Jump to content

'western' love marriage + 'Indian' twist


ekunadam_enkanna

Recommended Posts

హైదరాబాద్‌: ప్రేమించిన యువకుడు పెళ్లికి నిరాకరించడంతో న్యాయం కోసం ఓ యువతి తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ వద్ద మొరపెట్టుకుంది. వనపర్తి జిల్లా వెల్లటూరుకు చెందిన యువతి తెలంగాణ భవన్‌ వద్ద కేటీఆర్‌ను కలిసి తన సమస్యను వివరించింది. కృష్ణా జిల్లాకు చెందిన అశోక్‌ అనే యువకుడు తనను ప్రేమించి పెళ్లికి నిరాకరించడాని ఆవేదన వ్యక్తంచేసింది. 20 రోజుల్లో తనను పెళ్లి చేసుకుంటానని కుషాయిగూడ పోలీస్‌ స్టేషన్‌లో ఒప్పుకొని సంవత్సరం గడుస్తున్నా పెళ్లి ఊసే ఎత్తడంలేదని ఆరోపించింది. ఈ సమస్య పరిష్కారానికి సహకరించాలని తెరాస మహిళా విభాగానికి కేటీఆర్‌ చెప్పారు. తెలంగాణ భవన్‌ వద్ద కింద పడి బోరున విలపించిన ఆ యువతిని పలువురు ఓదార్చారు.

https://www.eenadu.net/newsdetails/16/2019/07/27/132331/A-young-girl-met-KTR-for-justice

I am not blaming this girl from Vanaparthy.  Just don't expect best of the both worlds: just because a customer test drives a car, it doesn't guarantee that this test driver should buy that car.

తనను ప్రేమించి = తనను use చేసుకున్నాడు

Don't fall for this crap, unless you are okay with test-driving. No guarantee that you can close the sale with a test drive.

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...