Jump to content

Prime, Netflix and Hotstar Movie Updates


9Pardhu

Recommended Posts

Hulu Hotstar hub lo ledu. Disney+ lo hotstar vundha?

On 10/15/2022 at 7:47 PM, nokia123 said:

Sony liv US lo subscription entha? Inka enni konali ra ayya…prime, Netflix, zee5, aha saladhu annattu

 

On 10/16/2022 at 12:51 AM, Bendapudi_english said:

+ Disney hotstar 

Link to comment
Share on other sites

8 hours ago, trent said:

Potti potato gadu Telugu distribution 2cr ki konnadu. Easy ga 30crs collect chesiddi

I know 2cr number came out, but I doubt that- unless the deal happened on day 1 or 2 of release.  Hombale is big production house and they know they have a winner on hand. 

Link to comment
Share on other sites

swathi-muthyam-ott.webp

దసరా కానుకగా అక్టోబర్ 5న విడుదలైన 'స్వాతి ముత్యం' చిత్రం పాజిటివ్ టాక్ తెచుకున్నప్పటికీ అదేరోజున విడుదలైన 'గాడ్ ఫాదర్', 'ది ఘోస్ట్' చిత్రాల కారణంగా ఆదరణకు నోచుకోలేకపోయింది. ముఖ్యంగా 'గాడ్ ఫాదర్' ఈ చిత్రంపై తీవ్ర ప్రభావాన్ని చూపించింది. దీంతో దసరాకు థియేటర్స్ విడుదలైన 'స్వాతి ముత్యం' మూడు వారాలు కూడా తిరగకుండానే దీపావళికి ఓటీటీలోకి వచ్చేస్తోంది.

బెల్లంకొండ గణేష్, వర్ష బొల్లమ్మ జంటగా లక్ష్మణ్ కె.కృష్ణ దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'స్వాతి ముత్యం'. నాగవంశీ నిర్మించిన ఈ చిత్రం క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా మంచి టాక్ తెచ్చుకుంది కానీ వసూళ్లు రాబట్టలేకపోయింది.

అయితే ఈ చిత్రాన్ని ఓటీటీలో చూడటానికి ప్రేక్షకులు ఆసక్తి చూపిస్తున్నారు. ఈ సినిమా ఓటీటీ రైట్స్ ని ఆహా దక్కించుకుంది. నిజానికి ఈ చిత్రాన్ని అక్టోబర్ 28 నుంచి ప్రదర్శించాలి అనుకున్నారు. కానీ ప్రేక్షకుల నుంచి వస్తున్న డిమాండ్స్ కారణంగా దీపావళి కానుకగా అక్టోబర్ 24 నుంచే స్ట్రీమింగ్ చేయబోతున్నట్లు ఆహా ప్రకటించింది. For more information visit Teluguone.com official website

Click here to get more details about swathi muthyam movie OTT release updates

  • Like 1
Link to comment
Share on other sites

2 hours ago, pichhipullayya said:

oka oka jeevitham slow and avg content.

Bimbisara hype vini expect chesaa below avg bomma.

 

Reyiki veyyi kallu , unexpected package which turned out to be good

Reyiki movie ekkada bro

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...