Jump to content

ఆంధ్రాకు ఆల్‌..మట్టి!


snoww

Recommended Posts

ఆంధ్రాకు ఆల్‌..మట్టి!
28-07-2019 03:17:01
 
 
636998999503547598.jpg
  • దిగువకు కృష్ణా అందకుండా తొండి
  • తుంగ గుండా తరలించేస్తున్న తీరు
  • ఆల్మట్టిలో 90 శాతంపైగానే నిల్వలు
  • అయినా జూరాల,శ్రీశైలానికి అరకొరే
  • కర్ణాటక కుట్రలకు జల ఆశలు ఆవిరి
  • ఆందోళనలో రాయలసీమ రైతాంగం
 
అమరావతి, కర్నూలు, జూలై 27 (ఆంధ్రజ్యోతి): కృష్ణానదిపై నిర్మించిన జంట జలాశయాలు శ్రీశైలం, నాగార్జున సాగర్‌లపై పొరుగురాష్ట్రం కుట్రలు చేస్తోంది. మన ప్రాజెక్టులను నింపాల్సిన, కాలువల గుండా పొలాల్లోకి పరవళ్లు తొక్కాల్సిన కృష్ణా వరద జలాలను తొండిచేసి, తరలించుకుపోతోంది. గత ఇరవై రోజులుగా కర్ణాటకలోని ఆల్మట్టి డ్యామ్‌లో 90% మేర నీటినిల్వలు చేరుకున్నాయి. శనివారం 1703 అడుగుల ఎత్తులో నీటి నిల్వలు ఉన్నాయి. ఈ ఒక్కరోజే 22593 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరింది. సామర్థ్యాన్ని మించి ఎగువ నుంచి ఈ డ్యామ్‌లోకి నీటి నిల్వలు చేరుతుండడంతో, కృష్ణాజలాలు జూరాల, శ్రీశైలం జలాశయాల్లోకి వస్తాయని రాష్ట్ర జల వనరుల శాఖ ఉన్నతాధికారులు ఆశించారు. కానీ, ఈ డ్యా మ్‌ నుంచి దిగువకు కేవలం 3,045 క్యూసెక్కులు మా త్రమే కర్ణాటక విడిచిపెట్టింది. అంటే, పొరుగు రాష్ట్రం జల చౌర్యం జల వనరుల శాఖ ఉన్నతాధికారవర్గాలనే బెంబేలెత్తిస్తోంది. ఎగువన కర్ణాటక కృష్ణా జలాలను గరిష్ఠ స్థాయిలో వినియోగించుకుంటూ తమ అవసరాలను పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకుంటుంటే, దిగువన ఉన్న రెండు తెలుగు రాష్ట్రాలూ ఆ జలాల కోసం మోరలు చాచి ఎదురు చూడాల్సిన దుస్థితి నెలకొంది. ఆల్మట్టి డ్యామ్‌లోకి నీరు చేరకముందే, కృష్ణా జలాలను తూముల గుండా తమ రాష్ట్రంలోని పల్లపు ప్రదేశాలకు కర్ణాటక తరలిస్తోంది.
 
 
తుంగ వద్ద కృష్ణాజలాలు చేరినవెంటనే కాలువద్వారా వేలాది ఎకరాలకు సాగు నీరందించేలా చర్యలు చేపడుతోంది. ఒక్క ఆల్మట్టే కాదు, నారాయణపూర్‌లోనూ ఇంతే తంతు. నారాయణపూర్‌లో 1609 అడుగులకు నీటినిల్వలు చేరాయి. వరద ప్రవాహం డ్యామ్‌లో 3,628 క్యూసెక్కులకు చేరగా, బయటకు మాత్రం 7537 క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు. తుంగభద్రలోనూ నీటినిల్వలు ఇదే స్థాయిలో కనిపిస్తున్నాయి. ఈ డ్యామ్‌లో 1602 అడుగులకు జలాలు చేరాయి. 15212 క్యూసెక్కుల వరద నీరు చేరుతుంటే.. బయటకు 1805 క్యూసెక్కుల నీరు వదులుతున్నారు.
 
 
ఎప్పటికి నిండాలి?
శ్రీశైలంలో ప్రస్తుతం 178.74 టీఎంసీలకు గాను 31.22 టీఎంసీల నీటి నిల్వలు ఉన్నాయి. నాగార్జునసాగర్‌లో 312 టీఎంసీలకుగాను 123 టీఎంసీల నీటి నిల్వలు ఉన్నాయి. కర్ణాటక తీరు మారకుంటే, ఈ జంట జలాశయాలు గరిష్ఠ స్థాయికి చేరుకోవడం ఇప్పట్లో సాధ్యం కాదని రాష్ట్ర జల వనరుల శాఖ వర్గాలు చెబుతున్నాయి. రాయలసీమ జిల్లాలు, నెల్లూరు, చిత్తూరు జిల్లాలకు సాగు, తాగునీరు అందించే జీవనాడి శ్రీశైలం జలాశయం. ఇదిప్పుడు వరద లేక వెలవెలబోతోంది. గత ఐదారేళ్లలో ఇలాంటి పరిస్థితి లేదని సాగునీటి నిపుణులు అంటున్నారు. గత ఏడాది ఈ సమయానికి 804.40 అడుగుల వద్ద 31.22 టీఎంసీల నిల్వ ఉంది. ఈ ఏడాది ఇప్పటి వరకు ఒక్క క్యూసెక్కు వరద కూ డా జలాశయంలో చేరలేదు. ఉన్న నీటినే తెలంగాణ మహాత్మాగాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ద్వారా 1,600 క్యూసెక్కులు ఎత్తిపోస్తున్నారు.
 
 
‘తుంగ’లో తొలకరి
తుంగభద్ర జలాశయానికి ఇప్పుడిప్పుడే వరద మొదలైంది. కర్ణాటకలోని మల్నాడులో కురుస్తున్న వర్షాలకు డ్యామ్‌లో స్వల్పంగా వరద చేరుతోంది. దాంతో కర్నూలు, అనంతపురం జిల్లాలోని ఎల్లెల్సీ, హెచ్చెల్సీ ఆయకట్టు రైతుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. నిజానికి, ఇదే సమయానికి గత ఏడాది వరి నాట్లతో ఆయకట్టు రైతులు హుషారుగా ఉన్నారు. డ్యామ్‌ తుంగభద్ర గరిష్ఠ నీటి మట్టం 1633 అడుగులు. పూర్తిస్థాయి సామర్థ్యం 100.86 టీఎంసీలు. గత ఏడాది ఈ సమయానికి 1631.22 అడుగుల్లో 94.13 టీఎంసీలు చేరాయి. శనివారం నీటి లెక్కలు కొలిచే సమయానికి 1602.02 అడుగుల వద్ద 22.25 టీఎంసీలు వరద చేరింది.
 
ఈ నేపథ్యంలో కర్నూలు తాగునీటి అవసరాల కోసం ఒక టీఎంసీ విడుదల చేయాలని జిల్లా కలెక్టర్‌ వీరపాండియన్‌... టీబీ బోర్డుకు లేఖ రాశారు. ఎల్లెల్సీ పరిధిలోని కర్నూలు నగరం, ఆదోని, ఎమ్మిగనూరు మున్సిపాలిటీలతో పాటు 196 గ్రామాల్లో తాగునీటి సమస్య తీవ్రంగా ఉంది. జలాశయంలో 22.25 టీఎంసీలు చేరడం, ఎగువ నుంచి 15,212 క్యూసెక్కుల వరద ఉండడంతో వెంటనే ఎల్లెల్సీ, హెచ్చెల్సీకి సాగు, తాగునీటిని విడుదల చేయాలని ఆయకట్టు రైతులు డిమాండ్‌ చేస్తున్నారు.
Link to comment
Share on other sites

Last 5 yrs varshalu bane paddayi except 2015 

water came every year 

but this year is different marer darunamina karuvu 

drinking water kuda raledu 

jalaganna adugu pettina mahatyam 

Link to comment
Share on other sites

1 minute ago, manadonga said:

Last 5 yrs varshalu bane paddayi except 2015 

water came every year 

but this year is different marer darunamina karuvu 

drinking water kuda raledu 

jalaganna adugu pettina mahatyam 

Oh atna

Link to comment
Share on other sites

5 minutes ago, Hydrockers said:

Godavari water Ni srishelam lo ki vache la link cheste better emo

Polavaram kattadaniki inka 10 yrs pattiddi 

nuvvu cheppina link ki inko 50 yrs ayina pattiddi because ap daggara money levu like tg 

kcr mobilised 1lakh crore for kaleswaram 

it need 2 lakh crore which andhra cant bear near future 

kurnool and annathpur ki water chala kastam 

Link to comment
Share on other sites

Paina projects complete ga nindithe kani kindaki water vadalaru. This is what happens all the time. 90% full, 95% full doesn't matter.

 

Rayalaseema situation is agreed. Not sure what other alternatives are available for Seema, Nellore and Prakasam 

 

Link to comment
Share on other sites

1 hour ago, manadonga said:

Last 5 yrs varshalu bane paddayi except 2015 

water came every year 

but this year is different marer darunamina karuvu 

drinking water kuda raledu 

jalaganna adugu pettina mahatyam 

Rajanna rajyam vachesindhi

Link to comment
Share on other sites

Langas trying to link Godawari and Krishna already. 

 

AP vadu kuda oka 5% invest chestam for water to Seema. We can't invest more because we have to implement all ratnas atleast partially 

Link to comment
Share on other sites

1 hour ago, AndhraneedSCS said:

Langas trying to link Godawari and Krishna already. 

 

AP vadu kuda oka 5% invest chestam for water to Seema. We can't invest more because we have to implement all ratnas atleast partially 

Jaggu Assam already

Pushpam batch has its plans

Ysr implemented his schemes n just won barely

Jaggu ki promises fulfill cheyataniki no money no support

Dora n pushpam batch munchestaru

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...