Jump to content

Prime, Netflix and Hotstar Movie Updates


9Pardhu

Recommended Posts

3 minutes ago, rajahmundry_bullodu said:

ikkada US lo aite i could not find it in prime. are you watching it in india?

https://www.primevideo.com/detail/0JTEIJACAL6UW1X28CYT7RY3NE/ref=atv_sr_def_c_unkc__1_1_1?sr=1-1&pageTypeIdSource=ASIN&pageTypeId=B08L65W2YG&qid=1605332810

 

Search Word: aakaasam

  • Thanks 1
Link to comment
Share on other sites

21 minutes ago, rajahmundry_bullodu said:

ikkada US lo aite i could not find it in prime. are you watching it in india?

Prime ekkadaina prime ae kada open cheyyagane kanipistadhi orelse search it in latest movies

Link to comment
Share on other sites

14 minutes ago, Battu123 said:

Prime ekkadaina prime ae kada open cheyyagane kanipistadhi orelse search it in latest movies

chesa kaka. dhorakaledu.

"aakaasam" ani type chesthe kani kanapadatam ledu. adem spelling oo

Link to comment
Share on other sites

23 hours ago, rajahmundry_bullodu said:

chesa kaka. dhorakaledu.

"aakaasam" ani type chesthe kani kanapadatam ledu. adem spelling oo

search with hero name.

That's how i use. Exact title to search cheyyadam pedda bisket prime lo.

Link to comment
Share on other sites

On 11/14/2020 at 1:13 AM, johnydanylee said:

 

Posteraddfa2fb63a5911a.jpg

సమంతా ‘సామ్ జామ్’ ఫ్లాప్ షోగా మారిందా?

సమంత తన కొత్త షో కోసం ఎలాంటి వినూత్న ప్రయత్నాలు చేయలేదని..ఎలాంటి సన్నాహాలు చేయలేక పోయిందని షో చూశాక జనాలకు అర్థమైంది. డిజైన్ కంటెంట్ మరియు నాణ్యతను సాధ్యమైనంత క్రియేటివిటీగా చేయాల్సి ఉండగా అవేవీ లేకుండా షో తేలిపోయిందంటున్నారు.  "ఆహా" బృందం కూడా దీన్ని విస్మరించినట్లు తెలుస్తోంది. ఏదైనా ప్రదర్శనను విజయవంతం చేయడానికి సమంత ఒక్కరే  సరిపోదని తేటతెల్లమైంది.

‘ఆహా’ ఓటీటీలో  హోస్ట్గా సమంత ‘సామ్-జామ్’ పేరుతో ఒక షోను ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ షో కొత్తదనంతో  నిండిపోతుందని చాలామంది ఊహించారు. కానీ అందరిని నిరాశకు గురిచేస్తూ ఈ కార్యక్రమం అన్ని తెలుగు టీవీషోలను కాపీ కొట్టిన సాధారణ చాట్ షోగా ముగిసిందని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.  వివరంగా చెప్పాలంటే ఇది "బతుకు జట్కా బండి" "అలీతో సరదగా".. యాంకర్ సుమ "క్యాష్" షోల కలయికగా కనిపిస్తుందని చెబుతున్నారు..
సమంత షోలో మొదట ఒక సినీ ప్రముఖుడితో చిట్ చాట్ నిర్వహించారు. అది జరుగుతుండగా అతడికి కౌన్సెలింగ్ ఇవ్వడానికి మనస్తత్వవేత్త మరియు వైద్యుడిని తీసుకువచ్చారు. అప్పుడు ఒక పేద కుటుంబాన్ని వేదికపైకి తీసుకువచ్చి వారిని మాట్లాడేలా చేశారు. అక్కడితో ఆగకుండా షోలో వివా హర్ష అనే హాస్యనటుడిను ఇన్ వాల్వ్ చేసి హల్ చల్ చేశారు.
ఈ షో దేనికోసం చేస్తున్నారో.. ఏం మెసేజ్ ఇస్తున్నారో తెలియక రుచిలేని చెడు వంటకంగా మార్చేశారు.. మేకర్స్  అతిగా ఆశించడంతో ఇది ఫ్లాప్ షోగా మారిందన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. 

170px-Aha_OTT_Logo.jpeg pandaga antunna @Prince_Fan

 

 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...