Jump to content

Anna blazer esindu rooo - investments gone


TheBrahmabull

Recommended Posts

4 minutes ago, tom bhayya said:

దిల్లీ: పోలవరం ప్రాజెక్టు నిర్మాణం విషయంలో కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దిగింది. ప్రాజెక్టుకు సంబంధించిన తాజా పరిణామాలపై ఆరా తీసింది. ఈ మేరకు సమగ్ర నివేదిక సమర్పించాలని పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ)ను కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ కోరింది. కేంద్రానికి ఎలాంటి సమాచారం లేకుండా రాష్ట్ర ప్రభుత్వం పోలవరం టెండర్లు రద్దు చేయడం.. రివర్స్‌ టెండరింగ్‌కు నోటిఫికేషన్‌ జారీ చేయడం తదితర అంశాల నేపథ్యంలో పూర్తి వివరాలు ఇవ్వాలంటూ పీపీఏను కేంద్రం కోరడం చర్చనీయాంశమైంది. 

రివర్స్‌ టెండరింగ్‌కు వెళ్లడం సరైన పద్ధతి కాదంటూ పోలవరం ప్రాజెక్టు అథారిటీ రాష్ట్ర ప్రభుత్వానికి ఇటీవల లేఖ రాసింది. లేఖ రాసిన తర్వాతి రోజే రివర్స్‌ టెండరింగ్‌కు సంబంధించిన నోటిఫికేషన్‌ను ప్రభుత్వం జారీ చేసింది. దీంతో ఆ సమాచారాన్ని కేంద్రానికి పోలవరం ప్రాజెక్టు అథారిటీ చేరవేసినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ప్రాజెక్టు నిర్మాణం ఎంతమేరకు జరిగింది? బిల్లులు ఎంతమొత్తంలో చెల్లించాల్సి ఉంది?తదితర అంశాలపై కేంద్రం ఆరా తీసినట్లు సమాచారం. పోలవరంపై సమగ్ర నివేదిక ఇవ్వాలని కేంద్రం కోరడంతో పూర్తి వివరాలు అందించేందుకు ప్రాజెక్టు అథారిటీ సిద్ధమవుతోంది. పోలవరం తాజా పరిస్థితి, రివర్స్‌ టెండరింగ్‌తో ఎదురయ్యే సమస్యలు తదితర అంశాలపై పీపీఏ కేంద్రానికి నివేదిక సమర్పించే అవకాశముంది. పీపీఏ నివేదిక తర్వాతే పోలవరంపై కేంద్రం ఏదైనా నిర్ణయం తీసుకోవచ్చని అధికారవర్గాలు చెబుతున్నాయి.

Already thadisi mopedu avthunte project costs, malli reverse tendering endhi baa, political vendetta kakapothe. 

Pure faction ism anukuntundu CM kurchi ante chor sale gadu

Link to comment
Share on other sites

1 minute ago, JohnSnow said:

Already thadisi mopedu avthunte project costs, malli reverse tendering endhi baa, political vendetta kakapothe. 

Pure faction ism anukuntundu CM kurchi ante chor sale gadu

just wait once Karnataka gets settled - appudu mota bhai will come to andhra

Link to comment
Share on other sites

4 minutes ago, JohnSnow said:

Already thadisi mopedu avthunte project costs, malli reverse tendering endhi baa, political vendetta kakapothe. 

Pure faction ism anukuntundu CM kurchi ante chor sale gadu

biryani time antunna jaffas

Link to comment
Share on other sites

Just now, jobseeker1 said:

TG odivi... AP pai yedavadam enduku vaa niku 

investments anni AP ki pothunnayi ani kullu kaaabolu 

kondaru orvaleru TG pragathi ni choosi

Link to comment
Share on other sites

10 hours ago, JohnSnow said:

Already thadisi mopedu avthunte project costs, malli reverse tendering endhi baa, political vendetta kakapothe. 

Pure faction ism anukuntundu CM kurchi ante chor sale gadu

ఈనాడు, దిల్లీ: పోలవరం ప్రాజెక్టు రివర్స్‌ టెండరింగ్‌పై కేంద్ర జలవనరుల శాఖ పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ)ని నివేదిక కోరింది. దీనివల్ల ప్రాజెక్టు జాప్యం కావడంతోపాటు, వ్యయం కూడా పెరుగుతుందని అటు కేంద్ర మంత్రి, ఇటు అథారిటీ చెప్పినా.. ఏపీ ప్రభుత్వం పాత కాంట్రాక్ట్‌ రద్దు చేసి కొత్తగా టెండర్లు పిలవడానికి దారి తీసిన కారణాలపై నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌ ఆదేశాల మేరకు పోలవరం ప్రాజెక్టు అథారిటీ ప్రస్తుతం నివేదిక తయారీలో నిమగ్నమైంది. ఈ వారంలోపు దాన్ని ఆయనకు అందించనుంది. ఇప్పటివరకు పోలవరం నిర్మాణం సాగిన తీరు, రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తర్వాత నుంచి అందులో వచ్చిన మార్పులు, టెండర్‌ రద్దు వల్ల ఎదురయ్యే సమస్యలన్నింటినీ నివేదికలో పొందుపరచనున్నట్లు తెలిసింది. ఇందులో తామేమీ అభిప్రాయాలు జోడించబోమని, ఇప్పటివరకూ చోటుచేసుకున్న వాటిని మాత్రమే పొందుపరుస్తామని పీపీఏ అధికారులు వెల్లడించారు. ఈ నెల 2న లోక్‌సభలో ఆనకట్టల రక్షణ బిల్లుపై జరిగిన చర్చ సందర్భంగా కేంద్ర మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌ మాట్లాడుతూ పోలవరం రివర్స్‌ టెండర్లు ప్రాజెక్టు నిర్మాణానికి అవరోధంగా మారతాయని వ్యాఖ్యానించారు. దానివల్ల ప్రాజెక్టు వ్యయం పెరుగుతుందని, ఎప్పటికి పూర్తవుతుందో చెప్పలేమన్నారు. 14వ తేదీన గ్రామీణ స్వచ్ఛ సర్వేక్షణ్‌ గురించి వెల్లడిస్తున్న సందర్భంగా విలేకర్లు రివర్స్‌ టెండరింగ్‌పై గజేంద్రసింగ్‌ను ప్రశ్నించారు. ‘‘అన్నీ గమనిస్తున్నాం. ఏం జరుగుతుందో చూద్దాం’’ అని ఆయన బదులిచ్చారు. ఈ నేపథ్యంలో రీటెండర్‌ నిర్ణయాన్ని విరమించుకోవాలని ఈ నెల 16న పోలవరం ప్రాజెక్టు అథారిటీ ఏపీ ప్రభుత్వానికి లేఖ రాసింది. దాన్ని బేఖాతరు చేస్తూ ప్రభుత్వం మరుసటిరోజే కొత్త టెండర్లను పిలుస్తూ నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఈ పరిణామాల నేపథ్యంలోనే కేంద్ర జలవనరుల శాఖ మొత్తం వ్యవహారంపై పూర్తిస్థాయి నివేదిక కోరినట్లు సమాచారం.

Link to comment
Share on other sites

13 hours ago, mettastar said:

Eedu bungee jump chesina ade expression .. jail lo ade expression and investors tho ade expression @3$%

Ayite movies lo try cheyochu antava? Cherry babu ki manchi poti

Link to comment
Share on other sites

16 hours ago, mettastar said:

Eedu bungee jump chesina ade expression .. jail lo ade expression and investors tho ade expression @3$%

Single expression candidates are very rare u know @3$% politics lo Jagan sir bigboss lo rahul siplingunj 😂

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...