Jump to content

Prime, Netflix and Hotstar Movie Updates


9Pardhu

Recommended Posts

On 7/22/2022 at 1:59 PM, meri_zindagi said:

The gray man.. anyone watched ?

Another MCU movie.. time pass movie with remote in hand...

Climax is straight out of Telugu movies.... Villain can be finished with one bullet shot but hero says no, we will fight it out... 

Link to comment
Share on other sites

1 minute ago, csrcsr said:

Movie chudu bro kodigs cinematic liberty tisukuna what he went through chupinchsru

Oh, got it.

Didn't watch it yet.. somehow when you know the story it doesn't excite me... Especially sas stories. 

Link to comment
Share on other sites

the-warriorr31.webp

రామ్ పోతినేని హీరోగా న‌టించిన 'ది వారియ‌ర్' మూవీ జూలై 14న థియేట‌ర్ల‌లో విడుద‌లై, ఆశించిన రీతిలో ఆడ‌లేదు. కృతి శెట్టి హీరోయిన్‌గా న‌టించిన ఈ మూవీని త‌మిళ డైరెక్ట‌ర్ ఎన్‌. లింగుస్వామి ద్విభాషా చిత్రం (తెలుగు, త‌మిళ‌)గా రూపొందించాడు. శ్రీ‌నివాసా సిల్వ‌ర్ స్క్రీన్స్ బ్యాన‌ర్‌పై శ్రీ‌నివాసా చిట్టూరి నిర్మించిన ఈ మూవీలో పోలీస్ ఇన్‌స్పెక్ట‌ర్‌గా మారిన డాక్ట‌ర్‌గా రామ్ నటించాడు. విల‌న్‌గా ఆది పినిశెట్టి ప్ర‌ద‌ర్శించిన అభిన‌యం హైలైట్‌గా నిలిచింది. బాక్సాఫీస్ ద‌గ్గ‌ర ఈ మూవీ మిక్స్‌డ్ టాక్‌ను మూట‌గ‌ట్టుకోవ‌డ‌మే కాకుండా, బ‌య్య‌ర్ల‌కు న‌ష్టాలు చేకూర్చింది.

ఈ మూవీ ఓటీటీలోకి ఎప్పుడు వ‌స్తుందా అని ఎదురుచూసే వాళ్లు ఉన్నారు. ఆ డేట్ వ‌చ్చేసింది. ఆగ‌స్ట్ 11న డిస్నీప్ల‌స్ హాట్‌స్టార్‌లో 'ది వారియ‌ర్' మూవీ స్ట్రీమింగ్ కానున్న‌ది. ఈ మేర‌కు ఆ సంస్థ సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారా వెల్ల‌డించింది. మూవీకి సంబంధించిన ఓ వీడియో గ్లింప్స్‌ను షేర్ చేసిన ఆ సంస్థ‌ "He is ready! #TheWarriorr arrives on @DisneyPlusHSTel this August 11." అని అని ట్వీట్ చేసింది. అంటే థియేట‌ర్ల‌లో విడుద‌లైన నాలుగు వారాల‌కే ఈ మూవీ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌పై ప్ర‌త్య‌క్షం కాబోతోంది. For more information visit Teluguone.com official website

Click here to get more details about the-warrior OTT updates

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...