Jump to content

Two DKCs Got Married


LordOfMud

Recommended Posts

3 minutes ago, jefferson1 said:

Future lo gay Indian marriages ki venue US aithedemo 

Already one couple got GC on this as they claimed asylum. They said India not allowing gay marriages and they got married here and got GC. This happened with my master friends and we attended wedding as well. They were pretty cute pair and one guy wore saree. 

Link to comment
Share on other sites

Just now, ShwethaNaidu said:

Already one couple got GC on this as they claimed asylum. They said India not allowing gay marriages and they got married here and got GC. This happened with my master friends and we attended wedding as well. They were pretty cute pair and one guy wore saree

Neemokam they're like any other men. 

Gay ante bangles sarees veskuntar

Anukunnava? 

Link to comment
Share on other sites

8 minutes ago, ShwethaNaidu said:

Touchwood you commenting someone else life, hope your kids won’t be gay/lesbian. 

Ohooo sorry DKC .....I guess,  u got hurt ...... my nature life is different than urs   +-

Link to comment
Share on other sites

12 minutes ago, Somedude said:

ఒకరు హిందూ.. మరొకరు ముస్లిం.. ఇద్దరు అమ్మాయిల పెళ్లి.. ఇదో ‘న్యూయార్క్ లవ్‌స్టోరీ’

637002091236174965.jpg

న్యూయార్క్: ప్రేమకు ఎటువంటి హద్దులూ లేవు. ఎల్లలు లేనిదే ప్రేమ. అది ఎప్పుడు? ఎక్కడ? ఎవరిమీద? పుడుతుందో ఎవరూ చెప్పలేరు. ఎప్పటికీ చెప్పలేరు కూడా. ఇలా చెప్పుకుంటూ పోతే ప్రేమ గురించి చాలా మంది రచయితలు, కవులు రకరకాలుగా కథలు, కవితలు రాసేశారు. వీరిని ఆదర్శంగా తీసుకొని ఎల్లలు లేని, ఎటువంటి భేదాలూ లేని ప్రేమ కోసం చాలాకాలం ఎదురుచూశారా అమ్మాయిలు. చివరికి కలల లోకం అమెరికాలో వారి కల ఫలించింది. ఎట్టకేలకు వారి ఎదురుచూపులకు ఫుల్‌స్టాప్ పడింది. ఇది భారత్‌కు చెందిన అంజలి చక్ర, పాకిస్తాన్‌కు చెందిన కళాకారిణి సుందాస్ మాలిక్‌ల ప్రేమ కథ. దాయాది దేశాల బిడ్డలైన వీరిద్దరూ న్యూయార్క్‌లో తొలిసారిగా కలిశారు. ఆ తర్వాత మంచి స్నేహితులయ్యారు. ఒకరిలోపాలు ఒకరు అర్థం చేసుకున్నారు. ఇద్దరూ లెస్బియన్లేనని తెలుసుకొని తొలుత అవాక్కయినా, తర్వాత చాలా సంతోషించారు. అక్కడే పెళ్లి బంధంతో ఇద్దరూ ఒకటయ్యారు. ఫెళ్లయిన ఏడాది సందర్భంగా వీరిద్దరూ ఓ పొటోషూట్‌ తీయించుకున్నారు.

ఈ ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్న వీరిద్దరూ తమ జీవితం గురించి కొన్ని విషయాలను కూడా ఆ ఫొటోలకు జత చేశారు. ‘కుటుంబం, బంధువులు, సినిమాలు.. ఇలా అన్నింటిలో రకరకాల ప్రేమను చూస్తూ పెరిగా. పెద్దయ్యాక నేను లెస్బియన్‌ అని తెలిసి భయపడ్డా. ఈ సమాజం నన్ను అంగీకరిచదేమో. నా కుటుంబం నన్ను వెలివేస్తుందేమో అని వణికిపోయా. కానీ నా భయాలన్నింటినీ అంజలి దూరం చేసింది. ఆమె కుటుంబం కూడా నన్ను తమ కూతురిలాగే అంగీకరించారు. ఇప్పుడు నా ఆనందానికి అవధుల్లేవు’ అంటూ రాసుకొచ్చింది సుందన్ మాలిక్. అలానే అంజలి కూడా ఈ ఫొటోలపై స్పందిస్తూ..‘మేమిద్దరం డేటింగ్ మొదలెట్టిన కొత్తల్లో మమ్మల్ని ఆఫీసులో ఎవరైనా చూస్తారేమోనని భయపడి చచ్చేదాన్ని. కానీ ఇప్పుడు నగరంలో జరిగే చాలా వివాహాలకు ఇద్దరమూ కలిసి అతిథులుగా వెళ్తున్నాం. నాకెంత సంతోషంగా ఉందో మాటల్లో చెప్పలేను’ అని పేర్కొంది. ఈ ఫొటోలు చూసిన నెటిజన్లు.. వీరిద్దరి ప్రేమను ఆకాశానికెత్తేస్తున్నారు. ఈ మహిళా దంపతులను అభినందనల్లో ముంచేస్తున్నారు.

Nice 

Link to comment
Share on other sites

6 minutes ago, Amy99 said:

Neemokam they're like any other men. 

Gay ante bangles sarees veskuntar

Anukunnava? 

In gay couple, one act like girl and other as guy even in bed and at home as well 

Link to comment
Share on other sites

Just now, ShwethaNaidu said:

In gay couple, one act like girl and other as guy even in bed and at home as well 

%$#$ neeke ekkuva telsu anukunta na kanna.  I quit. 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...