Jump to content

Fake matalu Fake posts - YCP online and offline


ariel

Recommended Posts

22 hours ago, ariel said:

సోషల్ మీడియాలో పేమెంట్ ఇస్తున్నారు కదా అని, బీసీ కులం కుర్రోడొకడు (MCA చదివి) మూడేళ్ళ కిందట బెంగళూరు ఇన్ఫోసిస్‌లో ఉద్యోగం మానేసి వచ్చి జగనన్న కోసం బ్లడ్డెట్టాడంట. జావా ప్రోగ్రామింగ్ కంటే ట్రోల్ చేయడం, ఫేక్ అకౌంట్లు సృష్టించడం, గాసిప్స్ పంచడం, ముసుగులో ఎదుటోళ్ళని బూతులు తిట్టడమే మజా అనిపించేదట. మన ప్రభుత్వం వచ్చింది కదా నెలకో లక్ష జీతమిచ్చి సెక్రటేరియట్లో కూచోబెట్టుకోపోతారా అని ఎదురుచూస్తుంటే నీకున్న స్కిల్‌సెట్‌కి విలేజ్ సెక్రటేరియట్‌కి పంపడమే ఎక్కువ, గ్రామ వాలంటీర్ ఉద్యోగానికయితే సిఫార్సు లెటర్ ఇస్తాం అన్నారంట. మొన్నటిదాకా పాతికవేల జీతంతో జాలీగా కంప్యూటర్ ముందు కూర్చుని, ఇప్పుడు తోపుడిబండి మీద రేషను సరుకులు పంచుతూ వీధులెంట తిరగనా అని బాధగా ఉందంటున్నాడు. ఏదో ఒక ఎమ్మెల్యే దగ్గర PAగా లేదా సోషల్ మీడియా అసిస్టెంట్‌గా చేరదామని ప్రయత్నం చేస్తే సోషల్ మీడియా మాకు తెలవదు, అవసరం లేదు అన్నారంట. ఏవైనా కాసిన్ని డబ్బులొచ్చే కాంట్రాక్ట్ ఉద్యోగాలుంటే అవి వాళ్ళ హైలీ రెస్పెక్టెడ్ సొంతవారికే ఇచ్చుకుంటున్నారంట.

Infosys lo 3 years Java programmer ki only 25k per month salary aa.

Script baagundi. anta.com Image result for telugu gifs

Link to comment
Share on other sites

20 minutes ago, snoww said:

Infosys lo 3 years Java programmer ki only 25k per month salary aa.

Script baagundi. anta.com Image result for telugu gifs

anthakanna chala takkuvaki chesevallu chala mandi unnaru india lo

mari kinda posting enti sai teddy gadu chief guest idi me anta.com e 

Image may contain: 3 people, people smiling

-- ysrcp social media official account post

Link to comment
Share on other sites

26 minutes ago, ariel said:

anthakanna chala takkuvaki chesevallu chala mandi unnaru india lo

 

India lo free gaa sese vallu kooda vuntaaru vuncle many companies lo

But Infosys lo 3 years java programmer ki month ki only 25k antaava jeetham ? 

Link to comment
Share on other sites

Just now, snoww said:

India lo free gaa sese vallu kooda vuntaaru vuncle many companies lo

But Infosys lo 3 years java programmer ki month ki only 25k antaava jeetham ? 

inka takkuva ki chesevallu kuda unnarule depends on employment type and vendor types

Link to comment
Share on other sites

3 minutes ago, ariel said:

inka takkuva ki chesevallu kuda unnarule depends on employment type and vendor types

Bro, Infosys with FT or contract in  India  for 3 yrs experience  .. will get salary of  around  35k

Vendor or contractor will get more pay india Infosys 

Link to comment
Share on other sites

7 minutes ago, snoww said:

India lo free gaa sese vallu kooda vuntaaru vuncle many companies lo

But Infosys lo 3 years java programmer ki month ki only 25k antaava jeetham ? 

Veedi edupu mamuluga ledu..

Link to comment
Share on other sites

ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేని వైసీపీ దద్దమ్మలు, దాని గురించి ప్రశ్నిస్తే సమాధానం చెప్పుకోలేక ఎలా రెచ్చిపోతున్నారో చూడండి. మనం ప్రజాస్వామ్య పాలనలో ఉన్నామా? రాక్షస రాజ్యంలో ఉన్నామా?

 
Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...