Jump to content

1 year jail for student


ariel

Recommended Posts

brk-stu.jpg

వాషింగ్టన్‌: ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఓ విద్యార్థికి అమెరికాలో ఏడాది పాటు జైలు శిక్ష పడింది. అంతేకాక 58,471 డాలర్ల జరిమానా కూడా విధించారు. న్యూయార్క్‌లోని అల్బనీలో తాను చదువుతున్న కళాశాలలో 60 కంప్యూటర్లను ఉద్దేశపూర్వకంగా చెడిపోయేలా చేసిన నేరానికి ఈ శిక్ష పడినట్లు ఓ జాతీయ వార్తా సంస్థ వెల్లడించింది. 

చిత్తూరు జిల్లాకు చెందిన ఆకుతోట విశ్వనాథ్‌ (27) అనే యువకుడు 2015 నుంచి విద్యార్థి వీసాపై అమెరికాలో ఉంటున్నాడు. సెయింట్‌ రోస్‌ కాలేజీలోని 66 కంప్యూటర్లకు ‘యూఎస్‌బీ కిల్లర్‌’ పెట్టాడని, దీనివల్ల ఆ పరికరాలు దెబ్బతిన్నట్లు గత ఫిబ్రవరిలోనే అభియోగం నమోదైంది. అదే నెల 22న విశ్వనాథ్‌ను పోలీసులు అరెస్టు చేయగా, విచారణ అనంతరం తాజాగా కోర్టు అతనికి ఏడాది పాటు జైలు శిక్ష విధించింది. 
ఈ ‘యూఎస్‌బీ కిల్లర్‌’ను యూఎస్‌బీ పోర్టులో పెట్టడం ద్వారా కంప్యూటర్లలోని ఎలక్ట్రానిక్‌ విడిభాగాలకు విద్యుత్తు ప్రవాహం హెచ్చుతగ్గులకు లోనై దెబ్బతినే ప్రమాదం ఉంది.

Link to comment
Share on other sites

This is too much, may be the scale he has done is wrong. Anyone can try to hack the system, its administrator’s responsibility for making sure systems are foolproof. Fine is ok but jail ese antha pedda shiksha kaadu.

Link to comment
Share on other sites

11 minutes ago, Desi_guy said:

Story theliadu Bro

India lo thelusu veedu

Em sadhinchadu ela chesi ? What made him do this ? Edanna research cheddam anukoni experiment chesada? Why unnecessarily padu chesadu anni computers? Chudalenu nirantara vartha sravanthi tv9 so you tell no ? sSc_hidingsofa

Link to comment
Share on other sites

44 minutes ago, Amrita said:

Em sadhinchadu ela chesi ? 

అమెరికాలో ఏడాది పాటు జైలు శిక్ష పడింది. అంతేకాక 58,471 డాలర్ల జరిమానా

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...