Jump to content

అమరావతిలో కుప్పకూలిన రియల్ ఎస్టేట్ - Prices Down 60%

Gaali_Gottam_Govinda

Recommended Posts

7 hours ago, snoww said:

google kanna powerful ina sendraal saar 60% paddayee rates ani seppadu kada vuncle. So nijam deal emo anukunna vuncle 

According to leader latest rate in Amaravati 10k per gajam anta @idibezwada vuncle

అమరావతిలో చదరపు గజం రూ.35వేల ఉన్న ధర ప్రభుత్వ అస్పష్ట వైఖరితో రూ.10వేలకు పడిపోయిందన్నారు. దీంతో హైదరాబాద్‌లో భూముల ధరలకు రెక్కలొచ్చాయని... అందరూ అక్కడే పెట్టుబడులు పెడుతున్నారని తెలిపారు. దొనకొండలోనూ రేట్లుపెరిగాయని చెప్పారు. ‘‘జనసంచారం లేనిచోట రాజధాని నిర్మిస్తారా? గతంలో తహసీల్దార్‌ కార్యాలయాలు ఊరు చివర నిర్మించారు. తహసీల్దార్‌ ఉంటే తాళాలు తీయటం, లేకపోతే మూసేయడం! అలాంటి రాజధాని నిర్మించాలని చూస్తున్నారా?’’ అని మండిపడ్డారు. సైబరాబాదు నిర్మించిన తరువాత 9 సంవత్సరాలు అధికారంలో లేమని... అయినా అప్పుడు అధికారంలోకి వచ్చిన వైఎస్‌ తనతో రాజకీయంగా విభేదించారు తప్ప అభివృద్ధిని అపలేదని తెలిపారు.

Link to comment
Share on other sites

Just now, snoww said:

@JohnSnow bro contact Leader for real estate deals. Daily updates isthunnadu real estate rates meeda 

Link to comment
Share on other sites

6 minutes ago, snoww said:

@JohnSnow bro contact Leader for real estate deals. Daily updates isthunnadu real estate rates meeda 

Good deal know, why people crying. Low rates unnapudu evadu konukodu, increase ayyaka dog cry chestaru.

Link to comment
Share on other sites

28 minutes ago, tacobell fan said:

Good deal know, why people crying. Low rates unnapudu evadu konukodu, increase ayyaka dog cry chestaru.

evadni uncle dog antunav...langas manobavalu debba testunav nuvvu..maa langaski pakkodi G ne kavali..kadukunna edupe kadagapoina edupe

  • Haha 1
Link to comment
Share on other sites

47 minutes ago, snoww said:

@JohnSnow bro contact Leader for real estate deals. Daily updates isthunnadu real estate rates meeda 

Donakanda ni penche panilo unnaranta baa govt lo janalu as of now.. papam okkodu 30 crores pettaru, recover chesukovali ga

Link to comment
Share on other sites

42 minutes ago, tacobell fan said:

Good deal know, why people crying. Low rates unnapudu evadu konukodu, increase ayyaka dog cry chestaru.

As per my local MLA offline info, marchatledhu but develop kuda cheyatledhu future ani talk

Link to comment
Share on other sites

15 minutes ago, JohnSnow said:

As per my local MLA offline info, marchatledhu but develop kuda cheyatledhu future ani talk

Say who? Sravan Kumar lost know. Tadikonda MLA?

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...