Jump to content

Prime, Netflix and Hotstar Movie Updates

9Pardhu

Recommended Posts

3 hours ago, karna11 said:

Ibomma ki replacement enti

movierulz kani tv lo open cheyyaku bro porila nude pics vachayi ads intlo evaru leru aa timelo lekunte g pagala thittetolu akshan ki gif's !! bak bak ke saat !!! | Guddan

  • Haha 2
Link to comment
Share on other sites

sita-ramam-ott-date.webp

దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ జంటగా హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా 'సీతా రామం'. రష్మిక, సుమంత్ కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రం ఆగస్టు 5న విడుదలై బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈ మూవీ ఓటీటీలో అలరించడానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.

'సీతా రామం' ఐదు వారాలకే ఓటీటీలోకి రాబోతున్నట్లు న్యూస్ వినిపిస్తోంది. థియేటర్స్ లో విడుదలకు ముందే సెప్టెంబర్ 9 నుంచి ఓటీటీలో స్ట్రీమ్ చేసేలా అమెజాన్ ప్రైమ్ తో ఒప్పందం కుదిరిందట. ఆ ఒప్పందం ప్రకారమే వచ్చే శుక్రవారం నుడి స్ట్రీమ్ అయ్యే అవకాశముందని అంటున్నారు. రెండు రోజుల్లో అధికారిక ప్రకటన వచ్చే ఛాన్స్ ఉందని సమాచారం. For more information visit Teluguone.com official website

Click here to get more details about Sitaramam movie OTT release updates

Link to comment
Share on other sites

On 9/5/2022 at 5:58 AM, Telugumoviereviews said:

Nice movie 

usa lo 6 weeks dhaka vundhi ante u can understand how good is movie 

Link to comment
Share on other sites

rashmika-sita-ramam-deleted-scene.webp

దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ జంటగా హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా 'సీతా రామం'. ఇందులో అఫ్రీన్ అనే కీలక పాత్రలో రష్మిక నటించింది. ఆగస్టు 5న థియేటర్స్ లో విడుదలై బ్లాక్ బస్టర్ గా నిలిచిన ఈ చిత్రం సెప్టెంబర్ 9 నుంచి ఓటీటీలో అలరించనుంది. తాజాగా ఈ మూవీ నుంచి డిలీటెడ్ సీన్ ని రిలీజ్ చేశారు మేకర్స్.

'సీతా రామం'లో రష్మిక పాకిస్థాన్ యువతి పాత్రలో నటించింది. ఇండియా అంటే ఇష్టంలేని ఆమె.. తాత కోరిక మేరకు రామ్(దుల్కర్), సీత(మృణాల్)ను కలిపే బాధ్యత తీసుకుంటుంది. తాజాగా విడుదల చేసిన డిలీటెడ్ సీన్ లో.. రష్మిక టాక్సీలో 'నూర్జహాన్ మహిళా కళాశాల'కు వెళ్తుంది.

 ఈ సీన్ ఆకట్టుకునేలా ఉంది. అయితే ఇండియన్స్ గురించి రష్మిక తప్పుగా మాట్లాడినట్టు డైలాగ్స్ ఉండటంతో ఈ సన్నివేశాన్ని తొలగించి ఉంటారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. For more information visit Teluguone.com official website

Click here to get more details about Sitaramam movie

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...