Jump to content

Farmers are the real sufferers anytime

kakatiya

Recommended Posts

నారు ఎండె.. గుండె తడారె

ఈయన శ్రీకాకుళం జిల్లా లావేరు మండలం నేతేరు గ్రామ రైతు పాపారావు.  వేల రూపాయలు ఖర్చు చేసి విత్తులు కొన్నాడు. చెమటోడ్చి వరినారు పెంచాడు. చినుకు జాడలేక అది ఎండిపోతుండటంతో లబోదిబోమంటున్నాడు. రెండుమార్లు నీటితడులు పెట్టినా ఎదుగుదల లేక, నాటేందుకు పనికిరాకుండా పోయిన నారును చూసి గుండెలు బాదుకుంటున్నాడు. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లోని చాలామంది రైతులది ఇదే పరిస్థితి..

Link to comment
Share on other sites

This year is going to be worst...

one of the worst drought we have seen in decades...2002-04 madhyalo ilanti drought vunde...

it seems we are now heading towards the worst draught in the last 20 years..

Link to comment
Share on other sites

1 hour ago, kakatiya said:

నారు ఎండె.. గుండె తడారె

ఈయన శ్రీకాకుళం జిల్లా లావేరు మండలం నేతేరు గ్రామ రైతు పాపారావు.  వేల రూపాయలు ఖర్చు చేసి విత్తులు కొన్నాడు. చెమటోడ్చి వరినారు పెంచాడు. చినుకు జాడలేక అది ఎండిపోతుండటంతో లబోదిబోమంటున్నాడు. రెండుమార్లు నీటితడులు పెట్టినా ఎదుగుదల లేక, నాటేందుకు పనికిరాకుండా పోయిన నారును చూసి గుండెలు బాదుకుంటున్నాడు. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లోని చాలామంది రైతులది ఇదే పరిస్థితి..

Hope their issues are resolved

Rajanna rajyam lo kooda na

Link to comment
Share on other sites

ayina, Jagun vasthe full varashlu ani annaru, nakka gadu vunte varshalu padavu ani 
jaffa galu sava 10garu 

Rajanna Rajyam lo kuda ila vunt ela how. Edaki  ppyav rajanna 

Felt sad for farmers all over India. 

Link to comment
Share on other sites

worst times ahead.. Central assistance needed.. but they are squeezing really hard for political mileage.. endkochchina godava ani andaru BJP ki vote vestaaru..next time...

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...