న నినాదం ప్రపంచ వ్యాప్తంగా బలోపేతమవుతోంది. అదే నినాదంతో అమెరికన్ల మనసు గెలుచుకుని ట్రంప్‌ అమెరికా అధ్యక్షుడు అయ్యారు. అదే రీతిలో బ్రిటన్‌ కూడా బ్రెగ్జిట్‌ పేరిట ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించి యూరోపిన్‌ యూనియన్‌ నుంచి బయటకు వచ్చింది. 

trump ey maaku Spoorthi antunna YCP

Link to comment
Share on other sites

4 minutes ago, tom bhayya said:

స్థానికులకే ఉద్యోగాల్లో సింహభాగం దక్కాలన్న నినాదం ప్రపంచ వ్యాప్తంగా బలోపేతమవుతోంది. అదే నినాదంతో అమెరికన్ల మనసు గెలుచుకుని ట్రంప్‌ అమెరికా అధ్యక్షుడు అయ్యారు. అదే రీతిలో బ్రిటన్‌ కూడా బ్రెగ్జిట్‌ పేరిట ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించి యూరోపిన్‌ యూనియన్‌ నుంచి బయటకు వచ్చింది. 

trump ey maaku Spoorthi antunna YCP

Akada factory lu unnayi company lu unnayi.. mana dagara konaseema kobbari chippa undi ani cheppandi

Link to comment
Share on other sites

10 minutes ago, tom bhayya said:

అందరి తల రాతను బ్రహ్మదేవుడు రాస్తాడని విశ్వసిస్తుంటారు. అందరి సంగతేమో గానీ మా తలరాత రాసింది మాత్రం వైఎస్‌ జగన్మోహనుడు’ అని అన్నారు.  ఎస్సీలకు అంబేడ్కర్‌లా, వాల్మీకులకు వాల్మీకి మహర్షిలా, క్రైస్తవులకు ఏసుక్రీస్తులా, ముస్లింలకు అల్లా లాగా, అందరి దేవుడు షిర్డీ సాయిలాగా సమాజంలోని అన్ని వర్గాలకు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దేవుడని అభివర్ణించారు. ఈ సందర్భంగా జగన్‌వినమ్రంగా నమస్కరిస్తూ బిల్లుపై మాట్లాడాల్సిందిగా సంజ్ఞలు చేశారు. 

bl@st 

CITI_c$y

Link to comment
Share on other sites

2 hours ago, LordOfMud said:

@3$%

whats the big deal ...... aada companies leyvu ...... why only 75% ....... just make it 100% locals    +-

Adhe kada.. comedy cheyyi Ra mamulga cheyyaledhu... Tea kotlo kirana shops lo restaurants lo anukunta 75% reservation... 

Thank you Anna..

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...