Jump to content

Agressive BJP in TG


AndhraneedSCS

Recommended Posts

తెలంగాణ కరువుతో అల్లాడుతుంటే...ఆంధ్రాకు వెళ్లి వరాలు!: లక్ష్మణ్
14-08-2019 19:11:39
 
 
637014066981610965.jpg
యాదాద్రి భువనగిరి జిల్లా: కన్నతల్లికి అన్నం పెట్టలేనివాడు పినతల్లికి బంగారు గాజులు చేయిస్తా అన్నట్టుగా సీఎం కేసీఆర్ తీరు ఉందని తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ అన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాయలసీమను రతనాల సీమ చేస్తానంటూ సీఎం మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. తెలంగాణ కరువుతో అల్లాడుతుంటే... ఆంధ్రాకు వెళ్లి వరాలు కురిపిస్తున్నారని విమర్శించారు.
 
రాష్ట్రంలో బీజేపీ ఊహించిన దానికంటే సభ్యత్వ నమోదుకు అనూహ్య స్పందన లభిస్తోందని లక్ష్మణ్ అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో తిరుగులేని శక్తిగా బీజేపీ ఎదుగుదలను ఇతర పార్టీలు జీర్ణించుకోలేక పోతున్నాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వ పథకాలు నత్త నడకన సాగుతున్నాయని విమర్శించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో డాక్టర్ల కొరత ఉందని, మందులు లేవని, అయినా మంత్రుల సమీక్షలు లేవని ఆయన ఆరోపించారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడంలో కాంగ్రెస్ పూర్తిగా విఫలమైందన్నారు. సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినోత్సవాన్ని విస్మరించిన టీఆరెస్‌కు గట్టిగా బుద్ది చెబుతామన్నారు. తెలంగాణలో బీజేపీ పాగా వేయడం ఖాయమని లక్ష్మణ్ ఆశాభావం వ్యక్తం చేశారు
Link to comment
Share on other sites

27 minutes ago, JohnSnow said:

Dora gadiki alternative leka enjoy chesthundu, thokkeyyali evado okadu TG lo vadini

Depends on what people wants. 

if BJP continues this speed for the next 4 years, they can emerge as an alternative 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...