Jump to content

Prime, Netflix and Hotstar Movie Updates


9Pardhu

Recommended Posts

12 minutes ago, meri_zindagi said:

Jana 2022 - Netflix - Disha case ni link chesinatlu anipinchindi

Chaala venkabadi vvunnav. Db ki bunk kodithe itlane vuntadi.. 

  • Haha 1
Link to comment
Share on other sites

రాకీ భాయ్ క్రేజ్ ఇప్పుడ‌ప్పుడే ముగిసేట్లు క‌నిపించ‌డం లేదు. బాక్సాఫీస్ ద‌గ్గ‌ర ఇప్ప‌టికే ప‌లు రికార్డులు సొంతం చేసుకున్న 'కేజీఎఫ్ చాప్ట‌ర్ 2' మూవీ ఐదు భాష‌ల్లో క‌లిపి ఆర్మాక్స్ ప‌వ‌ర్ రేటింగ్‌లో 90+ స్కోర్ సాధించిన మొట్ట‌మొద‌టి మూవీగా చ‌రిత్ర సృష్టించింది. పాండ‌మిక్ త‌ర్వాత థియేట‌ర్ల‌కు పూర్వ వైభ‌వం తీసుకురావ‌డంలో 'కేజీఎఫ్ 2' ప్ర‌ధాన పాత్ర పోషించింది. ప్ర‌శాంత్ నీల్ డైరెక్ష‌న్‌తో పాటు రాకీ భాయ్‌గా య‌శ్‌, అధీర‌గా సంజ‌య్ ద‌త్ ప‌ర్ఫార్మెన్సులు ప్రేక్ష‌కుల్ని మెస్మ‌రైజ్ చేశాయి. ర‌వీనా టాండ‌న్ ప‌ర్ఫార్మెన్స్‌ను కూడా త‌క్కువ చేయ‌డానికి లేదు.

బాక్సాఫీస్ ద‌గ్గ‌ర ప‌లు రికార్డుల్ని బ్రేక్ చేసి, థియేట్రిక‌ల్ ర‌న్ ముగింపుకు వ‌చ్చేసిన ఈ సినిమా క‌న్న‌డ‌, తెలుగు, త‌మిళ‌, మ‌ల‌యాళం, హిందీ భాష‌ల్లో క‌లిపి ఆర్మాక్స్ ప‌వ‌ర్ రేటింగ్‌పై 90+ స్కోర్ సాధించిన ఫ‌స్ట్ ఫిల్మ్‌గా నిలిచింది. ఇదే కాదు, 2022 మోస్ట్ పాపుల‌ర్ ఇండియ‌న్ ఫిలిమ్స్‌లో ఒక‌టిగా ఐఎండీబీలో 8.5 రేటింగ్‌ను సాధించింది 'కేజీఎఫ్ 2'. For more information visit Teluguone.com official website

Click here to get more details about KGF chapter 2 movie

Link to comment
Share on other sites

Vikram movie choosaanu ippudey.. nice attempt to create that superstar league.. Tamil vallaki chala mandi strong characters vunnaru.. they can bring in other mass cult heroes kooda.. manaki okkallu leru ala.. maha avutey Billa or Pushpa anukovaali.. kaani Pushpa lo Fahid Faasil negative character.. so integrate cheyaleru.. comedy anipistundi ippudu mana industry.. cinema manchiga teeyochu.. kaani scope set chesaaru.. 

Link to comment
Share on other sites

On 7/14/2022 at 11:23 PM, psycopk said:

Vikram.. one time watch.. kgf khaidi mixy lo veste idi.. highlight is bgm with prostitute sound

 

On 7/15/2022 at 12:35 AM, ARYA said:

Anukunna

ee sound bro??

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...