Jump to content

Saaho trailer lo oka


Quickgun_murugan

Recommended Posts

2 minutes ago, johnydanylee said:

ప్రభాస్ మాట్లాడుతూ .. ``ఇందులో లాల్ బంగ్లా సీన్ ఒకే సీన్ ఐదారు సార్లు వస్తుంది. అది చాలా కాంప్లికేటెడ్.. నటుడి పాయింట్ ఆఫ్ వ్యూలో అది ఎంత కష్టమైనదో నాకు తెలుసు. దాంట్లో రీషూట్ లేదు. కరెక్షన్ లేదు. అయినా బాగా తీశాడు. సాహో కథలో ఎనిమిది లేయర్స్ ఉంటాయి. నటుడి పాయింట్ ఆఫ్ వ్యూలో.. స్క్రీన్ ప్లే పాయింట్ ఆఫ్ వ్యూలో అన్ని లేయర్స్ కనిపిస్తాయి. సుజీత్ ఎలాంటి టెన్షన్ లేకుండా ఒత్తిడి లేకుండా సినిమా తీశాడు`` అని తెలిపారు. మొత్తానికి అబూదబీ భారీ ఫ్లైవోవర్ సీన్ ఒక్కటే కాదు సినిమాలో చెప్పుకోవడానికి ఇంకా ఇంకా చాలా మ్యాటర్స్ ఉంటాయని అర్థమవుతోంది. అయితే ఒకే సీన్ ఐదారు సార్లు రిపీటవ్వడం అంటే ఈ తరహా స్క్రీ న్ ప్లేలు హాలీవుడ్ లో ఇంతకుముందు చాలా సినిమాల్లో వచ్చాయి. అందులో `సోర్స్ కోడ్` అనే చిత్రం ఇప్పటికీ అల్టిమేట్ అనే చెప్పాలి.

 

baaabu...chitti...

newpg-krishnamraju2.jpg 

Link to comment
Share on other sites

On 8/10/2019 at 9:09 PM, Somedude said:

 

Nakaithe super hit avuthadhi nammakam. Sujith first movie is purley based on script and the twists in the story. For his age, he was really good.

Lol...adem thope cinema kaadu....last lo  mangatha type screenplay tho nadichindi poyindi cinema..

Link to comment
Share on other sites

  • 3 weeks later...
On 8/10/2019 at 6:02 PM, jajjanaka_jandri said:

same here, matter lekunda hadavidi ekkuva ga undi anipinchindi, toomuch of editing

Emotional connection kosam audience frustratedly waiting anta

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...