Jump to content

Is that AP people are so dumb?


Unityunity2

Recommended Posts

 

ఆవును వదిలేసి దున్నను తెచ్చుకున్నారు: చంద్రబాబు
07-08-2019 14:33:22
 
 
637007852015371816.jpg
గుంటూరు: టీడీపీ కార్యాలయంలో కార్యకర్తలతో చంద్రబాబు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన పార్టీ ఓటమిపై కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ ఎందుకు ఓడిందో ఎవ్వరికీ అర్థం కావడం లేదని, 23 సీట్లు ఇచ్చేంత తప్పు తాను ఏమీ చేయలేదని చంద్రబాబు చెప్పుకొచ్చారు. తన రాజకీయ జీవితంలో ఇలాంటి ఎన్నికలు చూడలేదని ఆయన చెప్పారు. పట్టిసీమ నీళ్ళు తాగారని కానీ ఓటు వేయడం మర్చిపోయారని వ్యాఖ్యానించారు. పాలు ఇచ్చే ఆవును వదిలేసి దున్నను తెచ్చుకున్నారని చంద్రబాబు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మన మీద కోపంతో అమరావతిని చంపేశారని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు
Link to comment
Share on other sites

Just now, DaleSteyn1 said:

inko statement kooda ichadu enduku odipoyado teleyadhu anta good alane reality ki dhooram ga unte 23 kastha 3 avthay

Aa 3 lo payyavula undala ?

Link to comment
Share on other sites

I personally support regional parties over national parties govern states until unless strong leader- say YSR, jaya, karuna nid, mamtha.. ila.. ( esp southern states lo)

Ippudu vunna ekaika strong opposion TDP ne.. Bobu still staying in dreams, Loki emo not realising..

TDP advisories evaraina thesukuntae best.. ippudu vunna situation lo..

TDP advisory committee is looking dumb

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...