Jump to content

దగాపడ్డ ఓ రెడ్డి!!


boeing747

Recommended Posts

From FB

వైసీపీకి రెడ్లు ఏమి చేయలేదా?   అనాదిగా ఇతర రాజ్యాల్లో అవమానాలకు గురి అయ్యి , అనేకమంది రెడ్లు ప్రాణాలు కూడా కోల్పోయిన విషయం మన అందరికి తెలిసిందే.ఎవరో జేసీ,ఆది లాంటి కొంతమంది అవకాశవాదులు తప్ప మెజారిటీ రెడ్లు ఆంధ్రాలో జగన్ పార్టీ పెట్టినప్పటినుంచి తమ ఆస్తులని ప్రాణాలని పణంగా పెట్టి వెన్నంటి వున్నారు.అలాంటిది అధికారం రాగానే వైసీపీకి కానివారయ్యారా? కనీసం 10 % రాజకీయాధికారంకి కూడా అర్హులు కారా? ఇందుకేనా వారు వైసీపీని భుజాల మీద మోసింది? స్వతంత్ర భారతావనిలో ఇంతటి అవమానం ఏనాడయినా ఆంధ్రాలో రెడ్లకి జరిగిందా? సామజిక కోణాలు అడ్డంగా పెట్టి ఇంతటి అవమానానికి గురిచేస్తారా?వైసీపీ కన్నా కెసిఆర్ ప్రభుత్వం రెడ్లకి ఇచ్చే ప్రాధాన్యత చాల ఎక్కువగా వుంది.సోషల్ మీడియాలో ఒకప్పుడు మన పేర్లు ఎత్తటానికి కూడా భయపడే వాళ్ళు ఎప్పుడు ఏకంగా మనల్ని తూలనాడుతుంటే పార్టీకి ఏమి చేయలేదు మీ రెడ్లు అని సిగ్గుతో తలసించుకోవాల్సి వస్తోంది.వైసీపీ అధినాయకత్వం ఇలా ఇతర కులాల్ని మన పైకి అధిక ప్రాధాన్యత ఇచ్చి రెచ్చగొడితే భవిష్యత్తులో వారు మన మాట వింటారా? సమాజంలో కుల సంప్రదాయం ప్రమాదకరం..కానీ కులం కంపుతో నిండిపోయిన ఆంధ్రాలో కులం ప్రాభవం కాపాడుకోకుండా మనగలమా?ఇక ఇప్పుడు మిగిలింది నామినేటెడ్ పోస్ట్లు.అవి ఉత్తుత్తి పోస్ట్లు అయినా కూడా వాటిలో కూడా అధిక భాగం ఇతర కులాలకు కట్టబెట్టామన్న వైసీపీ కి ఇది భవిష్యత్తులో యెంత ప్రమాదమో తెలీదా?అంటే జగన్ గారు ఒక్కరే మహానుభావులు,పేద బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అయిపోవాలి ..ఇన్నాళ్లు అన్ని అయన కోసం అన్ని పోగొట్టుకున్న రెడ్లు మాత్రం అడుక్కు తినాలా?విద్య ఉద్యోగాల్లో రిజర్వేషన్స్ తో అవకాశాల్లేక అటు రాజ్యాధికారంలో సరయిన ప్రాతినిధ్యం లేక ఏమయి పోవాలి రెడ్లు? వైసీపీకి రెడ్లు ఎంతగా కస్టపడి పని చేసారో గత పది సంవత్సరాలుగా నేను ప్రత్యక్షంగా చూసా.దానికి మీరిచ్చే గౌరవం ఇదేనా? అన్నం పెట్టిన కులాన్ని ఇతర కులాల కంటే హీనంగా చూస్తారా? జగనన్నని ముఖ్యమంత్రిగా చూడాలని కళ్ళలో వత్తులు పెట్టుకుని గత పది సంవత్సరాలుగా ఎదురు చుసిన నేను ఎలక్షన్స్ రిజల్ట్స్ రోజు యెంత ఆనంద పడ్డానో ..రాజ్యాధికారంలో వెన్నంటి వున్న కులానికి దక్కిన ప్రాధాన్యత చూసి సిగ్గు పడుతూ ..ఇప్పుడిక చేసేదేమి లేక ..చేతగానివానిలా ఇతర కులాలతో అవమానాలు భరిస్తూ ...దగాపడ్డ ఓ రెడ్డి 🙏👏🏽 
B.N.REDDY FILMS
 అధినేత బాణా నాగేశ్వర రెడ్డి

Link to comment
Share on other sites

Just now, cosmopolitan said:

Yeah .. max anni important post lu ani valake unayi kadha.. inkendhi edupu 

ask B.N.REDDY FILMS అధినేత బాణా నాగేశ్వర రెడ్డి

Link to comment
Share on other sites

1 minute ago, boeing747 said:

ask B.N.REDDY FILMS అధినేత బాణా నాగేశ్వర రెడ్డి

Veela moham.. una percentage of people compare chesthe.. anni important posts ivatame ekuva.. evadi biryanulu vadiki andhuthuna edupe.. CBN power loki vasthe.. vaale important postlu..and biryani lu .. evaru vachina rest of the people ki   plain rice pachadi 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...