Jump to content

కాపు కోటా రాజ్యాంగబద్ధమే


AndhraneedSCS

Recommended Posts

637002276392389951.jpg
  • రద్దుకు సీఎం జగన్‌ చెబుతున్న కారణాలు సహేతుకం కాదు
  • రిజర్వేషన్‌ను పునరుద్ధరించాలి: కన్నా డిమాండ్‌
గుంటూరు, రైల్వేకోడూరు, జూలై 31: ‘‘కేంద్రం ఈడబ్ల్యూఎస్‌ వర్గాలకు కల్పించిన 10% రిజర్వేషన్‌లో గత సీఎం చంద్రబాబు కాపులకు 5% కేటాయించారు. ఇప్పుడు అది సాధ్యం కాదని చెప్పడం సీఎం జగన్మోహన్‌ రెడ్డికి తగదు’’ అని ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. గుం టూరులో బుధవారం మాట్లాడారు. చంద్రబాబు రాజ్యాంగ బద్ధంగానే 5% రిజర్వేషన్లను కల్పించారన్నారు. సీఎం జగన్‌ కాపు రిజర్వేషన్ల రద్దుకు చె బుతున్న కారణాలు సహేతుకంగా లేవన్నారు. ‘నవ్యాంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదాలేదు. గతంలో ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చేశాం’ అని బీజేపీ జాతీయ కార్యదర్శి, రాష్ట్ర కో-ఇన్‌చార్జి సునీల్‌ దేవధర్‌ కడపలో తెలిపారు.
Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...