Jump to content

Current politics


ariel

Recommended Posts

ప్రతి పేదవాని ఆకలి తీర్చడమే లక్ష్యంగా తెదేపా హయాంలో చంద్రబాబు అన్న క్యాంటీన్లకు శ్రీకారం చుట్టి అక్షయ పాత్ర ఫౌండేషన్ వారికి నిర్వహణ బాధ్యతలు అప్పగించారు. కేవలం రూ.5 కే నాణ్యమైన ఆహరం ప్రజలకు అందించారు. అలాంటి అన్న క్యాంటీన్లను నేడు వైకాపా ప్రభుత్వం పూర్తిగా మూసివేయబోతోంది. జులై 31 నుంచి విజయనగరం, విశాఖపట్టణం జిల్లాల్లో అన్న క్యాంటీన్లను ఆపెయ్యమని ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. మొన్న ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ గారు మాట్లాడుతూ అన్న క్యాంటీన్ల వల్ల ప్రభుత్వానికి ఆదాయం లేదు అన్నారు, ఆ క్రమంలోనే అన్న క్యాంటీన్లు జిల్లాల వారీగా మూసుకుంటూ పోతున్నారు. పేదవాడికి పట్టెడన్నం పెట్టలేని గొప్ప పేరు జగన్ గారి నేతృత్వంలో రాజన్న రాజ్యం సొంతం చేసుకుంటోంది.

Image may contain: 4 people, text

Link to comment
Share on other sites

  • Replies 40
  • Created
  • Last Reply

Top Posters In This Topic

  • ariel

    29

  • PoojaVeeramachaneni

    5

  • Ram51

    3

  • Justice_Chowdary

    1

Just now, PoojaVeeramachaneni said:

@ariel gadu #1 pulka of this db and he won’t sleep without bj to @C . B . N everyday ani @Veeraveera gadu crying 

ee yellow lavadesh galla threads lo ekuva posts padithe threads ltt avtunnai ani happy feel ayye rakalu eellu.. so 1-2 times fuck chesi velipodame..im out of this thread

Link to comment
Share on other sites

2 minutes ago, PoojaVeeramachaneni said:

@ariel gadu #1 pulka of this db and he won’t sleep without bj to @C . B . N everyday ani @Veeraveera gadu crying 

ne fake id crying mamuluga leduga 

chethanaite esina posts gurinchi me jalaganna em pekutado  matladu lekapote musuku kurcho *&*

Link to comment
Share on other sites

4 minutes ago, Ram51 said:

ee yellow lavadesh galla threads lo ekuva posts padithe threads ltt avtunnai ani happy feel ayye rakalu eellu.. so 1-2 times fuck chesi velipodame..im out of this thread

ne M lifting ikada evadu adigadu, %$#$db lo nuv ese postlu evadiki teledu pakkakelli aduko 

Link to comment
Share on other sites

7 minutes ago, ariel said:

ne fake id crying mamuluga leduga 

chethanaite esina posts gurinchi me jalaganna em pekutado  matladu lekapote musuku kurcho *&*

Jalagan gadu oka *** koduku ra pulka cbn d1ck licker 

Link to comment
Share on other sites

Image may contain: 2 people

బుగ్గనగారి స్వామిభక్తి రోజురోజుకీ శృతిమించుతోంది. ఆ పారవశ్యంలో ఆయన అసెంబ్లీలో అబద్ధాలను గాలి బుడగల్లా వదులుతున్నారు. 11 అక్టోబర్ 2018న చంద్రబాబుగారి ప్రభుత్వం హెల్త్ సెక్టార్లో రుణం కోసం ప్రపంచ బ్యాంకుకు దరఖాస్తు చేసుకుంటే, 15 మే 2019న ప్రపంచ బ్యాంకు ఆమోదించింది.

YS Jagan Mohan Reddy గారి క్లీన్ ఇమేజ్ చూసే ప్రపంచబ్యాంకు ఈ సాయానికి సిద్ధపడిందని బుగ్గనగారు అసెంబ్లీలో బుడగ వదిలారు. అంటే అప్పటికి ఇంకా ఎన్నికల ఫలితాలు కూడా రాకపోయినా జగన్ గారు ముఖ్యమంత్రి అవుతారని, క్లీన్ ఇమేజితో పాలించేస్తారని వరల్డ్ బ్యాంకు వాళ్ళు ఊహించేశారన్న మాట.

ఎలా బుగ్గనగారు... ఇన్ని అబద్దాలు ఎలా ఆడగలుగుతున్నారు? మీరు చెప్పింది విన్నాకా ... రేపు ఉదయం ఇదే అసెంబ్లీలో చంద్రయాన్ 2 ప్రయోగం కూడా జగన్ గారి వల్లే విజయవంతం అయ్యిందని చెపుతారేమో అనిపిస్తోంది. ఎందుకైనా మంచిది రేపటి భజనకి చిడతలు కూడా పట్టుకురండి

Link to comment
Share on other sites

pettevi anni abaddapu post lu 

సోషల్ మీడియాలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారిపై పైశాచికంగా పోస్టులు పెడుతున్న వారిపై 5/7/2019 తారీఖున గౌరవ డీజీపీ శ్రీ గౌతమ్ సవాంగ్ గారిని కలిసి చేసిన ఫిర్యాదులో నిమిత్తం ఆయన సూచనల మేరకు శ్రీ జీ.పాలరాజు ఐపీఎస్ టెక్నికల్ సర్వీసెస్ డీఐజీ గారిని కలిసి 76 మందికి సంబంధించిన వివరాలు అందించడం జరిగింది. వారి ఐడీలు, అభ్యంతరకరమైన పోస్టులు పరిశీలించిన డీఐజీ పాలరాజు గారు వారిపై కఠిన చర్యలు తీసుకునేవిధంగా టెక్నికల్ టీంకు ఆదేశాలు జారీచేశారు.

ఇక మీదట సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టులు పెట్టే ఎవ్వరినైనా పార్టీతో సంబంధం లేకుండా చర్యలు తీసుకోవాలని గౌరవ ముఖ్యమంత్రి జగన్ గారి ఆదేశాలను పాటించి తదనుగుణంగా చర్యలు తీసుకుంటామని డీఐజీ పాలరాజు గారు చెప్పడం జరిగింది. మేము ఎక్కడో విదేశాలలో ఉన్నాము కాబట్టి ఎటువంటి అసభ్య పోస్టులు పెట్టినా మమ్మల్ని ఏమీ చెయ్యలేరు అని ఓవర్ కాన్ఫిడెన్స్ తో రెచ్చిపోయి పోస్టులు పెట్టె ఎవ్వరైనా త్వరలో బాధపడక తప్పదని ఈవిధంగా తెలియజేస్తున్నాను. కావున త్వరలో సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టులు తగ్గి మంచి రాజకీయ వాతావరణంలో అన్ని రాజకీయ పార్టీల అభిమానుల పోస్టులు ఉంటాయని ఆశిస్తూ

మీ 
దేవేంద్ర రెడ్డి గుర్రంపాటి
సోషల్ మీడియా కోఆర్డినేటర్

No photo description available.

 
Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...