Jump to content

YCP 3 months paripaalana


ARYA

Recommended Posts

2 minutes ago, MiryalgudaMaruthiRao said:

Center medalu vanchi testadu 

Medalu tharavtha... manode full vongi vongi dandal pedthunadu.. opposition lo unapudu full buildup ichetodu.. now he is understanding ground reality 

Link to comment
Share on other sites

పనులు చేసుకోడానికి శక్తి చాలని వృద్ధులని తెలిసి కూడా పింఛను కోసం రోజుకు రెండు మూడుసార్లు చొప్పున వారం రోజులుగా కార్యాలయాల చుట్టూ తిప్పించుకోవడం దారుణం. ఒకటో తారీఖునే అందాల్సిన పింఛన్లు ఇప్పటికీ ఇవ్వకపోవడం ఏమిటి? ఆకలికి అలమటిస్తున్న పేదల బాధ ఈ ప్రభుత్వానికి అర్థం కావట్లేదా? 

అనవసర విషయాలపై కాకుండా ప్రజల గురించి ఆలోచించి ప్రణాళికా బద్దంగా పనిచేస్తే ఈ పరిస్థితి వచ్చేదా? గతంలో ఎప్పుడూ లేని ఇబ్బందులు ఇప్పుడే వస్తున్నాయంటే నిర్లక్ష్యం కాదా? ఇప్పటికైనా మేలుకుని పెండింగ్ పింఛన్లను వెంటనే ఇచ్చే ఏర్పాట్లను ప్రభుత్వం చేయాలి.

— CBN

 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...