Jump to content
People were interested in these podcasts

AP public

futureofandhra

Recommended Posts

  On 8/20/2019 at 12:29 PM, futureofandhra said:

Congrats for one more new capital

Enjoy lol 😂

Thank God atleast from now caste capital aney daridram vadilindhi lekapothey some people cry 

Expand  

new capital?? enti

Link to comment
Share on other sites

నవ్యాంధ్ర రాజధాని అమరావతి ‘కల’గానే మిగిలిపోనుందా? రాజధానిని అమరావతి నుండి మార్చేస్తారా? మంత్రి బొత్స సత్యానారాయణ చేసిన వ్యాఖ్యలను పరిశీలిస్తే రాజధాని మార్పు ఖాయమనే అనిపిస్తుంది. మంగళవారం విశాఖలో పర్యటించిన మంత్రి మంత్రి బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడారు. రాజధాని అమరావతిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజధాని ప్రాంతంపై ప్రభుత్వంలో చర్చ జరుగుతుందని చెప్పారు. అమరావతిలో ఫ్లైఓవర్లు, భారీ కట్టడాలు నిర్మించాల్సి ఉందన్నారు. అయితే ఇటీవల అమరావతిలో సంభవించిన వరదల్లో ముంపునకు గురయ్యే ప్రాంతాలు ఎక్కువని తేలాయని పేర్కొన్నారు. దీనివల్ల ఇతర ప్రాంతాలతో పోల్చితే అమరావతిలో నిర్మాణ వ్యయం ఎక్కువ అవుతుందని చెప్పుకొచ్చారు. వేరే ప్రాంతాల్లో అయితే నిర్మాణం ఖర్చు తగ్గుతుందని అన్నారు.

TQ .  one world map capitol one rajjana capitol

Link to comment
Share on other sites

quick question for you want to test your intelligence 70 gates unna prakasham barrage lo oka naatu padava tho varada ni divert chesi cbn illu munchantava mee leader lokesh garu twitter lo selavu icharu

Link to comment
Share on other sites

  On 8/20/2019 at 12:33 PM, snoww said:
నవ్యాంధ్ర రాజధాని అమరావతి ‘కల’గానే మిగిలిపోనుందా? రాజధానిని అమరావతి నుండి మార్చేస్తారా? మంత్రి బొత్స సత్యానారాయణ చేసిన వ్యాఖ్యలను పరిశీలిస్తే రాజధాని మార్పు ఖాయమనే అనిపిస్తుంది. మంగళవారం విశాఖలో పర్యటించిన మంత్రి మంత్రి బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడారు. రాజధాని అమరావతిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజధాని ప్రాంతంపై ప్రభుత్వంలో చర్చ జరుగుతుందని చెప్పారు. అమరావతిలో ఫ్లైఓవర్లు, భారీ కట్టడాలు నిర్మించాల్సి ఉందన్నారు. అయితే ఇటీవల అమరావతిలో సంభవించిన వరదల్లో ముంపునకు గురయ్యే ప్రాంతాలు ఎక్కువని తేలాయని పేర్కొన్నారు. దీనివల్ల ఇతర ప్రాంతాలతో పోల్చితే అమరావతిలో నిర్మాణ వ్యయం ఎక్కువ అవుతుందని చెప్పుకొచ్చారు. వేరే ప్రాంతాల్లో అయితే నిర్మాణం ఖర్చు తగ్గుతుందని అన్నారు.
Expand  

ఈ జఫ్ఫా గాడు వినుకొండ లో అయితే ఇలా mainatain చేద్దాము అనుకుంటున్నాడ ..ఏమి ఖర్చు కాకుండా dafe52b3a588c8911bf3f51a1c68385e.jpg

Link to comment
Share on other sites

  On 8/20/2019 at 2:00 PM, Hitman said:

ఈ జఫ్ఫా గాడు వినుకొండ లో అయితే ఇలా mainatain చేద్దాము అనుకుంటున్నాడ ..ఏమి ఖర్చు కాకుండా dafe52b3a588c8911bf3f51a1c68385e.jpg

Expand  

Bramaravathi lo adhi kooda vundadhu inkonchem varadha vasthey

Link to comment
Share on other sites

  On 8/20/2019 at 2:02 PM, Golfchalera said:

Bramaravathi lo adhi kooda vundadhu inkonchem varadha vasthey

Expand  

ఈ చేతకాని దద్దమ్మ లకి ఒక సారి South Florida Ft lauderdale వెళ్లి చూడమని చెప్పండి  , floods తో problems రాకుండా city ని ఎలా build చెయ్యాలో .. lakes , canals build చేసి floods వచ్చినప్పుడు చాలా వీజీ గా manage చేస్తారు .. and the water bodies enhances the beauty .. + alligators 

Link to comment
Share on other sites

  On 8/20/2019 at 1:56 PM, DaleSteyn1 said:

quick question for you want to test your intelligence 70 gates unna prakasham barrage lo oka naatu padava tho varada ni divert chesi cbn illu munchantava mee leader lokesh garu twitter lo selavu icharu

Expand  

Lol I didn't even talk about it 😂 I just said about capital change

It's leaders responsibility to be helping public in crisis n every one knows what's happening

Still if people are taking Loki seriously 😂 I pity them 

Link to comment
Share on other sites

  On 8/20/2019 at 2:04 PM, Hitman said:

ఈ చేతకాని దద్దమ్మ లకి ఒక సారి South Florida Ft lauderdale వెళ్లి చూడమని చెప్పండి  , floods తో problems రాకుండా city ని ఎలా build చెయ్యాలో .. lakes , canals build చేసి floods వచ్చినప్పుడు చాలా వీజీ గా manage చేస్తారు .. and the water bodies enhances the beauty .. + alligators 

Expand  

Sorry we move it at our convience maku avvani telvad 

Link to comment
Share on other sites

  On 8/20/2019 at 2:04 PM, Hitman said:

ఈ చేతకాని దద్దమ్మ లకి ఒక సారి South Florida Ft lauderdale వెళ్లి చూడమని చెప్పండి  , floods తో problems రాకుండా city ని ఎలా build చెయ్యాలో .. lakes , canals build చేసి floods వచ్చినప్పుడు చాలా వీజీ గా manage చేస్తారు .. and the water bodies enhances the beauty .. + alligators 

Expand  

Sri krishna committe clear ga cheppindhi. Not viable place ani. Siggulekunda aakkada rajadhani petti ipdu chethulu kaalchukuntey elaa. Varadha praantham ani thelsi akkada petti , varadhani control chestham, domalu paina dhanda yatra chestham ani colorinngs endhuku ivvatam alaamtappdu

Link to comment
Share on other sites

  On 8/20/2019 at 2:16 PM, Golfchalera said:

Sri krishna committe clear ga cheppindhi. Not viable place ani. Siggulekunda aakkada rajadhani petti ipdu chethulu kaalchukuntey elaa. Varadha praantham ani thelsi akkada petti , varadhani control chestham, domalu paina dhanda yatra chestham ani colorinngs endhuku ivvatam alaamtappdu

Expand  

Dude where should be the capital

Can you suggest one

Does the division happened based on committee commented

I don't understand what are you trying to say

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...