Jump to content

ట్రాఫిక్‌ ఇన్‌స్పెక్టర్‌ను కాలితో తన్నిన ఎమ్మెల్యే కుమారుడు


comradee

Recommended Posts

మాదాపూర్‌, న్యూస్‌టుడే: విధి నిర్వహణలో ఉన్న ట్రాఫిక్‌ పోలీసులతో దురుసుగా ప్రవర్తించడంతోపాటు, ట్రాఫిక్‌ ఇన్‌స్పెక్టర్‌ను కాలితో తన్ని ఇష్టానుసారంగా దూషించాడో ఎమ్మెల్యే కుమారుడు. మాదాపూర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో సోమవారం పొద్దుపోయాక ఘటన జరిగింది. మాదాపూర్‌ ఇన్‌స్పెక్టర్‌ వెంకట్‌రెడ్డి, ట్రాఫిక్‌ ఇన్‌స్పెక్టర్‌ రాజగోపాల్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. మాదాపూర్‌ ట్రాఫిక్‌ పోలీస్‌స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న కృష్ణ సోమవారం రాత్రి 9 గంటల ప్రాంతంలోఖానామెట్‌ చౌరస్తాలోని మీనాక్షి స్కైలాంజ్‌ వద్ద విధులు నిర్వహిస్తున్నారు. రద్దీ నియంత్రణలో భాగంగా హైటెక్స్‌ కమాన్‌ వైపు నుంచి వస్తున్న వాహనాలను కొద్ది సేపు నిలిపాడు. అటుగా వచ్చిన ఓ కారు నిబంధనలు అతిక్రమించి ముందుకు వెళుతుండటంతో వారించాడు. కారులో నుంచి దిగిన జగ్గయ్యపేట ఎమ్మెల్యే సామినేని ఉదయ్‌భాను కుమారుడు సామినేని ప్రసాద్‌ కానిస్టేబుల్‌తో వాగ్వాదానికి దిగాడు. ‘‘నన్ను నువ్వు అంటావా’’ అంటూ దుర్భాషలాడాడు. రోడ్డుకు అవతలివైపు విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్‌ సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ రాజగోపాల్‌రెడ్డి అక్కడి చేరుకుని అతన్ని వారించే ప్రయత్నం చేశాడు. అతను లక్ష్యపెట్టకపోవడంతో స్టేషన్‌కు రావాల్సిందిగా కోరారు. ఈ పరిణామంతో  ఆగ్రహించిన ప్రసాద్‌ ‘‘నన్ను సేష్టన్‌కు రమ్మంటావా?’ అంటూ ఇన్‌స్పెక్టర్‌ను పక్కకు నెట్టేయడంతోపాటు ఆయన్ని కాలుతో తన్ని దూషించాడు. అక్కడే విధులు నిర్వహిస్తున్న మిగతా పోలీసుల సాయంతో సీఐ అతన్ని అదుపులోకి తీసుకుని మాదాపూర్‌ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ట్రాఫిక్‌ ఇన్‌స్పెక్టర్‌ ఫిర్యాదు మేరకు ఎమ్మెల్యే తనయుడిపై 332, 353, 506 సెక్షన్‌ల కింద కేసు నమోదు చేసినట్టు మాదాపూర్‌ పోలీసులు వెల్లడించారు.

Link to comment
Share on other sites

  • Replies 38
  • Created
  • Last Reply

Top Posters In This Topic

  • Alludu

    9

  • boeing747

    6

  • MiryalgudaMaruthiRao

    4

  • comradee

    3

Top Posters In This Topic

MLA kodukki aa maathram adhikaaraalundava? idem pejaaa svaamyam? later that constable can transform this insult on common man by stopping a bike and taking money and abusing the vehicle driver or bike rider, there is a provision no? why people are not using this

Link to comment
Share on other sites

30 minutes ago, timmy said:

జగ్గయ్యపేట ఎమ్మెల్యే సామినేని ఉదయ్‌భాను

eeyana YSRCP MLA anukunta kadha 

Image result for brahmi thinking gif

Dora and jaggu are friends now, friends states lo aa matram freedom vundada eandi MLA sons ki 

appudepudo Ravela Kishore gadi putra ratnam kuda old city lo evaro tuak pilla ni gokadu kada 

Link to comment
Share on other sites

27 minutes ago, AndhraneedSCS said:

eedu ee TDP MLA koduko ayithe ee patiki Jail lo pette vallu emo.. YCP kabatti COmpromise avavachu 

Meeru chintamaNENI gadini bokkalo vesi unte appudu ippudu ila dare chese vallu kadu.. meeru chesina penta ne idi.. power lo unte yemana peekachu ani neripinchi vadilaru.. TDP pacha dongalu.

Link to comment
Share on other sites

5 minutes ago, Alludu said:

Meeru chintamaNENI gadini bokkalo vesi unte appudu ippudu ila dare chese vallu kadu.. meeru chesina penta ne idi.. power lo unte yemana peekachu ani neripinchi vadilaru.. TDP pacha dongalu.

Exactly.....power vundi cbn.....jail jaggadu ni em peekelekapoyadu...Inka chintamaneni gurunchi endhuku le....😂🤣😅

Link to comment
Share on other sites

7 minutes ago, Rendu said:

Exactly.....power vundi cbn.....jail jaggadu ni em peekelekapoyadu...Inka chintamaneni gurunchi endhuku le....😂🤣😅

Hopefully Jagan anna CBN Lokesh gadi Anyayalu corruptions ki siksha padela chesthatadu ani ashidam mitrama.

mana time vachindi ga.

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...