Jump to content

బిరబిరా కృష్ణమ్మ.. గలగలా గోదావరి


Hydrockers

Recommended Posts

10 hours ago, Hydrockers said:

Sagar ki water vadalatam start chesaru

Sagar + pulichintala nindali ante 200 TMC lu kavali 

Migita projects ki divert chese water inko 200 tmc lu 

Total more than 400 tmc lu

Chudham.telugu raithannala thala ratha ela undo

iipatiki polavaram kuda complete aiyyuntae, super vundedhi for AP people

Link to comment
Share on other sites

24 minutes ago, snoww said:
నాగార్జునసాగర్‌కు కొనసాగుతున్న వరద ప్రవాహం
10-08-2019 08:06:13
 
 
నల్గొండ: నాగార్జునసాగర్‌కు వరద ప్రవాహం కొనసాగుతోంది. సాగర్.. ఇన్‌ఫ్లో-2.35 లక్షల క్యూసెక్కులు, ఔట్‌ఫ్లో-6వేల క్యూసెక్కులుగా ఉంది. పూర్తిస్థాయి నీటినిల్వ-312 టీఎంసీలు కాగా, ప్రస్తుతం-150 టీఎంసీలకు నీటి నిల్వ చేరుకుంది. పూర్తిస్థాయి నీటిమట్టం-590 అడుగులు కాగా, ప్రస్తుతం-521 అడుగులకు చేరుకుంది.

Inflow 5 lacs datite tondaraga full avvudi

Link to comment
Share on other sites

శ్రీశైలం వద్ద అద్భుత జలదృశ్యం.. 10 గేట్లు ఎత్తివేత

 
Sat,August 10, 2019 10:42 AM

10 gates open at Srisailam project

 
 

నాగర్‌కర్నూల్‌ : శ్రీశైలం ప్రాజెక్టు వద్ద జలదృశ్యం కనువిందు చేస్తోంది. శ్రీశైలం డ్యామ్‌కు భారీగా వరద నీరు చేరుతుండడంతో దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు. నిన్న సాయంత్రం నాలుగు గేట్లు ఎత్తివేయగా.. ఇవాళ ఉదయం 10 గేట్లను ఎత్తివేశారు. దీంతో కృష్ణమ్మ పరవళ్లు.. పాలధారలా ఉప్పొంగుతూ.. నాగార్జునసాగర్‌ వైపు ఉరకలేస్తోంది. ఈ అద్భుతమైన రమణీయ దృశ్యాన్ని చూసేందుకు పర్యాటకులు భారీ సంఖ్యలో తరలివెళ్తున్నారు. ఈ సుందర దృశ్యాలను ప్రకృతి ప్రేమికులు, పర్యాటకులు తమ సెల్‌ఫోన్లలో బంధిస్తున్నారు. 
srisailam10gates1.jpg
srisailam10gates2.jpg
srisailam10gates3.jpg

Link to comment
Share on other sites

Almatti getting 5.7 Lakhs Cusecs and Tungabhadra getting about 1.8 Lakhs Cusecs.

 

Srisailam may get about 7.5 lakhs in a couple of days. If it increases much more, low lying areas may get flooded 

Link to comment
Share on other sites

7 minutes ago, AndhraneedSCS said:

Almatti getting 5.7 Lakhs Cusecs and Tungabhadra getting about 1.8 Lakhs Cusecs.

 

Srisailam may get about 7.5 lakhs in a couple of days. If it increases much more, low lying areas may get flooded 

7.5 lacs ante 1 week lo full ga

Link to comment
Share on other sites

మూడు వైపుల నుంచి వరద

11 Aug, 2019 02:57 IST|Sakshi
fb.png
google+.png
twitter.png
whatsapp.png
pinterest.png
linkedin.png
srisailam-project.jpg?itok=7IudY3WN

కృష్ణా, భీమా, తుంగభద్రల నుంచి 

దిగువకు ఉధృతంగా ప్రవాహం 

సాక్షి, హైదరాబాద్‌: ఎగువన కుండపోత వర్షాలు, ఉప్పొంగుతున్న వాగులు, వంకలు, ఉపనదుల్లో పెరుగుతున్న వరద ఉధృతితో కృష్ణానది రోజురోజుకూ మహోగ్ర రూపం దాల్చుతోంది. మహారాష్ట్ర, కర్ణాటకలో 15రోజులుగా భారీ వర్షాలు కురుస్తుండటంతో ఆల్మట్టి, నారాయణపూర్‌ జలాశయాల్లోకి ఏకంగా 6.30 లక్షల క్యూసెక్కులకు పైగా వరద వస్తోంది. జూరాల దిగువకు 2009 తర్వాత అంతటి స్థాయిలో శనివారం 6.10 లక్షల క్యూసెక్కులు (57.27 టీఎంసీ) ల మేర ప్రవాహం నమోదైంది. ఓ పక్క ఎగువ కృష్ణా నుంచి, మరోపక్క భీమా, ఇంకోపక్క తుంగభద్ర నుంచి వరద వస్తుండటంతో ఈ ప్రవాహాలు మరింతగా పెరిగే అవకాశం ఉంది. వచ్చిన నీటిని వచ్చినట్లుగా దిగువకు వదులుతుండటంతో శ్రీశైలం, నాగార్జునసాగర్‌లకు వరద పోటెత్తింది.  

మూడు నదుల ఉరకలు 
కృష్ణానది జన్మస్థానమైన మహాబలేశ్వర్‌ పర్వతాల్లో భారీ వర్షాలు కురుస్తుండటంతో ఎగువ నుంచి ఆల్మట్టి, నారాయణపూర్‌లలోకి భారీగా వరద వస్తోంది. ఈ రెండు జలాశయాల నుంచి శనివారం సాయంత్రం నీటి విడుదలను 6.25 లక్షల క్యూసెక్కులకు పెంచారు. కృష్ణానదికి ప్రధాన ఉపనది అయిన భీమాపై మహారాష్ట్రలో నిర్మించిన ఉజ్జయిని ప్రాజెక్టు పూర్తి గా నిండింది. వచ్చిన వరదను వచ్చినట్లుగా దిగు వకు విడుదల చేస్తుండటంతో 95 వేల క్యూసెక్కుల నీరు జూరాలకు చేరుతోంది. ఇక జూరాల నుంచి 6.30 లక్షల క్యూసెక్కుల నీటిని శ్రీశైలాన్ని చేరుతున్నాయి. బుధవారం శ్రీశైలం ప్రాజెక్టులోకి 4.49 లక్షల క్యూసెక్కుల వరద వస్తుండగా నీటి నిల్వ 215 టీఎంసీలకు గానూ 205 టీఎంసీలకు చేరింది.

ఈ వరద ఉధృతి ఆదివారానికి 5.50 లక్షలకు చేరుతుందని అధికార వర్గాలు అంచనా . ప్రస్తుతం శ్రీశైలం నుంచి 10 గేట్ల ద్వారా 5.65 లక్షల క్యూసెక్కుల నీటిని సాగర్‌కు వదులుతున్నారు.  మరోవైపు.. కృష్ణా ప్రధాన ఉపనది అయిన తుంగభద్రలోనూ వరద పెరుగుతోంది. తుంగభద్ర  ప్రాజెక్టు 10 గేట్లు ఎత్తి 63,440 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.  సుంకేసుల నుంచి తుంగభద్ర వరద ప్రవాహాన్ని దిగువకు విడుదల చేస్తారు. ఈ జలాలు కృష్ణా ప్రవాహంతో కలిసి శ్రీశైలాన్ని చేరనున్నాయి. మూడు వైపుల నుంచి  వరద చేరితే కృష్ణమ్మ ఉగ్రరూపం దాల్చనుంది.  పదేళ్లలో ఎన్నడూ లేని రీతిలో ఈ ఏడాది కృష్ణానది ఉప్పొంగి ప్రవహిస్తోంది. శ్రీశైలం ప్రాజెక్టులోకి 2009–10లో గరిష్టంగా 1,218.55 టీఎంసీల జలాలు వచ్చాయి. ఈ ఏడాది ఇప్పటికే శ్రీశైలం జలాశయంలోకి 230 టీఎంసీలకుపైగా వచ్చాయి. వరద ప్రవాహ ఉధృతికి గతంలో ఎన్నడూలేని రీతిలో.. ఆగస్టు 9నే శ్రీశైలం ప్రాజెక్టు గేట్లు ఎత్తడం గమనార్హం.
krishna.jpg

Link to comment
Share on other sites

4 hours ago, tom bhayya said:

Thank you jagan anna after 10 years neevalla desaaniki jala kala vachindhi

China ki vachina lekima kuda anna ne reason .. India ne kadhu ..he is a world leader .. ask Serbia 

Link to comment
Share on other sites

1 hour ago, AndhraneedSCS said:

Pulichintala kuda fill ayyi Samudram loki pothayi water migathavi

wastage avuthadi . but what else anyone can do. 

Building more projects will be too expensive because of raising lands costs. Already kaaleshwaram ke sachipothunnaru cost tho. 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...