Jump to content

Love marriage but sad ending


AndhraneedSCS

Recommended Posts

నడిరోడ్డుపై నరికేశాడు
12-08-2019 02:40:38
 
 
  •  భార్య తల నరికిన భర్త.. పోలీసులకు లొంగుబాటు
  •  విజయవాడలో పట్టపగలు దారుణం
విజయవాడ, ఆగస్టు 11(ఆంధ్రజ్యోతి): ప్రేమిస్తున్నానని వెంటపడి మరీ పెళ్లి చేసుకున్నాడు. మూడేళ్లు బాగానే సాగిన కాపురంలో కలహాలు మొదలయ్యాయి. విడాకుల దాకా వెళ్లాయి. భార్య విడాకులకు ససేమిరా అనడం తో ఆమెపై కక్ష పెంచుకున్నాడు. ఇంటి బయట మాటు వేసి వేటు వేశాడు. నడిరోడ్డుపై పట్టపగలు భా ర్య తల నరికేసి కాలవలో పడేశాడు. అనంతరం పోలీసులకు లొంగిపోయాడు. తీవ్ర కలకలం రేపిన ఈ ఘటన విజయవాడ సత్యనారాయణపురం శ్రీనగర్‌కాలనీలో ఆదివారం మధ్యాహ్నం జరిగింది. పోలీసుల కథనం మేరకు. కృష్ణా జిల్లా శ్రీకాకుళం గ్రామానికి చెందిన పేటేటి ప్రదీ్‌పకుమార్‌ విజయవాడలోని టీఎ్‌సఆర్‌ కంపెనీలో పనిచేసేవాడు. సత్యనారాయణపురం శ్రీనగర్‌ కాలనీకి చెందిన మణిక్రాంతి కూడా అదే కంపెనీలో పనిచేసేది. ప్రదీప్‌ ఆమెను ప్రేమిస్తున్నానని వెంటపడడంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది. కులాలు వేరైనా ఆమెనే పెళ్లి చేసుకుంటానని ప్రదీప్‌ పోలీసులకు చెప్పాడు. మణిక్రాంతి కుటుంబ సభ్యులను కూడా ఒప్పించి 2015లో పెళ్లి చేసుకున్నాడు.
 
మూడేళ్లు బాగానే సాగిన వారి కాపురంలో గొడవలు మొదలయ్యాయి. విజయవాడలో ఉండే ప్రదీప్‌ సోదరి వద్దకు వెళ్లొద్దని మణిక్రాంతి హెచ్చరించేది. అది నచ్చని ప్రదీప్‌ భార్యను దూరం పెడుతూ వచ్చాడు. కొన్నాళ్లకు తనకు విడాకులు కావాలని కోర్టు నోటీసులు కూడా పంపాడు. దీనికి సంబంధించిన కేసు కోర్టులో నడుస్తోంది. గతేడాది ప్రదీప్‌ కుమార్‌, అతని సోదరి కలిసి మణిక్రాంతిపై దాడి చేశారు. దీనిపై ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతోపాటు మరికొన్ని కేసుల్లో కోర్టుకు హాజరు కానందుకు ప్రదీ్‌పకు న్యాయమూర్తి అరెస్టు వారెంట్‌ జారీ చేశారు. కొద్దిరోజుల క్రితం అతన్ని పోలీసులు అరెస్టు చేసి, జైలుకు పంపారు. రెండు రోజుల క్రితమే ప్రదీప్‌ జైలు నుంచి విడుదలయ్యాడు. ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు మార్కెట్‌కు వెళ్లిన మణిక్రాంతి 2 గంటలకు ఇంటికి వచ్చింది. అక్కడే మాటువేసిన ప్రదీప్‌ ఆమెపైకి దూకి జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్లాడు. వెంట తెచ్చుకున్న కత్తితో తల నరికేశాడు. అనంతరం ఆ తలని ఏలూరు కాలవలో పడేసి పోలీసులకు లొంగిపోయాడు.
Link to comment
Share on other sites

Common aipoyay bro..naku telisina ammai love marriage cheskunna mogudini champinchi, inkodini cheskoni vadini matham marchi devudi tho business cheyistundi.

Adhi chesi orukunda? Ledu...malla vere vallatho tirigutundi...adhi dani bonguru gonthu

  • Haha 1
  • Confused 1
Link to comment
Share on other sites

3 minutes ago, LastManStanding said:

Common aipoyay bro..naku telisina ammai love marriage cheskunna mogudini champinchi, inkodini cheskoni vadini matham marchi devudi tho business cheyistundi.

Adhi chesi orukunda? Ledu...malla vere vallatho tirigutundi...adhi dani bonguru gonthu

no one can predict whats going to happen in future.

 

You will, however have better chances if you know more family history. This is very difficult now a days with urban life style.

 

Link to comment
Share on other sites

2 minutes ago, AndhraneedSCS said:

no one can predict whats going to happen in future.

 

You will, however have better chances if you know more family history. This is very difficult now a days with urban life style.

 

Family history will help..u r right...ammai valla nanna pedda chor sale gadu, ammai valla annayya valla nanna ne champadu edo position kosam ani talk kuda undi...alanti family lo ivi common ye kadha

  • Haha 1
Link to comment
Share on other sites

8 minutes ago, LastManStanding said:

Family history will help..u r right...ammai valla nanna pedda chor sale gadu, ammai valla annayya valla nanna ne champadu edo position kosam ani talk kuda undi...alanti family lo ivi common ye kadha

Mee frnd gadu ela chesukunnadu baa

Link to comment
Share on other sites

Just now, xano917 said:

Oka vela india lo  kids teenage lo dating chesthey will it help them handling emotional turbulence when they are adults ?

Most of the indians and indian media doesnt know the word PRIVACY.

So they will telecast them even if they kiss at parks and make them as a sensational news for next generations. 

Link to comment
Share on other sites

1 minute ago, xano917 said:

Oka vela india lo  kids teenage lo dating chesthey will it help them handling emotional turbulence when they are adults ?

Right but appudu aa age lo adedo boothu la consider chestharu kadaa dating ante, chaduvu sandhyalu manesi enti ee ebrasi panulu ani. 

Result ila untundi adults ayyaka. It will happen with increasing frequency, few months back Hyd lo kooda ayyindi similar incident

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...