Jump to content

Nagarjuna Sagar tragedy


AndhraneedSCS

Recommended Posts

 

నాగార్జునసాగర్ దిగువన మరో వ్యక్తి గల్లంతు 
12-08-2019 20:02:52
 
 
నల్గొండ: నాగార్జునసాగర్ రిజర్వాయర్ దిగువన మరో వ్యక్తి గల్లంతయ్యాడు. గుంటూరు జిల్లా పరిధిలోని రైట్ బ్యాంకు వైపు ఉన్నకూలిన బ్రిడ్జిపై సెల్ఫీ దిగుతూ వ్యక్తి గల్లంతైనట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ప్రమాదానికి గురయిన వ్యక్తిన గురజాలకు చెందిన షేక్ నాగులుమీరా (35)గా గుర్తించారు. నాగార్జునసాగర్‌లో శివాలయం ఘాట్ వద్ద ఈతకు వెళ్లి ఓ వ్యక్తి గల్లంతైన విషయం తెలిసిందే. అందరూ చూస్తుండగానే నీటి ప్రవాహానికి కొట్టుకుపోయాడు. గల్లంతైన వ్యక్తి మెదక్ జిల్లాలోని జహీరాబాద్‌కు చెందిన నరసింహగా గుర్తించారు. సమాచారం అందుకున్న ఎన్డీఆర్ఎప్ బృందాలు నరసింహ కోసం గాలించారు. అయినా దొరకలేదు. దీంతో అప్రమత్తమైన పోలీసులు ఎవరినీ నీటిలో దిగకుండా చర్యలు తీసుకున్నారు. అయినప్పటికీ నాగులుమీరా గల్లంతుకావడంతో సందర్శకుల భద్రతపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
Link to comment
Share on other sites

15 hours ago, Hydrockers said:

Janalaki budhi lekapote police lu matram em chestaru ?

true, antha  water flow chusi kuda vadu digindu antey vadiki budhi ledhu first... 

karma anthe

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...