Jump to content

బూజు పట్టిన మాంసం , nellore


kakatiya

Recommended Posts

22-450_382.jpg

రంగులు కలిపిన మాంసం

నెల్లూరు(నగరపాలకసంస్థ), న్యూస్‌టుడే : ప్రజల ప్రాణాలతో కల్తీరాయుళ్లు చెలగాటమాడుతున్నారు. అధికారులు ఎన్ని దాడులు చేసినా నిర్వాహకుల్లో మార్పు రావడం లేదు. జిల్లాలో కల్తీ ఆహారాన్ని ప్రజలకు అందిస్తున్న బిరియానీ హౌస్, సింహపురి రుచులు హోటళ్లపై రెండు రోజుల క్రితం దాడులు చేసి అధికారులు కుళ్లిన మాంసాన్ని స్వాధీనం చేసుకున్నారు. సోమవారం నగరపాలకసంస్థ అధికారులు, ఆహార కల్తీనియంత్రణ శాఖ అధికారులు సంయుక్తంగా బార్‌ అండ్‌ రెస్టారెంట్లు, హోటళ్లలో తనిఖీలు చేయగా దిమ్మదిరిగే నిజాలు బయట పడ్డాయి. ఫ్రిజ్‌లలో తీసేకొద్దీ బూజు పట్టి, రంగులు పూసిన మాంసం బయట పడుతూనే ఉంది. నెల్లూరు నగరంలోని మద్రాసు బస్టాండు వద్దగల శ్రీ సూర్య బార్‌ అండ్‌ రెస్టారెంట్‌లో ముందుగా అధికారులు తనిఖీలు చేశారు. పెద్దఎత్తున ఫ్రిజ్‌లో రోజుల తరబడి నిల్వ ఉన్న కోడి, పొట్టేలు మాసం  రొయ్యలు, చేపలు బయటపడ్డాయి. అధికారులు స్వాధీనం చేసుకుని రూ.50వేల జరిమానా విధించారు. అక్కడి నుంచి గౌడ్‌ (రాయల్‌ పార్క్‌) బార్‌ అండ్‌ రెస్టారెంట్‌ను తనిఖీ చేసి బూజు పట్టిన, కుళ్లిపోయిన మాంసం, చేపలు, రొయ్యలను స్వాధీనం చేసుకుని రూ.50వేల జరిమానా వేశారు. వహాబ్‌పేటలో పరివార్‌ భవన్‌లో దాదాపు 30 కేజీలు, రియాజ్‌ హోటల్, చారివీధిలోని మొగల్‌ దర్బార్‌లో తనిఖీ చేసి పెద్దఎత్తున ఫ్రిజ్‌లలో నిల్వ ఉన్న మాంసాన్ని స్వాధీనం చేసుకుని రూ.20వేల వంతున జరిమానాలు విధించారు. మాగుంట లేఅవుట్‌లోని రాజ్‌ దర్బార్‌లో తనిఖీలు చేయగా నిల్వ మాంసం బయటపడింది. రూ.50వేల జరిమానా విధించారు. నిర్వణ హోటల్‌ను తనిఖీ చేయగా ఎటువంటి అనుమతులు లేని మంచినీటి క్యాన్లను స్వాధీనం చేసుకుని రూ.20వేల జరిమానా వేశారు. అధికారులు దాదాపు 500 కేజీల నిల్వ ఉంచిన మాంసాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా నగరపాలకసంస్థ కమిషనర్‌ పీవీవీఎస్‌ మూర్తి మాట్లాడుతూ హోటళ్లు, బార్‌ అండ్‌ రెస్టారెంట్ల నిర్వాహకులు ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 24 గంటల్లో తీరు మారకుంటే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఈ దాడుల్లో ఆహార కల్తీ నియంత్రణ శాఖ గజిటెడ్‌ ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్‌ శ్రీనివాస్, హెల్త్‌ ఆఫీసర్‌ వెంకటరమణ, శానిటరీ సూపర్‌వైజర్లు, సిబ్బంది పాల్గొన్నారు.

19-450_414.jpg

మాంసాన్ని చెత్త ఆటోలో వేస్తున్న సిబ్బంది

Link to comment
Share on other sites

 

Sai Krishna
7 months ago
I ordered egg palak , taste is awesome 😋😋, it's a good place to eat tasty food for low price in nellore
 
Like
Manasa Sandu
5 months ago
Yesterday I ordered food from this restaurant through zomatZ
The quality of food is worst,it's tasteless.waste of money and time
I recommend don't ever order from this restaurant
It doesn't deserve even a single star
 
1
Karan Teja
5 months ago
Nice special simhapuri fride rice
 
Like
KRISHNA TEJA YELURIPATI
7 months ago
Got a Chana Roast and a Kaju Masala Gravy through Zomato from here. Chana Roast was good and Kaju Gravy was great. Prices are very

 

 

Syed Gouse

2 months ago
Superb
 
Like
Mynuddin SD
8 months ago
BEST BIRIYANI
 
Like
Kareem Shaik
 
Link to comment
Share on other sites

17 minutes ago, kakatiya said:

 

Sai Krishna
7 months ago
I ordered egg palak , taste is awesome 😋😋, it's a good place to eat tasty food for low price in nellore
 
Like
Manasa Sandu
5 months ago
Yesterday I ordered food from this restaurant through zomatZ
The quality of food is worst,it's tasteless.waste of money and time
I recommend don't ever order from this restaurant
It doesn't deserve even a single star
 
1
Karan Teja
5 months ago
Nice special simhapuri fride rice
 
Like
KRISHNA TEJA YELURIPATI
7 months ago
Got a Chana Roast and a Kaju Masala Gravy through Zomato from here. Chana Roast was good and Kaju Gravy was great. Prices are very

 

 

Syed Gouse

2 months ago
Superb
 
Like
Mynuddin SD
8 months ago
BEST BIRIYANI
 
Like
Kareem Shaik
 

Lotalu esukoni thinaru edavalu

Link to comment
Share on other sites

Last time India poyunappudu zomato lo near by restaurant lo biryani ordered... within hours lo hospitalized food poison tho.... outside chicken and mutton ki oka dandam vayya

Link to comment
Share on other sites

2 minutes ago, LadiesTailor said:

Last time India poyunappudu zomato lo near by restaurant lo biryani ordered... within hours lo hospitalized food poison tho.... outside chicken and mutton ki oka dandam vayya

Congrats 🎈🎉🍾🎊 

Link to comment
Share on other sites

1 hour ago, Sarvapindi said:

Karab aina meat ni venegar lo munchi...danthone chestar...

Better not to eat chicken or meat outside..especially bar and restaurant

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...