Jump to content

మతోన్మాద రాజకీయాలు, ఎంఐఎం అజెండాను అమలు చేసే తెరాస


SirRavindraJadeja

Recommended Posts

ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుకు ముందు తెలంగాణలో మిగులు బడ్జెట్‌గా ఉండేదని, ఉమ్మడి రాష్ట్రంలో 15 మంది ముఖ్యమంత్రుల కంటే కేసీఆర్‌ ఒక్కడే ఎక్కువ అప్పులు చేశారని విమర్శించారు. రాష్ట్రంలోని ప్రాజెక్టులను పక్కన బెట్టి.. రాయలసీమను రతనాల సీమ చేస్తామని మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు.  ఇంటర్‌ విద్యార్థుల ఆత్మహత్యలపై రాష్ట్రపతి వివరణ అడిగితే.. భాజపా వాళ్లు రాజకీయం చేస్తున్నారని మాట్లాడటం సిగ్గుచేటన్నారు. ‘తండ్రీ కొడుకుల పార్టీ తెరాస.. తల్లి, కొడుకుల పార్టీ కాంగ్రెస్‌.. భరతమాత ముద్దుబిడ్డల పార్టీ భాజపా’ అని లక్ష్మణ్‌ అన్నారు

Link to comment
Share on other sites

ఉమ్మడి రాష్ట్రంలో 15 మంది ముఖ్యమంత్రుల కంటే కేసీఆర్‌ ఒక్కడే ఎక్కువ అప్పులు చేశారని విమర్శించారు

 

intellectualls please answer this point 

Link to comment
Share on other sites

9 hours ago, SirRavindraJadeja said:

ఉమ్మడి రాష్ట్రంలో 15 మంది ముఖ్యమంత్రుల కంటే కేసీఆర్‌ ఒక్కడే ఎక్కువ అప్పులు చేశారని విమర్శించారు

 

intellectualls please answer this point 

nijame, lamdike kachra gadu.

Link to comment
Share on other sites

On 8/19/2019 at 1:26 AM, SirRavindraJadeja said:

ఉమ్మడి రాష్ట్రంలో 15 మంది ముఖ్యమంత్రుల కంటే కేసీఆర్‌ ఒక్కడే ఎక్కువ అప్పులు చేశారని విమర్శించారు

 

intellectualls please answer this point 

Same applies to India debts in last 5 years , avi matldaru BJP vallu

  • Haha 1
Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...