Jump to content

చక్రం తిప్పిన సీఎం రమేశ్


snoww

Recommended Posts

చక్రం తిప్పిన సీఎం రమేశ్... అభినందించిన షా!
25-07-2019 21:54:25
 
 
636996885732380286.jpg
న్యూ ఢిల్లీ: గురువారం నాడు రాజ్యసభలో ఆర్టీఐ సవరణ బిల్లుకు ఆమోదం లభించింది. కాగా ఈ బిల్లుకు తెలుగు రాష్ట్రాల పార్టీలు అయిన వైసీపీ, టీఆర్‌ఎస్‌, టీడీపీ ఎంపీలు మద్దతు తెలిపారు. ఇదిలా ఉంటే.. కాంగ్రెస్‌ మినహా విపక్షాలను ఒప్పించడంలో ఇటీవల టీడీపీకి టాటా చెప్పి.. కాషాయ కండువా కప్పుకున్న ఎంపీ సీఎం రమేష్‌ చక్రం తిప్పారు. రమేష్ చక్రం తిప్పడంతో బిల్లు రాజ్యసభలో ఆమోదం లభించిందని.. ఆయన్ను కేంద్ర మంత్రులు అమిత్‌ షా, పీయూష్‌గోయల్‌‌తో పాటు పలువురు బీజేపీ ఎంపీలు శభాష్ అంటూ అభినందించారు. కాగా గత కొన్ని రోజులుగా లోక్‌సభలో మాత్రమే బిల్లు పాస్ అవ్వగా.. రాజ్యసభ ఆమోదం లభించక పెండింగ్‌లోనే ఉండిపోయిన విషయం విదితమే.
Link to comment
Share on other sites

  • snoww changed the title to చక్రం తిప్పిన సీఎం రమేశ్

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...