Jump to content

Violence in AP


AndhraneedSCS

Recommended Posts

Elagola 2024 varuku nettukostadu emo le .. andariki hamilu ichadu.. ippudu avi implement cheyyamani demand chestunnaru.. 

 

Malli Credibility ani kaburlu chebutharu 

Link to comment
Share on other sites

  • Replies 38
  • Created
  • Last Reply

Top Posters In This Topic

  • AndhraneedSCS

    10

  • ariel

    8

  • MiryalgudaMaruthiRao

    5

  • ram4a

    3

4 minutes ago, Prince_Fan said:

too much violence create chesthunnaaru TDP srenulu

TDP srenulu cheste elections ki 1-2 years mundu chestaru ani @commonsense uncle cheppamannadu 

Link to comment
Share on other sites

గోదావరి నుంచి శ్రీశైలం కి నీళ్లు తెచ్చె ప్రాజెక్ట్ మీద  observations

ప్రాజెక్ట్ cost .. లక్షన్నర కోట్లు అవుతుంది ఫైనల్ గా

మన రాష్ట్రం ఖర్చు 75000 కోట్లు తెలంగాణ ఖర్చు 75000 కోట్లు.

ఈ ప్రాజెక్ట్ కి ఖర్చుపెట్టే ప్రతి రూపాయి తెలంగాణ లోనే ఖర్చుపెడతారు

ఒక thumb rule వుంది .. ప్రభుత్వం ఖర్చుపెట్టే ప్రతి రూపాయి నుండి ముప్పయి పైసలు తిరిగి తిరిగి ప్రభుత్వ ఖజానా లోకి టాక్స్ రూపం లో తిరిగి వచ్చేస్తుంది

అంటే లక్షన్నర కోట్లు ప్రాజెక్ట్ కడితే 50000 కోట్లు ఖజానా లోకి తిరిగి వస్తుంది .. ఈ ప్రాజెక్ట్ మొత్తం telangana లో కడుతున్నారు కాబట్టి అది మొత్తం తెలంగాణకి పోతుంది

అంటే తెలంగాణ net గా పెట్టేది 75000-50000 = 25000 కోట్లు మాత్రమే ఏపీ మాత్రం 75000 కోట్లు పెట్టాలి

మొన్న కాళేశ్వరం లో చూసాము ఒక tmc లిఫ్ట్ చెయ్యటానికి 1.5 కోట్లు ఖర్చయింది అని .. అది కూడా ఒక రేజర్వాయర్ నుంచి ఇంకో రేజర్వాయర్ లోకి పంప్ చెయ్యటానికి .. రైతు పొలం దాకా నీళ్లు చేరాలి అంటే .. ఇంకో మూడు సార్లు లిఫ్ట్ చెయ్యాలి .. అవికూడా కలుపుకుంటే tmc కి 6 కోట్లు అవుతుంది.

శ్రీశైలం ఇంకా దూరం కాబట్టి 8 కోట్లు అవ్వొచ్చు .. ఈ కరెంటు ఎవరిస్తారు .. తెలంగాణ సప్లై చెయ్యాలి .. ఫ్రీ గా ఇవ్వరుగా .. కనీసం 10 % ప్రాఫిట్ వేసుకుంటారు .. ఆ డబ్బులు ఎవరికి వెళతాయి .. తెలంగాణకి వెళతాయి .. ఈ లాభమే సంవత్సరానికి 600-700 కోట్లు ఉండొచ్చు తెలంగాణాకి

ఇన్ని చేసిన తరువాత తెలంగాణ రైతులు మధ్యలో తోడయ్యారు అని గారంటీ ఏమిటి ??

జులై ఆఖరికి కూడా కాళేశ్వరం కట్టి 10 tmc మాత్రమే ఎత్తిపోశారు .. ఎందుకంటె నీళ్లు లేవు .. వాళ్ళకి నీళ్ళకి దిక్కులేదు కానీ మనకి ఇస్తారా

రేజర్వాయర్ కట్టుకుని నీళ్లు స్టోర్ చేసుకునే ఫెసిలిటీ లేదు తెలంగాణ లో .. మనకి ఆ ఫెసిలిటీ పోలవరం లో వుంది.

పోలవరం బేస్ చేసుకుని 400 tmc ఎక్కడకి కావాలంటే అక్కడకి పంప్ చేసుకోవచ్చు ..పెట్టె ఖర్చు మొత్తం ఏపీలోనే పెడతారు ... టాక్సులు మనకే వస్తాయి .. ఉద్యోగాలు మనకే వస్తుంది.. మన దగ్గర అన్ని ఉంచుకుని పక్క రాష్ట్రంలో డబ్బులు పోయటం ఏంటో అర్ధం కావట్లేదు.

మల్టీ స్టేట్ ప్రాజెక్ట్ కింద మన చేతికి మట్టి అంటకుండా .. అవినీతి ఆరోపణలు లేకుండా .. మన కమిషన్ మనం కొట్టేయొచ్చు అనే ఆలోచన తప్పితే మారేది కనిపించుటలేదు

%$#$

Link to comment
Share on other sites

7 hours ago, MiryalgudaMaruthiRao said:

Trains tagalabettali Jagan anna batch la antunna langas

 

7 hours ago, ariel said:

jaffas matalu anthe untay vallaki telsindi adokkate @3$%

 

Calling  Call Money....Lokesham

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...