Jump to content

Telangana Farmer Borrows Rs 20,000 from Wife to Buy Dubai Raffle After Job Rejection, Wins $4 Million


Spartan

Recommended Posts

An Indian farmer, who returned home after failing to find a job in Dubai, on Saturday ended up winning over USD 4 million in raffle, the tickets of which he bought with the money borrowed from his wife.

Vilas Rikkala, who is presently in Hyderabad, was the winner of the Dh15 million (USD 4.08 million) Big Ticket raffle, the Gulf News reported.

Rikkala left the UAE 45 days ago at the end of his failed effort to hunt for a job in Dubai. On Saturday, he was informed that he has won the huge prize money.

According to the report, Rikkala and his wife do farm jobs in India and their annual earnings from tilling rice fields amount to about Rs 3,00,000 (USD 4,306). Rikkala had previously lived in Dubai and worked as a driver.

An inhabitant of Jakranpalli village in Nizamabad district, Rikkala has two daughters. He has been buying raffle tickets in the UAE for two years, including the Dubai Shopping Festival raffle tickets while he worked in the UAE.

After his job efforts failed, he borrowed Rs 20,000 from his wife and gave the money to his friend Ravi, who works in Abu Dhabi. Ravi bought three tickets under Rikkala's name.

"My wife, Padma, is the reason for the celebration," Rikkala was quoted as saying by the report.

Link to comment
Share on other sites

ఒక్క రోజులో మారిపోయిన జీవితం: తెలంగాణ వ్యక్తికి రూ.28.4 కోట్ల లాటరీ

 
 
Submitted on 4 August 2019
Telangana Man Borrows Rs. 20,000 From Wife For Dubai Raffle, Wins $4 Million

అదృష్టం ఎప్పుడు, ఎవరికి ఎలా తగులుతుందో ఎవరూ చెప్పలేము. లేటెస్ట్ గా తెలంగాణకు చెందిన ఓ వ్యక్తికి అటువంటి అదృష్టమే తగిలింది. నిజామాబాద్‌ జిల్లా జక్రాన్‌పల్లికి చెందిన విలాస్‌ రిక్కాల అనే వ్యక్తి ఉద్యోగం కోసం దుబాయ్‌కి వెళ్లాడు. అక్కడ కొన్నిరోజుల పాటు డ్రైవర్ గా పని చేసిన అతను.. అక్కడ పని చేయలేక వెనక్కి వచ్చేశాడు. ప్రస్తుతం వ్యవసాయంపై ఆధారపడి అతను జీవనం సాగిస్తున్నారు. అయితే లేటెస్ట్ గా అతనికి ఊహించని అదృష్టం తలుపు తట్టింది. ఓ లాటరీ టికెట్‌ అతని జీవితాన్నే మార్చివేసింది.

దుబాయ్‌లో డ్రైవర్‌గా పనిచేసిన సమయంలో విలాస్.. అక్కడ ప్రముఖ లాటరీ టికెట్లు కొనుగోలు చేస్తూనే ఉన్నాడు. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉంటున్న విలాస్.. లాటరీ టికెట్లు కొనుగోలు చేసే అలవాటును మానలేదు. ఈ క్రమంలో తన చేతుల్లో డబ్బులు లేకపోవడంతో భార్య పద్మ దగ్గర నుంచి రూ. 20వేలు తీసుకుని ఇటీవల లాటరీ టికెట్లను దుబాయ్‌లో ఉన్న స్నేహితుడు రవి ద్వారా కొన్నారు.

విలాస్‌ పేరు మీద మూడు టికెట్లు కొనుగోలు చేశాడు రవి. అందులోని ఓ టికెటు.. విలాస్‌కు అదృష్టాన్ని తెచ్చిపెట్టింది. యూఏఈలో అతను భారీ లాటరీ గెలుపొందినట్టు విలాస్‌కు ఫోన్‌ వచ్చింది. దీంతో అతడి కుటుంబ సభ్యుల ఆనందానికి అవధులు లేవు. ఈ లాటరీలో విలాస్‌ ఏకంగా 4.08 మిలియన్‌ డాలర్లు(ఇండియన్ కరెన్సీలో రూ. 28.4కోట్లు) దక్కించుకున్నాడు. విలాస్‌ మాత్రం ఈ సంతోష క్షణాలకు తన భార్యే  కారణమని అంటున్నాడు. విలాస్‌, పద్మ దంపతులకు ఇద్దరు కుమార్తెలు. పెద్ద కూతురు హిమానీ ఇంటర్మీడియట్‌, చిన్న కూతురు మనస్విని 8వ తగరతి చదువుతున్నారు.

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...