Jump to content

Current politics


ariel

Recommended Posts

  • Replies 40
  • Created
  • Last Reply

Top Posters In This Topic

  • ariel

    29

  • PoojaVeeramachaneni

    5

  • Ram51

    3

  • Justice_Chowdary

    1

15 minutes ago, ariel said:

caste tag surname esukuni fake id to vachi maree cry chestunnav evaru mundu potaro telustane undile @3$%

I am pink cummod bro from Hyderabad, no caste feeling 

Link to comment
Share on other sites

avi anni maku sambandham ledu CBN corrupted ani prove cheyali ela ayina .. memu dongalam ani prove ayindi edutivallu em chyakapoyina ela ayina indulo dinchalsindeRelated image

Link to comment
Share on other sites

Image may contain: 1 person, text

ధన్యవాదాలు జగన్ గారు 
మీ పత్రిక చూసిన దగ్గర నుంచి కొన్ని విషయాలు నా మనస్సుని తొలిచి వేస్తున్నాయి

మీరు అట్టహాసంగా 133494 శాశ్వత ఉద్యోగాలు అని ప్రకటించారు 

శాశ్వత ఉద్యోగాలు అంటే నాకు తెలిసి నేను చదువు కున్న దానిని బట్టి 

1. ఉద్యోగులు కి పీఎఫ్ ఉండాలి 
( అది EPF, RPF, CPS, OPS, లేదా URPF ) 
మీరు వీళ్ళకి ఏ PF వర్తింప చేస్తున్నారు 

2. శాశ్వత ఉద్యోగి అంటే 
BASIC PAY + DA+HRA --PF 
అనే సాలరీ స్ట్రక్చర్ ఉండాలి 

3. CONSOLIDATED PAY మీద నియమించే ఉద్యోగాలు శాశ్వత ఉద్యోగాలు ఎలా అవ్వుతాయి ? 

4. APPSC ద్వారా నియమితులు అయ్యే పంచాయితీ కార్యదర్శి 16000 బేసిక్ తో జాయిన్ అవ్వుతారు నెల జీతం 25000 వస్తుంది 

5 APPSC ద్వారా నియమితులు అయ్యే ఇంజనీర్ నెలకి 30000 డ్రా చేస్తారు 

6. అదే విధంగా Anm, పోలీస్ వీళ్లు జీతాలు కి 

ఇప్పుడు మీరు same క్యాడర్ లో నియమిస్తున్న వారి జీతాలు కి భారీ అంతరాలు ఉన్నాయి 

ఇక మీరు ఘనంగా చెప్పుకుంటున్న 267000 గ్రామ వాలంటిరూ పోస్టులు మీ తరవాత వచ్చిన పాలకులు తీసేస్తే మీరూ ఏమి చెయ్యగలరు 

మీరు ఇప్పుడు గ్రామ వాలంటిరూ కి 5000 ఇస్తున్నారు 

20 ఏండ్లు క్రితం చంద్రబాబు గారు విద్య వాలంటిరూ లని నెలకి 1000 తో నియమించారు 

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అప్పట్లో సుమారు 3లక్షల మంది విద్య వాలంటిరూ లు నియమించా బడ్డారు 

తరవాత మీ నాయిన ముఖ్యమంత్రి అయ్యాక ఒక్క కలం పోటు తో విద్య వాలంటిరూ వ్యవస్థ రద్దు చేశారు 

మీ తరవాత వచ్చే పాలకుడు ఒక కలం పోటు తో తీసేయగలిగిన ఉద్యోగాలను శాశ్వత ఉద్యోగాలు అనరు సార్..

మొత్తానికి మీ పత్రిక ద్వారా శాశ్వత ఉద్యోగాలు కి కొత్త నిర్వచనం చెప్పిన మీకు ధన్యవాదాలు..

Link to comment
Share on other sites

మూడు రత్నాలు ‌ పోయాయి
ఫస్ట్ రత్నం పోలవరం 
సెకండ్ రత్నం ప్రత్యేక హోదా 

మూడు రత్నం అవ్వా తాతకు మూడువేల రూపాయలు పెన్షన్ మళ్లీ ఇప్పుడు 45 ఏళ్లకే పింఛన్ రత్నం వెళ్లిపోయింది ఇదేనా రాజన్న రాజ్యం అంటే ..

ematram danike madama tippadu mata tappadu ani sookthulu

ravali jagan kavali jagun ..AP ni Mothanike munchadu jagan Related image

Link to comment
Share on other sites

Image may contain: 2 people, people standing and text

People Comment - When Jagan asked “VOKKA SAARI “during recent assembly elections people expected a lot from his promises.Now people of AP are seeing a different Jagan with number of twists daily cheating all the sections of our society and spending public money lavishly for his self gains.

Farmers are losing 6000/-every year,5 years 30000/-.Total 64 lakhs farmers are losing 19,200 crores in AP.Backwards,scheduled castes and minorities ladies along with fishermen and weavers (45 years age pensions)are losing 75000/-each and poorer sections are burdened with high prices of sand and the important project Amaravati capital had been neglected by Jagan 

Link to comment
Share on other sites

3 minutes ago, PoojaVeeramachaneni said:

@ariel ❤️ da gadu bp tho sachipothunnadu

 

Just now, Ram51 said:

🌙da edupu by ❤️da

me munda edupu kanna better ele .. waste santha la unnaru 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...