Jump to content

Diya Mirza vidakulu anta..


Biskot2

Recommended Posts

manchiga vuntaru edharu, emaindho...

1brk-dia.jpg

ముంబయి: బాలీవుడ్‌లో మరో జంట వివాహ బందానికి గుడ్‌బై చెప్పింది. నటి దియా మీర్జా తన భర్త నుంచి విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ విషయాన్ని ఆమె ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా ప్రకటిస్తూ అభిమానులను షాక్‌కు గురిచేశారు. ‘పదకొండేళ్లు ఒకరితో ఒకరు జీవితాలను పంచుకుని ఇప్పుడు పరస్పరం విడిపోవాలని నిర్ణయించుకున్నాం. కానీ ఎప్పటికీ స్నేహితుల్లాగే ఉంటాం. ఒకర్నొకరు గౌరవించుకుంటాం. మా ప్రయాణాలు విభిన్న మార్గాలను ఎంచుకున్నప్పటికీ ఇద్దరి మధ్య ఉన్న బంధాన్ని గౌరవిస్తూనే ఉంటాం. మమ్మల్ని అర్థం చేసుకుని సహకరించినందుకు మా కుటుంబ సభ్యులకు, స్నేహితులకు, మీడియా సన్నిహితులకు ధన్యవాదాలు. ఈ సమయంలో మాకు ప్రైవసీని కల్పిస్తారని ఆశిస్తున్నాం. ఇక నుంచి ఈ విషయంపై నేను ఎలాంటి కామెంట్లు చేయాలనుకోవడం లేదు. ధన్యవాదాలు’ అని పేర్కొన్నారు.

దిల్లీకి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త సాహిల్‌ సంఘా, దియా చాలా కాలం ప్రేమించుకున్నారు. 2014 అక్టోబర్‌లో దిల్లీలోని చత్తార్‌పూర్‌లో వీరిద్దరూ వివాహ బంధంతో ఒక్కటయ్యారు. వీరికి పిల్లలు లేరు.

Link to comment
Share on other sites

DIVORCING, but will remain as friends.

 

Aak is paak but paak is not aak.

No matter how confusing the line is, respect our privacy and please don’t ask. 

 

Link to comment
Share on other sites

antha manchi personality ne vadhili pettukuntundu.... dia psyhco nemo leka vadu dheni nanna doki vuntadu.. Jai balaya

Link to comment
Share on other sites

2 minutes ago, Biskot2 said:

antha manchi personality ne vadhili pettukuntundu.... dia psyhco nemo leka vadu dheni nanna doki vuntadu.. Jai balaya

Buchiki Buchiki Bumchiks over no! bore kottesthadhi, chinna issues kuda reason avthayi seperation ki, new avenues will always be out there.

Link to comment
Share on other sites

4 hours ago, aakathaai said:

Idhigooo ee langa kaburlu malli vidipothaam snehithuluga untaam anta antha snehamga kalise undi chaavachu gaa ivi choosi trend follow avthunnaaru mandha 

Ee rojullo friends aythe benefits untai ga anduke friendship continue sestaranta baa

Link to comment
Share on other sites

Good...lifelong okey food tinte em mazaa ostadi

 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...