Jump to content

kaleswaram useless project- Dattatreya


ticket

Recommended Posts

antunnadu..80k crores loss anta... Langas vachi jai Telangana anandi..

కాళేశ్వరం.. ఎత్తిదింపుడు పథకంగా మారింది’

‘కాళేశ్వరం.. ఎత్తిదింపుడు పథకంగా మారింది’

హైదరాబాద్‌: కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ఎత్తిదింపుడు పథకంగా మారిందని కేంద్ర మాజీ మంత్రి, భాజపా నేత బండారు దత్తాత్రేయ ఎద్దేవా చేశారు. ఈ ప్రాజెక్టు విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఏకపక్ష నిర్ణయాలతో ముందుకు వెళ్లారని దుయ్యబట్టారు. హైదరాబాద్‌లో ఆదివారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టును సరైన సాంకేతికత, ముందు చూపు లేకుండా నిర్మించిందన్నారు. మానేరుకు వరద వస్తే అన్నారం బ్యారేజీ నుంచి 3 టీఎంసీల నీటిని వృథాగా వదిలేయడం చూస్తే కాళేశ్వరం ప్రాజెక్టు ఎత్తిపోతల పథకం కాదు.. ఎత్తిదించే పథకం అనిపిస్తోందన్నారు. సాంకేతిక లోపం కారణంగా మేడిగడ్డ అన్నారం బ్యారేజీ నుంచి నీళ్లు తిరిగి కాళేశ్వరంలోకే వస్తున్నాయని చెప్పారు. దీనివల్ల దాదాపు రూ.80 వేల కోట్ల నష్టం వాటిల్లిందని, ఈ నష్టానికి కేసీఆర్‌ బాధ్యత వహించి ప్రజలకు సమాధానం చెప్పాలని దత్తాత్రేయ డిమాండ్‌ చేశారు. మంత్రులు, ఇంజినీర్లు చెప్పిన మాట వినకపోవడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని విమర్శించారు.

Link to comment
Share on other sites

Just now, kidney said:

eedi Gu##. Musaladi chadastham. Tamilnad la water crises vasthe thelusthadhi.

If to criticise, point on any scams during this proj

Wow man... same pinch

  • Upvote 1
Link to comment
Share on other sites

8 minutes ago, WigsandThighs said:

#criers can keep crying and one day TS will have water all over the state when entire country suffers for the same  👍

Good 4 TS

Link to comment
Share on other sites

18 minutes ago, Steelers said:

EBIR1pAU0AAHm7J.jpg:large

 

mari lakshman endhi atla antadu....renditlo edhi nijam

Pedda joker lamdeekes... these local leaders of national party... all these days Congi chavatalu got exposed... now the turn of BJ P chavatalu...

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...