Jump to content

అటల్ బిహారీ వాజ్‌పేయి సుష్మా స్వరాజ్, మనోహర్ పారికర్ అరుణ్ జైట్లీ ఆరోగ్య పరిస్థితి విషమం next paayedhi evaro?


walter18

Recommended Posts

అధ్యక్షుడు, ఆధునిక రాజకీయాల్లో మేరునగధీరుడు, ‘భారతరత్న’ అటల్ బిహారీ వాజ్‌పేయి ఇకలేరు. యావత్ భారతదేశాన్ని దు:ఖసాగరంలో ముంచేస్తూ గురువారం (ఆగస్టు 16) సాయంత్రం 5.05 గంటలకు ఆయన తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. ఆయన మృతితో బీజేపీ కార్యకర్తలు, పార్టీ శ్రేణులు, అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న వాజ్‌పేయి ఆరోగ్యం మరింత క్షీణించడంతో జూన్ 11న ఆయణ్ని ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చేర్పించారు. నాటి నుంచి అక్కడే చికిత్స పొందారు. బుధవారం రాత్రి వాజ్‌పేయి ఆరోగ్యం విషమించడంతో ఆయణ్ని వెంటిలేటర్‌పై ఉంచారు. గురువారం ఆరోగ్యం మరింతగా విషమించడంతో ఆయన అనంత లోకాలకు వెళ్లిపోయారు. 

విదేశాంగ శాఖ మాజీ మంత్రి, బీజేపీ సీనియర్ నేత సుష్మా స్వరాజ్ కన్నుమూశారు. గుండెపోటుతో ఆమె హఠాన్మరణం చెందారు. సంప్రదాయానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచి, తన వాగ్దాటితో ప్రాంతాలకు అతీతంగా అభిమానులను సంపాదించుకున్న సుష్మా కన్నుమూతతో దేశం దిగ్భ్రాంతికి గురైంది.

కేంద్రమంత్రి అనంత్‌కుమార్ కన్నుమూత

కేంద్ర మంత్రి, బీజేపీ సీనియర్ నేత అనంత్‌కుమార్ (59) అనారోగ్యంతో కన్నుమూశారు. గత కొంత కాలంగా క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆయన బెంగళూరులోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు.

బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. అనారోగ్యంతో ఈ నెల 9వ తేదీన ఆయన ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చేరిన సంగతి తెలిసిందే. గుండె సంబంధిత విభాగంలో నలుగురితో కూడిన ప్రత్యేక వైద్య బృందం ఆయనకు చికిత్స అందిస్తోంది. 

Link to comment
Share on other sites

5 hours ago, kingcasanova said:

vaallantha vaallakantu oka range create chesukunnaaru poye lopu, 

konni waste bathukulu next evaru pothaara ani choosthu kuchunnaayi

Valla goppa tanani emi anatle dance of death gurinchi cheputunna

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...