Jump to content

Pulkas banning Saaho ????


snoww

Recommended Posts

సాహోపై జరిగింది తప్పుడు ప్రచారమే: లోకేశ్‌

ఈ కథనం రాసిన వారు సిగ్గుపడాలి

naara1.jpg

హైదరాబాద్‌: ప్రపంచంలోని ప్రభాస్‌ అభిమానుల్లానే తాను కూడా ‘సాహో’ సినిమా విడుదల కోసం ఎదురుచూస్తున్నట్లు తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ చెప్పారు. ప్రభాస్‌ కథానాయకుడిగా నటిస్తున్న ఈ సినిమా ఆగస్టు 30న విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. సుజీత్‌ దర్శకత్వం వహించారు. యూవీ క్రియేషన్స్‌ సంస్థ నిర్మించింది. బాలీవుడ్‌ నటి శ్రద్ధా కపూర్‌ కథానాయిక. ఈ చిత్రం తెలుగు, హిందీతోపాటు తమిళంలోనూ విడుదల కాబోతున్న నేపథ్యంలో ప్రభాస్‌ ఇటీవల చెన్నైలో ఓ వెబ్‌సైట్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా విలేకరి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్‌ గురించి ప్రశ్నించారు. దీనికి ప్రభాస్‌ స్పందిస్తూ.. తనకు రాజకీయాల గురించి పెద్దగా తెలియదని, జగన్‌ ఆంధ్రప్రదేశ్‌ను అభివృద్ధి దిశగా నడిపిస్తున్నారని అన్నారు.

ఈ నేపథ్యంలో తెదేపా నేతలు ఆగ్రహానికి గురై ‘సాహో’కు వ్యతిరేకంగా సోషల్‌మీడియాలో ప్రచారం చేపట్టినట్లు ఓ వెబ్‌సైట్‌ కథనం రాసింది. దీన్ని చూసిన లోకేశ్‌ ట్విటర్‌ వేదికగా స్పందించారు. ఇంతగా దిగజారి వార్తలు రాయడం సరికాదని సదరు వెబ్‌సైట్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ఇలాంటి తప్పుడు వార్త రాసిన వ్యక్తి సిగ్గుపడాలి. విద్వేషపూరితమైన ప్రచారం వల్ల వచ్చిన డబ్బులతో ఎలా భోజనం చేయగలుగుతున్నారు?’.

‘‘సాహో’ను భారీ బడ్జెట్‌తో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కించారు. ప్రపంచంలోని అందరు ప్రభాస్‌ అభిమానుల్లానే నేనూ ఈ సినిమా విడుదల కోసం ఎదురుచూస్తున్నాను. ఈ చిత్రం బ్లాక్‌బస్టర్‌ కావాలని కోరుకుంటున్నాను. ప్రభాస్‌ అభిమానులు, తెదేపా మద్దతుదారులు సినిమాను చూసి ఇలాంటి తప్పుడు వార్తల్లో నిజంలేదని చెప్పండి’ అని ఆయన వరుస ట్వీట్లు చేశారు.

Link to comment
Share on other sites

ii reportes raanu raanu prost## laa aiythunnaru,

q'n asked was " AP lo governance ela vundi"

IF

Answer 1 : governance bagundi

next news article: Prabhas is anti-TDP

 

Answer 2 : governance avg/ not yet decided

next news article:  Prabhas is anti-YCP

 

Answer 3 : No answer/ skip to answer/

next news article: Prabhas doesn't care about AP,

                      TG lo vuntadu, So AP lo movie Boycott chedham

 

Link to comment
Share on other sites

2 minutes ago, kidney said:

ii reportes raanu raanu prost## laa aiythunnaru,

q'n asked was " AP lo governance ela vundi"

IF

Answer 1 : governance bagundi

next news article: Prabhas is anti-TDP

 

Answer 2 : governance avg/ not yet decided

next news article:  Prabhas is anti-YCP

 

Answer 3 : No answer/ skip to answer/

next news article: Prabhas doesn't care about AP,

                      TG lo vuntadu, So AP lo movie Boycott chedham

 

@3$%

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...